BigTV English

List of AP Congress Candidates: 38 మందితో కాంగ్రెస్ జాబితా విడుదల.. లిస్ట్ చెక్ చేయండి!

List of AP Congress Candidates: 38 మందితో కాంగ్రెస్ జాబితా విడుదల.. లిస్ట్ చెక్ చేయండి!

AP Congress Candidate List Released: ఏపీ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ అభ్యర్థులను ప్రకటించింది. 38 మంది అభ్యర్థులతో కూడిన జాబితాను ఆ పార్టీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ సోమవారం విడుదల చేశారు. ఈ జాబితాలో గతంలో ప్రకటించిన 10 స్థానాల్లో అభ్యర్థులను మార్చింది. 28 స్థానాలకు కొత్త అభ్యర్థులు ప్రకటించగా 10 స్థానాల్లో మార్పులు చేర్పులు చేసింది.


కాంగ్రెస్ పార్టీ తొలి జాబితాలో 5 ఎంపీ, 114 అసెంబ్లీ నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించిన విషయం తెలిసిందే. ఇక రెండో జాబితాలో 12 అసెంబ్లీ స్థానాలకు, 6 ఎంపీ స్థానాలకు అభ్యర్థులను కాంగ్రెస్ అధిష్టానం అభ్యర్థులను ఖరారు చేసింది. కాగా ఆదివారం విడుదల చేసిన జాబితాలో మరో 9 ఎంపీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది.

శ్రీకాకుళం, గజపతినగరం, తాడికొండ, ఒంగోలు, కనిగిరి, కోవూరు, సర్వేపల్లి, గూడూరు, సూళ్లూరుపేట, హిందూపురం నియోజకవర్గాలలో అభ్యర్థులను మారుస్తూ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. ఇటీవలే పార్టీలో చేరిన ఆమంచి కృష్ణమోహన్‌ చీరాల బరిలో నిల్చోనున్నారు.


Also Read: 114 అసెంబ్లీ, 5 లోక్ సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్..

  • శ్రీకాకుళం- అంబటి కృష్ణారావు
  • బొబ్డిలి- విద్యాసాగర్
  • గజపతినగరం-డోలా శ్రీనివాస్
  • నెల్లిమర్ల- రమేశ్ కుమార్
  • విశాఖపట్నం నార్త్- లక్కరాజు రామా రావు
  • చోడవరం- జగత్ శ్రీనివాస్
  • ఎలమంచిలి- నర్సింగ్ రావు
  • గన్నవరం- కొండేటి చిట్టిబాబు
  • ఆచంట- నెక్కంటి వెంకట సత్యనారాయణ
  • విజయవాడ ఈస్ట్- సుంకర పద్మ శ్రీ
  • జగ్గయ్యపేట- కర్నాటి అప్పారావు
  • తాడికొండ- మణిచాల సుశీల్ రాజా
  • రేపల్లె- మోపిదేవి శ్రీనివాస రావు
  • తెనాలి- ఎస్ కే బషీద్
  • గుంటూరు వెస్ట్- జాన్ బాబు
  • చీరాల – ఆమంచి కృష్ణ మోహన్
  • ఒంగోలు- తురకపల్లి నాగలక్ష్మి
  • కనిగిరి- దేవరపల్లి సుబ్బారెడ్డి
  • కావలి- పొదలకూరి కళ్యాన్

Also Read: Pawan Kalyan Nomination Updates: కాసేపట్లో నామినేషన్ వేయనున్న పవన్ కల్యాణ్

  • కోవూరు- కిరణ్ కుమార్ రెడ్డి
  • సర్వేపల్లి- శ్రీకాంత్ రెడ్డి
  • గూడూరు- రామకృష్ణరావు
  • సూళ్లూరుపేట- చందనమూడి శివ
  • వెంకటగిరి- పంట శ్రీనివాసులు
  • కడప- అస్జల్ అలీ ఖాన్
  • పులివెందుల- ధృవ కుమార్ రెడ్డి
  • జమ్మలమడుగు- బ్రహ్మానందరెడ్డి
  • ప్రొద్దటూరు- మహమ్మద్ నజీర్
  • ఆళ్లగడ్డ- హుస్సేన్
  • శ్రీశైలం- అసర్ సయ్యద్ ఇస్మాయిల్
  • బనగానపల్లె- పుల్లయ్య
  • డోన్- గార్లపాటి మధులేటి స్వామి
  • అదోని- గొల్ల రమేశ్
  • ఆలూరు- నవీన్ కిశోర్
  • కళ్యాణదుర్గం- రాంభూపాల్ రెడ్డి
  • హిందూపూర్- హుస్సేన్ హినాయతుల్లా
  • ధర్మవరం- రంగన నారాయణ

Related News

Chandrababu: మళ్లీ జన్మంటూ ఉంటే నాకు అక్కడ పుట్టాలని ఉంది -చంద్రబాబు

Jagan-Sharmila: అన్న పేరెత్తకుండా షర్మిల, చెల్లి పేరు లేకుండా జగన్ రక్షా బంధన్ ట్వీట్లు

AP villages: లం*జబండ.. ఇదేం ఊరండి బాబు, పేరు మార్చాలంటూ.. గ్రామస్తులు గోల!

Tirumala devotees: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. దర్శనానికి పట్టే సమయం ఎంతంటే?

CM Chandrababu: సిఎం చంద్రబాబు పై అభిమానం… 108 ఆలయాల్లో ఆ అభిమాని ఏం చేశారంటే?

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

Big Stories

×