E-Paper
Advertisement

ఏపీలో రాజమహేంద్రవరం, కాకినాడ, మంగళగిరి కార్పొరేషన్లకు రిజర్వేషన్లు ఖరారు!

ఏపీలో రాజమహేంద్రవరం, కాకినాడ, మంగళగిరి కార్పొరేషన్లకు రిజర్వేషన్లు ఖరారు!
Advertisement

AP Reservations: ఏపీ మున్సిపల్ కార్పొరేషన్లకు ప్రభుత్వం రిజర్వేషన్లు ఖరారు చేసింది. దీంతో రాజమహేంద్రవరం, కాకినాడ, మంగళగిరి కార్పొరేషన్లలో రిజర్వేషన్లు ఫైనల్ అయ్యాయి. రాజమహేంద్రవరంలో ఎస్టీ జనరల్‌కు ఒక డివిజన్ కేటాయింపు చేశారు. రాజమహేంద్రవరంలో ఎస్సీ మహిళకు 5, ఎస్సీ జనరల్‌కు 5 డివిజన్లు కేటాయించారు.

కాకినాడ, రాజమహేంద్రవరంలో..

రాజమహేంద్రవరంలో బీసీ మహిళకు 12, బీసీ జనరల్‌కు 13 డివిజన్లు కేటాయించారు. దీంతో పాటుగా రాజమహేంద్రవరంలో జనరల్ మహిళకు 19, జనరల్ కేటగిరీకి 17 డివిజన్లు కేటాయించారు. కాకినాడలో ఎస్టీ జనరల్‌కు ఒక డివిజన్ కేటాయింపుతో పాటు కాకినాడలో ఎస్సీ మహిళకు 3, ఎస్సీ జనరల్‌కు 3 డివిజన్లు కేటాయించారు. కాకినాడలో బీసీ మహిళకు 13, బీసీ జనరల్‌కు 13 డివిజన్లు కాకినాడలో జనరల్ మహిళకు 17, జనరల్ కేటగిరీకి 16 డివిజన్లు కేటాయించారు.

మంగళగిరిలో..

Advertisement

మంగళగిరిలో ఎస్టీ మహిళకు ఒకటి, ఎస్టీ జనరల్‌కు ఒక డివిజన్ కేటాయించారు. దీంతోపాటుగా మంగళగిరిలో ఎస్సీ మహిళకు 6, ఎస్సీ జనరల్‌కు 7 డివిజన్లు మరియు మంగళగిరిలో బీసీ మహిళకు 8, బీసీ జనరల్‌కు 8 డివిజన్లు మంగళగిరిలో జనరల్ మహిళకు 16 డివిజన్లు.. జనరల్ కేటగిరీకి 15 డివిజన్లుగా మోత్తం కేటాయించారు.

Also read: పసిపాప మాస్క్‌ వేసుకున్న సైకో కిల్లర్‌… కల్లో కనిపించిన కిల్లర్ నిజమైతే… వెన్నులో వణుకు పుట్టించే థ్రిల్లర్

Tags

Related News

రాప్తాడు, హర్యానా ఘటనలతో షాక్‌ తిన్న మానసిక నిపుణులు.. అసలు కారణం అదేనా?

ఏపీలో ముంచుకొస్తున్న మరో తుఫాన్.. సచివాలయంలో చంద్రబాబు అత్యవసర మీటింగ్!

తాజ్‌మహల్ చూసి నాదే అంటే ఇచ్చేస్తారా? షర్మిల ట్వీట్‌పై పేర్ని నాని సెటైర్లు!

ఓటు వేసి వెళ్లిపోవాల్సిందే..! జగన్ కు DIG వార్నింగ్

బంగాళాఖాతంలో భారీ వాయుగుండం.. రానున్న 24 గంటల్లో వర్షాలు!

ఏపీ స్థానిక సంస్థల ఎన్నికలపై సుప్రీంకోర్టు సంచలన ఆదేశాలు జారీ!

రాప్తాడు ఘటనలో పురోగతి.. పోలీసుల అదుపులో నిందితుడు!

Big Stories

Advertisement
×