E-Paper
Advertisement

సీఐడీ ఆరోపణలను తిప్పికొట్టిన కాదంబరి జెత్వానీ.. అసలు వీడియోలో ఏముంది?

సీఐడీ ఆరోపణలను తిప్పికొట్టిన కాదంబరి జెత్వానీ.. అసలు వీడియోలో ఏముంది?
Advertisement

Kadambari Jethwani: తనపై ఆంధ్రప్రదేశ్ సీఐడీ పోలీసులు దాఖలు చేసిన ఛార్జ్‌షీట్‌పై ముంబైకి చెందిన నటి, డాక్టర్ కాదంబరి జెత్వానీ తీవ్రంగా స్పందించారు. ఈ మేరకు ఆమె ఒక వీడియోను విడుదల చేస్తూ సీఐడీ తనపై చేసిన ఆరోపణలను పూర్తిగా ఖండించారు. తనను, తన కుటుంబాన్ని బలిపశువులను చేసేందుకు తనపై తప్పుడు కేసులు నమోదు చేశారన్నారు. అలాగే వాటిపై ఎలాంటి ప్రాథమిక ఆధారాలు లేకుండానే తమపై తీవ్రమైన అసత్య ప్రచారం చేస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

సీఐడీ పై జిత్వానీ ఫైర్..

Advertisement

ముఖ్యంగా తన బ్యాంక్ ఖాతాలో జమ అయిన రూ.4.5 లక్షల నగదుపై వస్తున్న పుకార్లపై ఆమె స్పష్టత ఇచ్చారు. ఆ సొమ్ము పూర్తిగా చట్టబద్ధమైన వ్యాపార లావాదేవీలకు సంబంధించినదే తప్ప, అందులో ఎలాంటి అక్రమాలు లేదా చట్టవిరుద్ధమైన వ్యవహారాలు లేవని తేల్చి చెప్పారు. వాస్తవాలు తెలుసుకోకుండా సమాజంలో తన ప్రతిష్ఠను దిగజార్చేలా సీఐడీ వ్యవహరించడం సరైంది కాదని మండిపడ్డారు.

Also Read: లీక్‌ల చరిత్ర కాంగ్రెస్, BRSదే.. రాజీనామాలు అడిగే హక్కు మీకెక్కడిది? కిషన్ రెడ్డి

Advertisement

ఎన్ని ఇబ్బందులు ఎదురైనా నిలబడతా..

గత రెండేళ్లకు పైగా తాను, తన కుటుంబం న్యాయం కోసం సుదీర్ఘమైన పోరాటం చేస్తున్నామని కాదంబరి జిత్వానీ తెలిపారు. ఎన్ని రకాల ఒత్తిళ్లు, ఇబ్బందులు ఎదురైనా సత్యం వైపే నిలబడతానని, వెనకడుగు వేసే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. చట్టంపైనా, న్యాయస్థానాలపైనా తనకు పూర్తి విశ్వాసం ఉందని, చివరికి కచ్చితంగా తనకు న్యాయం జరుగుతుందనే ధీమాను ఆమె వ్యక్తం చేశారు.

Related News

13 రోజులకే పాస్‌పోర్ట్.. ఇచ్చాపురం చిన్నారి ప్రపంచ రికార్డు

ఏపీ పిల్లలకు ఢిల్లీలో ఈ తిప్పలు ఎందుకు?..విజయసాయి రెడ్డి ఫైర్!

ఇబ్రహీంపట్నం స్టేషన్‌లో రమా నందనా విచారణ.. ఏం జరిగిందంటే?

జాబ్స్ అడిగితే కేసులా బాబు? ఇదేం దారుణం: జగన్ ఫైర్

బొత్స ఫ్యామిలీకి బిగ్ షాక్.. చంద్రబాబు సమక్షంలో టీడీపీలోకి చిన్న శ్రీను

ఏపీకి భారీ వర్ష గండం.. 13 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ

సీనియర్ ఎన్టీఆర్, చిరంజీవిపై పోస్టులా.. జనసైనికులకు పవన్ కళ్యాణ్ వార్నింగ్!

ఆంధ్రప్రదేశ్ హస్తకళాకారులకు పవన్ కళ్యాణ్ గుడ్ న్యూస్!

Big Stories

Advertisement
×