E-Paper
Advertisement

జగన్‌కు APPSC, DSC తేడా తెలీదు.. అందుకే పారిపోతున్నాడు: లోకేష్

జగన్‌కు APPSC, DSC తేడా తెలీదు.. అందుకే పారిపోతున్నాడు: లోకేష్
Advertisement

APPSC DSC: జగన్‌కు ఏపీపీఎస్సీ అంటే ఏంటో తెలియదు. డీఎస్సీ అంటే ఏంటో కూడా తెలియదని, అవి రెండూ ఒకటే అని అనుకుంటున్నారని జగన్ పై మంత్రి నారాలోకేష్ సెటేర్లువేసారు. జగన్ ఏపీపీస్సీపై మాట్లాడిన వీడియోను లోకేష్ పోస్ట్ చేసి జగన్ పై విమర్షలు కురిపించారు.

Also Read: ప్రపంచంలోనే ఫాస్టెస్ట్ రోబోట్.. ఉసేన్ బోల్ట్ రికార్డు బద్దలు.. వీడియో వైరల్

జగన్ పై సెటేర్లు..

Advertisement

ఆంధ్రప్రదేశ్ ఏపీపీఎస్సీ వ్యవస్ధపై ఇలాంటి అవగాహన ఉందికాబట్టే జగన్ తన పదేళ్ల పాలనలో ఒక్క డీఎస్సీని కూడా నిర్వహించలేదని నారాలోకేష్ సెటేర్లు వేసారు. ఈ అంశంపై నిలదీస్తామనే భయపడి జగన్ ఇప్పుడు అసెంబ్లీకి రాకుండా జగన్ పారిపోతున్నారని అన్నారు. ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో డీఏస్సీ అంశంపై వైఎస్ జగన్మోహన్ రెడ్డిని టర్గెట్ చేస్తూ మంత్రి నారా లోకేష్ తీవ్ర విమర్శలు చేసారు. ఉద్యోగ నియామకాల వ్యవస్థపై జగన్‌కు కనీసం అంగాహనకూడా లేదని సెటేర్లు వేసారు.

Advertisement

Also read: SBI ఉద్యోగి ఘోరం.. భార్య, చెల్లిని చంపి.. హనుమాన్ చాలీసా వింటూ ఆత్మహత్య!

Tags

Related News

అనకాపల్లి జిల్లాలో విషాదం.. హిట్ అండ్ రన్ ఘటనలో దంపతులు మృతి!

ఏపీలో స్పెషల్ టెట్-2026 హాల్ టికెట్లు విడుదల, షెడ్యూల్ ఇదే! ఫలితాలు మాత్రం

ఏపీలో లక్షన్నర కోట్ల BPCL రిఫైనరీ ప్రాజెక్టు.. పర్యావరణ అనుమతులకు గ్రీన్‌సిగ్నల్, శంకుస్థాపనకు ప్రధాని

విజయవాడలో సైకో ప్రేమికుడు వీరంగం.. ఏం చేశాడంటే?

తిరుపతిలో ముగ్గురు వైద్యులపై ఉన్నతాధికారులు వేటు

ఏకపక్షంగా 14 ఆదేశాలా.. సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌పై వైఎస్ షర్మిల ఫైర్!

దేశంలో తొలిసారి ఏపీలో 3 డీ హౌసింగ్ ప్రాజెక్ట్.. సీఎం చంద్రబాబు, కేంద్రమంత్రి శంకుస్థాపన, జగన్‌పై విసుర్లు!

కదలికలు తెలుసుకుంటున్నారు.. మా వాళ్లను ట్రాప్ చేశారు, కేతిరెడ్డి పెద్దారెడ్డి హాట్ కామెంట్స్

Big Stories

Advertisement
×