E-Paper
Advertisement

కూటమి పార్టీ ఘనవిజయానికి అసలు కారణం అదే.. మంత్రి కొండపల్లి శ్రీనివాస్!

కూటమి పార్టీ ఘనవిజయానికి అసలు కారణం అదే.. మంత్రి కొండపల్లి శ్రీనివాస్!
Advertisement

Alliance Victory: స్థానిక ఎన్నికల్లో కూటమి పార్టీ తక్కువ సమయంలో ఘనవిజయం సాధించిందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం స్థానిక ఎన్నికల్లో కూడా కూటమి గానే వెళ్ళేం భవిష్యత్తు తరాల కోసం ఇలానే వెళ్తామని అన్నారు. దీనికి ప్రధాన కారణం రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు తీసుకొచ్చిన అభివృద్ధి సంక్షేమమే అని, మరోవైపు మా యువ నేత మంత్రి నారా లోకేష్ గళంలో ఇచ్చిన మాట ప్రకారం యువతకు ఉద్యోగ కల్పన కోసం చేస్తున్న కృషి అని అన్నారు.

భారీ సంఖ్యలో ఓట్లు..

ఇప్పుడు లేని విధంగా ఓటింగ్ ఓటింగ్ సరళి పడింది. కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి సంక్షేమానికి ప్రజలు పట్టం కట్టారని, ఈరోజు కేంద్రంలో బిజెపి అధినాయకత్వంతో స్థానిక ఎన్నికల్లో బిజెపి తరఫున కూడా పోటీలో ఉన్నారని అన్నారు. భారీ సంఖ్యలో ఓట్లు వేయడానికి వాటర్స్ ముందుకు వచ్చారు. మీ కోల్పోయిన స్థానాలు కూడా చిన్న చిన్న కమ్యూనికేషన్ గ్యాప్ వాళ్ళు మాత్రమే కోల్పోయాం. అక్కడ కూడా ప్రజలు మాకు భారీ మద్దతు లభించిందని అన్నారు.

గ్రౌండ్ లెవెల్‌లో..

Advertisement

పూర్తిస్థాయిలో మా క్యాండిడేట్ ఇచ్చిన సింబల్‌ను గ్రౌండ్ లెవెల్‌లో వెళ్ళలేదు అందుకే కోల్పోయాం.. ఎన్నికల్లో ప్రజలంతా ఏ కభిప్రాయంతో మమ్మల్ని భారీ మెజార్టీతో గెలిపించారు ఖచ్చితంగా మేము పెట్టుకున్న నమ్మకాన్ని మరింత బలపరుస్తామని అన్నారు. ఈరోజు గెలిచిన ప్రతి అభ్యర్థికి నా ప్రత్యేక ధన్యవాదాలంటూ ఈరోజు కష్టపడిన ప్రతి కార్యకర్తకు కచ్చితంగా పార్టీ గుర్తిస్తుందని, ఈ ఎలక్షన్ అనేది ప్రజలు ఇచ్చిన తీర్పు దీన్ని అందరూ గౌరవించి మరింత బాధ్యతగా పనిచేయాలని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు.

Also read: 10వ తరగతి విద్యార్థులకు బిగ్ అలర్ట్.. పరీక్ష ఫీజు షెడ్యూల్ విడుదల!

Tags

Related News

రిటైర్ అయిన ఉద్యోగులకు కూడా పాత పెన్షన్! ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం!

10వ తరగతి విద్యార్థులకు బిగ్ అలర్ట్.. పరీక్ష ఫీజు షెడ్యూల్ విడుదల!

విజయనగరం జిల్లా గ్రామ పంచాయతీ ఎన్నికల.. పూర్తి షెడ్యూల్ విడుదల!

ఇది బ్యాలెట్ తీర్పు.. వైసీపీ గ్రాఫ్ డౌన్‌ఫాల్, ఏడు జిల్లాల్లో ఆ పార్టీకి జీరో రిజల్ట్- సీఎం చంద్రబాబు

జగన్‌కు మళ్లీ కొత్త టెన్షన్.. ముందు నుయ్యి వెనుక గొయ్యి, మళ్లీ ఏం జరిగింది?

బంగాళాఖాతంలో మళ్లీ అల్పపీడనం.. ఏపీ-తెలంగాణల్లో మారిన వాతావరణం, మొదలైన చల్లటి గాలులు

పరిషత్ ఎన్నికల ఫలితాలపై ఎస్ఈసీ ప్రకటన.. గ్రామీణ ప్రాంతాల్లో పట్టు తప్పుతున్న కూటమి? మార్పులు తప్పవా?

Big Stories

Advertisement
×