E-Paper
Advertisement

ఏపీ మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్ల జాబితా విడుదల.. పూర్తి జాబితా ఇదే!

ఏపీ మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్ల జాబితా విడుదల.. పూర్తి జాబితా ఇదే!
Advertisement

Municipal Reservations: ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్ల జాబితా విడుదలు చేసారు. దీంతో వివిధ జిల్లాలకు సంభందించిన రిజర్షన్లు ఈ క్రింది విధంగా కేటాయింయచారు. దీంతో మంగళగిరి (ఎస్టీ), కర్నూలు (ఎస్సీ మహిళ) రాజమండ్రి (ఎస్సీ జనరల్)కు కేటాయింపు చేశారు. బీసీలకు ఐదు స్థానాలు కేటాయింపు చేసి, బీసీ జనరల్ ఏలూరు, అనంతపురం, చిత్తూరు – బీసీ మహిళలకు కాకినాడ, మచిలీపట్నంకు జనరల్ మహిళలు విజయనగరం, శ్రీకాకుళం, గుంటూరు, కడప జిల్లాకు ఓపెన్ కేటగిరిలో తిరుపతి, విజయవాడ, ఒంగోలు, నెల్లూరు జిల్లాలు ఉన్నాయి.

తిరుపతి జనరల్..

తిరుపతి మేయర్ ఓపెన్ కేటగిరీ కి వచ్చే అవకాశం ఉన్నట్టు సమాచారం. దాదాపు ఓపెన్ కేటగిరీ రిజర్వేషన్ ఖరారైనట్టు అక్కడి అధికారులు అనుకుంటున్నారు. కూటమి ప్రభుత్వం నుండి బలిజ సామాజిక వర్గం నుండి ప్రణీత్, వెంకట కీర్తి, కిరణ్ రాయల్, సుభాషిణి పేర్లు పరిశీలనలో ఉన్నట్టు సమాచారం. బీసీలు నుండి యాదవ సామాజిక వర్గం నుండి అనిత యాదవ్, దంపూరి లావణ్య యాదవ్, పుష్పవతి యాదవ్ పేర్లు పరిశీలనలో ఉన్నాయి.

Advertisement

Also read: బాలయ్య ఇల్లు కూల్చివేత.. ఎన్టీఆర్ జ్ఞాపకాలు కనుమరుగు

బీజేపీ నుండి..

ఇక రెడ్డి సామాజిక వర్గం నుండి మబ్బు దేవనారాయణ రెడ్డి, ఇక బిజెపి పార్టీనుండి పరిశీలనలో పలు పేర్లున్నాయి. వీరిలో భానుప్రకాష్ రెడ్డి, నవీన్ కుమార్ రెడ్డి పేర్లు వినిపిస్తున్నాయి. దీంతో పాటుగా ఇక ఓటమి అభ్యర్థిని బట్టి బరిలోకి దింపనున్న వైసిపి నేతలు అనుకుంటున్నారు. ఇక ఇప్పటికే మాజీ మేయర్ శిరీష తో పాటు, మరి కొంతమందిని సిద్ధం చేసినట్టు అక్కడి అధికారుల సమాచారం.

Advertisement

Also read: ఏపీ ప్రయాణికులకు గుడ్ న్యూస్.. గుంటూరు నుంచి స్పెషల్ రైలు!

Tags

Related News

తిరుపతికి చంద్రబాబు భారీ వరాలు.. రూ.3,222 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం!

బీసీల ఎదుగుదల జగన్‌కు ఇష్టం లేదు: మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డి

మానవ హక్కుల కమిషన్ నియామకాల్లో తొందరెందుకు? చంద్రబాబుకు బొత్స లేఖ

రీల్స్‌తో సోషల్ మీడియాను ఊపేస్తున్న శ్రీకాకుళం చిన్నారి..?

కూటమి ప్రభుత్వంపై కామెంట్ చేసిన చిరంజీవి.. ఏమన్నారంటే?

నెల్లూరు సర్వేపల్లి కట్ట వాసులకు.. ఇళ్ల పట్టాల పంపిణీ చేసిన సీఎం చంద్రబాబు!

తిరుమల భక్తులకు గుడ్ న్యూస్.. నవరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభం!

Big Stories

Advertisement
×