E-Paper
Advertisement

సీదిరి అప్పలరాజు కుమారుడికి బెయిల్ మంజూరు చేసిన కోర్టు!

సీదిరి అప్పలరాజు కుమారుడికి బెయిల్ మంజూరు చేసిన కోర్టు!
Advertisement

Appalaraju Son: వైసీపీ నేత, మాజీ మంత్రి సీదిరి అప్పలరాజుగతంలో పోలీసులు అరెస్టు చేసిన విషయం మనందరికి తెలిసిన విషయమే.. సీదిరి అప్పలరాజు కుమారుడికి నేడు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. కొన్ని షరతులతో కూడిన బెయిల్‌ను కోర్టు మంజూరు చేసింది. మాజీమంత్రి సీదిరి కుటుంబానికి ఊరట లబించింది. హిట్‌ అండ్ రన్ కేసులో మాజీ మంత్రి అప్పలరాజు కుమారుడు ఆరవ్ వర్మ కు బెయిల్ మంజూరైంది. సీదిరి ఆరవ్ వర్మకు సోంపేట కోర్టు బెయిల్ మంజూరు చేసింది. కాశీబుగ్గ బైక్ ప్రమాదంలో గొర్రెల కాపరి దానయ్య మృతి కేసులో నిందితుడుగా ఉన్న ఆరవ్ వర్మ ఇదే కేసులో అరెస్టయ్యారు. అంపోలు జిల్లా జైలులో రిమాండ్‌ ఖైదీగా అప్పలరాజు ఉన్నారు.
Also Read: మైక్రోవేవ్ వాడుతున్నారా? ఈ తప్పులు చేస్తే.. రుచితో పాటు ఆరోగ్యం నాశనమే!

గొర్రెల కాపరి దానయ్య..

అప్పలరాజు కుమారుడు ఆరవ్ వర్మ బైక్ పై వెళ్తూ గొర్రెల కాపరి దానయ్యను ఢీకొట్టాడు. దీంతో తీవ్రగాయాలతో గొర్రెల కాపరి దానయ్య అనే వ్యక్తి అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయాడు. విడిచారు. అయితే ఈ కేసు నుంచి కుమారుడిని తప్పించేందుకు అప్పలరాజు ప్రయత్నించినట్లు గతంలో ఎంతగానో ప్రయత్నించిను కాపాడలేక పోయారు. తన కుమారుడికి బదులు సిద్ధార్థ త్యాడి అనే మరో యువకుడ్ని జైలుకు పంపేలా మాజీ మంత్రి కుట్ర చేసినట్లు వార్తలోచ్చాయి. దీంతో ఈ వార్త కొన్ని రోజుల క్రితం సంచలనం రేపింది.

Advertisement

Also Read: అధికారంలోకి రాగానే హైడ్రాని బంగాళాఖాతంలో విసిరేస్తాం.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Related News

వైసీపీకి బిగ్ షాక్.. చిన్న శ్రీను రాజీనామా వెనుక ఉన్న అసలు కారణం ఇదేనా?

డీఎస్సీపై మాట్లాడే అర్హత జగన్‌కు లేదు.. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ధ్వజం!

అధికారులపై సీఎం చంద్రబాబు సీరియస్.. 12 గంటలు కూర్చో లేకపోతే ఎలా? ఫోన్లు వద్దని ముందే..

విషం కక్కుతున్నారు.. వారిని అస్సలు వదిలిపెట్టం, జగన్‌కు లోకేష్ మాస్ వార్నింగ్

బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీ-తెలంగాణల్లో భారీ వర్షాలు, రాబోయే రెండురోజుల్లో..

తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. ఆదివారం వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు, రికార్డు స్థాయిలో ఆదాయం

పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్‌ వద్ద ప్రమాదం.. తెగిపోయిన గేటు ఇనుప రోప్

సాయికృష్ణ కేసులో ట్విస్ట్.. అశోక్, వెంకటరాజు కస్టడీపై కోర్టు ఏం చెప్పిందంటే?

Big Stories

Advertisement
×