E-Paper
Advertisement

సినీ, టీవీ రంగానికి కూటమి ప్రభుత్వం గుడ్ న్యూస్..?

సినీ, టీవీ రంగానికి కూటమి ప్రభుత్వం గుడ్ న్యూస్..?
Advertisement

Nandi Awards: గతంలో నిలిచిపోయిన 2012 నుంచి 2016 వరకు ఉన్న నంది ఫిల్మ్, టీవీ అవార్డులను కూటమి ప్రభుత్వం అందించనుందని తెలిపింది. 2017 – 2024 ప్రత్యేక అవార్డులు ఈ మధ్యకాలానికి సంబంధించి ప్రతి ఏటా 2 ప్రొడక్షన్, 2 స్పెషల్ జ్యూరీ చొప్పున అవార్డులు ఇస్తామని కూటమి సర్కర్ తెలిపింది. 2025 అవార్డులు 2025 సంవత్సరానికి కూడా నంది ఫిల్మ్, టీవీ అవార్డులను ప్రకటించాలని నిర్ణయించారు.

వేదికల వివరాలు

ఈ అవార్డులను నంది ఫిల్మ్ మరియు జాతీయ చలనచిత్ర అవార్డులను అమరావతి లేదా విజయవాడలో, టీవీ అవార్డులను తిరుపతిలో ప్రదానం చేస్తామని తెలిపారు. అందుకుగాను అక్టోబర్‌లో కమిటీల ఏర్పాటు, నవంబర్‌లో ఎంపిక ప్రక్రియ జరిగి, డిసెంబర్ 2026లో అవార్డుల ప్రదానోత్సవం జరుగుతుందని క్లారిటీ ఇచ్చారు. నంది ఫిల్మ్ అవార్డులు మొత్తం 46 చలనచిత్రాలు, డాక్యుమెంటరీలు, ఉత్తమ నటుడు, నటి, సాంకేతిక నిపుణులు తదితర విభాగాలతో పాటు 8 గోల్డ్ మెడల్స్ అందజేస్తామని తెలిపారు.

Advertisement

Also read: కూతురు పెళ్లి కోసం తెర వెనుక రాజకీయాలా? ఆ ఖర్మ నాకు లేదన్న వైఎస్ షర్మిల, వెనుక ఏం జరిగింది?

అవార్డుల నగదు బహుమతులు

ఎన్.టి.ఆర్. అవార్డు: రూ. 5 లక్షలు
బి.ఎన్. రెడ్డి అవార్డు: రూ. 2 లక్షలు
నాగిరెడ్డి–చక్రపాణి అవార్డు: రూ. 2 లక్షలు
రఘుపతి వెంకయ్య అవార్డు: రూ. 2 లక్షలు

48 మెగా సీరియల్స్..

Advertisement

నంది టీవీ అవార్డులు మొత్తం 48 మెగా సీరియల్స్, డైలీ సీరియల్స్, టెలి ఫిల్మ్స్, ఉత్తమ నటీనటులు, దర్శకులు తదితర విభాగాల్లో ఈ అవార్డులు అందిస్తారని తెలిపారు. విజేతలకు బంగారు, వెండి, కాంస్య, తామ్ర నందులతో పాటు ప్రశంసాపత్రం మరియు నగదు పారితోషికం అందజేస్తామని కూటమి ప్రభుత్వం తెలిపింది. ఈ అవార్డుల ప్రకటన ద్వారా తెలుగు సినిమా, టెలివిజన్ రంగానికి చెందిన కళాకారులు, సాంకేతిక నిపుణులను గౌరవించడమే ప్రభుత్వ ప్రధాన ఉద్దేశ్యమని కూటమి సర్కార్ క్లారిటీ ఇచ్చింది.

Also read: నిద్రలో చెడు కలలు ఇబ్బంది పెడుతున్నాయా? పడుకునే ముందు ఈ 5 పనులు చేయండి

Tags

Related News

కానిస్టేబుళ్లకు బంపర్ ఆఫర్.. స్టైపెండ్ రూ.12,500కు పెంపు: హోంమంత్రి అనిత

టీచర్లపై దాడి చేసిన ఏ ఒక్కర్నీ వదిలిపెట్టం.. వైసీపీకి మంత్రి లోకేష్ మాస్ వార్నింగ్

విజయవాడలో విషాదం.. వేడి సాంబార్ గిన్నెలో పడి మహిళ దుర్మరణం!

కూతురు పెళ్లి కోసం తెర వెనుక రాజకీయాలా? ఆ ఖర్మ నాకు లేదన్న వైఎస్ షర్మిల, వెనుక ఏం జరిగింది?

డీఎస్సీ స్కామ్‌లో బాబు, లోకేష్ రెడ్ హ్యాండెడ్‌గా దొరికేశారు: వైఎస్ జగన్

అధికారం ఉందని చల్లబడితే కుదరదు.. ఇక దిశానిర్దేశం నాదే!- డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్

మా చేతులు కట్టేయకపోతే ఒక్కడూ వెనక్కి వెళ్లేవాడు కాదు.. వైసిపిపై బోండా ఉమ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×