BigTV English

Kodali Nani Comments on NTR: కొడాలి నాని అదే పాట, గెలుపు కోసం కొత్త ఎత్తులు.. ఎన్టీఆర్ ఫ్యాన్స్..

Kodali Nani Comments on NTR: కొడాలి నాని అదే పాట, గెలుపు కోసం కొత్త ఎత్తులు.. ఎన్టీఆర్ ఫ్యాన్స్..

Kodali Nani Comments on Junior NTR and Fans: ఆంధ్రప్రదేశ్‌లో కీలకమైన నియోజకవర్గాల్లో గుడివాడ ఒకటి. ఇక్కడి నుంచి మరోసారి వైసీపీ జెండా రెపరెపలాడాలని భావిస్తున్నారు మాజీ మంత్రి కొడాలి నాని. నాలుగుసార్లు వరసగా గెలిచిన ఆయన, ఐదోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.


సొంతంగా ప్రచారం చేసుకునే కొడాలి నాని, ఈసారి తన నియోజకవర్గానికి సీఎం జగన్‌ను రప్పించుకుని మరీ ప్రచారం చేయడం అందరిలోనూ అనుమానాలు మొదలయ్యాయి. ఆయన తన నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశారా లేదా అన్నది కాసేపు పక్కనపెడదాం. కృష్ణాజిల్లాలో ఎన్టీఆర్‌కు అభిమానులు చాలా ఎక్కువ. అందులో పాజివిట్‌‌గా మాట్లాడినవాళ్లు ఉన్నారు. ఎత్తి చూపినవాళ్లు లేకపోలేదు.

ఎన్నికల వచ్చిన ప్రతీసారి ఆయన.. ఎన్టీఆర్ అభిమానులకు తనవైపు తిప్పుకునేందుకు రకరకాల ఎత్తుగడలు వేస్తుంటారు కొడాలి నాని. టీడీపీ అధినేత చంద్రబాబుపై విమర్శలు గుప్పించడం, ఎన్టీఆర్ ఫ్యామిలీని మోసం చేశారని చెప్పడం తప్పితే.. ఆయన ప్రచారంలో కొత్తదనం ఏమీ కనిపించలేదన్నని అక్కడి ఓటర్ల మాట.


Also Read: నట్టికుమార కామెంట్స్, ఇండస్ట్రీకి జగన్ ఫోబియా… అందుకే బయటకు

ఈసారీ జూనియర్ ఎన్టీఆర్‌ను తన ప్రచారంలో ప్రస్తావించారు నాని. ఎన్టీఆర్ అభిమానులు చిత్తుచిత్తుగా టీడీపీని ఓడించాలని పిలుపు నిచ్చారు. అలాగే హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పు వాటిపైనా నోరు విప్పారు. ప్రజలకు మెరుగైన సౌకర్యాలు విషయంలో ఆయన నోరు విప్పి చెప్పడం లేదంటున్నారు. 20 ఏళ్లుగా గెలుస్తూ వస్తున్న ఆయన, ఈసారి అక్కడి ఓటర్లు మాత్రం అభ్యర్థిని మారిస్తే బాగుంటదని అంటున్నారు. కొద్దిరోజులు ఆగితే గెలిచేదెవరు? ఓడేదెవరు? తేలిపోనుంది.

Related News

Chandrababu: మళ్లీ జన్మంటూ ఉంటే నాకు అక్కడ పుట్టాలని ఉంది -చంద్రబాబు

Jagan-Sharmila: అన్న పేరెత్తకుండా షర్మిల, చెల్లి పేరు లేకుండా జగన్ రక్షా బంధన్ ట్వీట్లు

AP villages: లం*జబండ.. ఇదేం ఊరండి బాబు, పేరు మార్చాలంటూ.. గ్రామస్తులు గోల!

Tirumala devotees: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. దర్శనానికి పట్టే సమయం ఎంతంటే?

CM Chandrababu: సిఎం చంద్రబాబు పై అభిమానం… 108 ఆలయాల్లో ఆ అభిమాని ఏం చేశారంటే?

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

Big Stories

×