E-Paper
Advertisement

అక్రమాలపై చర్చించే దమ్ములేక సీఎం భయపడుతున్నారా.. బొత్స సత్యనారాయణ

అక్రమాలపై చర్చించే దమ్ములేక సీఎం భయపడుతున్నారా.. బొత్స సత్యనారాయణ
Advertisement

DSC Irregularities: రెండవ రోజు కూడా రాష్ట్ర ప్రభుత్వం తోకముడిచిందని మండలి విపక్షనేత,బొత్స సత్యనారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. డీఎస్సీ అక్రమాల పై విచారణకు భయపడి పారిపోయిందని అన్నారు. పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు చర్చ కోరితే పారిపోతున్నారని, అక్రమాలకు ఆధారాలున్నా స్పందంచడం లేదని అన్నారు.

డీఎస్సీలో 3% కోటా..

మెరిట్ లిస్ట్ ఎందుకు పెట్టలేదంటే సమాధానం లేదు. ప్రజల సమస్యలే తమకు ముఖ్యమని కబుర్లు చెబుతున్నారని అన్నారు. రెండులరోజులు పొడిగించైనా చర్చిద్దామంటే మాట్లాడటం లేదు. డీఎస్సీలో అక్రమాల పై విచారణకు భయపడపతున్నారంటేనే అనుమానాలు బలపడుతున్నాయని అన్నారు. డీఎస్సీలో 3% కోటా ఇచ్చారు. జీవోలు మార్చి స్పోర్ట్స్ కోటాలో నియామకాలు జరిపారని తెలిపారు. ఆ తర్వాత జీవోలు రద్దు చేశారు.

మా ప్రశ్నలు కరెక్ట్..

Advertisement

ప్రభుత్వం ఇచ్చిన జీవోలకు ప్రాధాన్యం లేకుండా చేశారని, మా ప్రశ్నలు కరెక్ట్ కాదంటే చర్చకు రండి ఉదయం నుంచి చర్చ కోసం అడుగుతూనే ఉన్నామని బొత్స సత్యనారాయణ అన్నారు. చర్చ పెట్టండి అర్ధరాత్రైనా మేం సభలోనే ఉంటామన్నారు. డీఎస్సీ పై చర్చ జరగాలి. మా ప్రశ్నలకు ప్రభుత్వం సమాధానం చెప్పాలన్నారు. డీఎస్సీ అక్రమాల పై సిబిఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.

Also Read: సెన్సార్ పూర్తి చేసుకున్న రవితేజ ‘ఇరుముడి’.. రన్ టైమ్ లాక్!

వెన్నుపోటు పార్టీ..

Advertisement

మంత్రి లోకేష్ తన పదవికి రాజీనామా చేయాలన్నారు. వ్యవసాయ మంత్రి లేకుండానే వ్యవసాయం పై సభలో చర్చిస్తారట.. మా డిమాండ్ సమంజసమో కాదో ప్రజలే చెప్పాలని అన్నారు. చంద్రబాబు వెన్నుపోటు పార్టీ ఎప్పుడు అధికారంలోకి వచ్చినా కరువు తాండవిస్తుందని సెటేర్లు వేసారు. చంద్రబాబు కరువు కవల పిలల్లు. వ్యవసాయమే దండగ అన్న పార్టీ వెన్నుపోటు పార్టీ అని అన్నారు.

సిబిఐ విచారణ..

ఆ పార్టీ నేతలకు వ్యవసాయమంటేనే నచ్చదని, పోలీస్ వ్యవస్థ లేనే లేదు.. రాష్టంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయని, వంద రోజుల్లో గంజాయి నిర్ములిస్తామన్నారు. ఇద్దరు ఎస్ఐ లు గంజాయితో దొరకడం సిగ్గుచేటు అని ఫైర్ అయ్యారు. గంజాయి తగ్గడం కంటే ఇంకా పెరిగిపోయిందని, మొక్కుబడిగా సభ పెట్టడం కరెక్ట్ కాదని అన్నారు. డీఎస్సీతో పాటు ఏపీపీఎస్సీ పై సిబిఐ విచారణ జరిపించండని అన్నారు.

Also Read: ఇక ఉబెర్ యాప్‌లో ట్రైన్ టికెట్ల బుకింగ్.. PNR స్టేటస్ కూడా చెక్ చేసుకోవచ్చు!

Tags

Related News

ఏపీలో లక్షన్నర కోట్ల BPCL రిఫైనరీ ప్రాజెక్టు.. పర్యావరణ అనుమతులకు గ్రీన్‌సిగ్నల్, శంకుస్థాపనకు ప్రధాని

విజయవాడలో సైకో ప్రేమికుడు వీరంగం.. ఏం చేశాడంటే?

తిరుపతిలో ముగ్గురు వైద్యులపై ఉన్నతాధికారులు వేటు

ఏకపక్షంగా 14 ఆదేశాలా.. సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌పై వైఎస్ షర్మిల ఫైర్!

దేశంలో తొలిసారి ఏపీలో 3 డీ హౌసింగ్ ప్రాజెక్ట్.. సీఎం చంద్రబాబు, కేంద్రమంత్రి శంకుస్థాపన, జగన్‌పై విసుర్లు!

కదలికలు తెలుసుకుంటున్నారు.. మా వాళ్లను ట్రాప్ చేశారు, కేతిరెడ్డి పెద్దారెడ్డి హాట్ కామెంట్స్

జీడిపప్పుపై నాణ్యత పరీక్షలు.. తిరుమల నుంచి 12 టన్నుల వెనక్కి, అసలు ఏం జరిగింది?

ప్రపంచ నగరాలకు ధీటుగా.. అమరావతికి మహర్దశ, కొత్త రైల్వే లైన్ కోసం టెండర్లు ఆహ్వానం

Big Stories

Advertisement
×