BigTV English

AP Polycet 2024 Results : ఏపీ పాలిసెట్ ఫలితాలు విడుదల.. ఇలా చెక్ చేసుకోండి

AP Polycet 2024 Results : ఏపీ పాలిసెట్ ఫలితాలు విడుదల.. ఇలా చెక్ చేసుకోండి

AP Polycet 2024 Results : ఏపీ పాలిసెట్ ఫలితాలు రిలీజ్ అయ్యాయి. విద్యాశాఖ కమిషనర్ నాగరాణి విజయవాడలో ఈ ఫలితాలను విడుదల చేశారు. ఏప్రిల్ 27న పాలిసెట్ (polycet 2024) పరీక్ష నిర్వహించగా.. మే 5న ఫైనల్ కీ విడుదల చేశారు. విద్యార్థులు ఈ లింక్ ఓపెన్ చేసి హాల్ టికెట్ నంబర్ ను ఎంటర్ చేసి ఫలితాలను చెక్ చేసుకోవచ్చు.


విద్యార్థులు పాలిసెట్ ఫలితాల కోసం polycetap.nic.in వెబ్ సైట్ ను ఓపెన్ చేయాలి. హోం పేజ్ లో ఉన్న ap polycet 2024 results లింక్ పై క్లిక్ చేయాలి. పాలిసెట్ హాల్ టికెట్ నంబర్ ను ఎంటర్ చేయాలి. ఇతర వివరాలు అడిగితే వాటిని కూడా ఎంటర్ చేశాక సబ్ మిట్ చేయండి. స్క్రీన్ పై మీ ఫలితాలు వస్తాయి. దానిని ప్రింట్ తీసుకోండి. ఇది మీ అడ్మిషన్ కు ఉపయోగపడుతుంది.


Tags

Related News

AP Gold Mines: ఏపీలో బంగారు ఉత్పత్తి.. డెక్కన్ గోల్డ్ మైన్స్ క్లారిటీ, కాకపోతే

Fire Incident: విశాఖ HPCLలో అగ్ని ప్రమాదం.. భయంతో పరుగులు

YSRCP: ఏపీలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై వైసీపీ వాయిదా తీర్మానం..

Jagan Logic: మనల్ని సస్పెండ్ చేయలేరు.. జగన్ లాజిక్ అదే

AP Liquor Case: ఏపీ లిక్కర్ కేసు.. వచ్చేవారం ఈడీ అరెస్టులు? నేరుగా తీహార్‌ జైలుకే?

Women Health Camps: సెప్టెంబ‌ర్ 18 నుంచి.. మహిళలకు ఉచిత వైద్య పరీక్షలు..!

AP Liquor Scam: ఏపీ లిక్కర్‌ స్కామ్‌ కొత్త మలుపు.. ఐదు రాష్ట్రాల్లో ఈడీ సోదాలు, వైసీపీలో గుబులు

Temple Stampedes: ఆలయాల్లో తొక్కిసలాట ఘటనలు.. ఆ ఎస్పీని టార్గెట్ చేసుకున్న వైసీపి.. ప్రభుత్వం ఘాటు రిప్లై!

Big Stories

×