E-Paper
Advertisement

అంబేద్కర్ టవర్ నిర్మాణానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్!

అంబేద్కర్ టవర్ నిర్మాణానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్!
Advertisement

Ambedkar Tower: హైదరాబాద్ లోయర్ ట్యాంక్‌బండ్‌లో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ టవర్ నిర్మాణానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రూ.108 కోట్లతో అంబేద్కర్ టవర్ నిర్మాణానికి పరిపాలనా శాఖ అనుమతిచ్చింది. ప్రస్తుత అంబేద్కర్ భవన్ స్థానంలో 1 సెల్లార్ + గ్రౌండ్ + 10 అంతస్తులతో కొత్త టవర్ ఉంది. 12 ఏళ్లుగా వినియోగంలో లేని పాత అంబేద్కర్ భవన్ పాత భవనం శిథిలావస్థకు చేరడంతో కొత్త టవర్ నిర్మాణానికి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

సమగ్ర సర్వే..

ఆర్‌అండ్‌బీ అధికారులు భవన పరిస్థితిపై సమగ్ర సర్వే నిర్వహించి రూ.108 కోట్ల అంచనా వేసారు. దీంతో కొత్త టవర్ కోసం ఆర్కిటెక్చరల్, స్ట్రక్చరల్ కన్సల్టెన్సీ సేవలు ప్రభుత్వం తీసుకోనుంది. 2026–27 బడ్జెట్‌లో ఇప్పటికే రూ.25 కోట్లను సర్కర్ కేటాయించింది.

Advertisement

Also Read: ప్రేమ కోసం పెట్టిన కండిషన్… ఆటేరాని వాడు ఫుట్ బాల్ గ్రౌండ్ లోకి దిగితే… ఈ స్పోర్ట్స్ డ్రామా తెలుగులోనే

రూ.108 కోట్లు..

ఫైనాన్స్ శాఖ సమ్మతితో రూ.108 కోట్లకు అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ అయింది. దీంతో టవర్ నిర్మాణానికి లైన్ క్లియర్ అయింది. తదుపరి చర్యలు చేపట్టాలని ఎస్సీ డెవలప్‌మెంట్ శాఖ కమిషనర్‌కు ఆదేశాలు జారీ చేశారు. లోయర్ ట్యాంక్‌బండ్‌లో ఆధునిక సదుపాయాలతో అంబేద్కర్ టవర్ నిర్మాణానికి మార్గం సుగమం అయింది.

Advertisement

Also Read: త‌మ్ముడు త‌మ్ముడే పేకాట పేకాటే..! పిల్ల‌ల‌ను క‌న్నాం గానీ వారి రాత‌ల‌ను క‌న్నామా?

Tags

Related News

రూ. 400 కోట్లతో తూప్రాన్‌లో అమూల్ డెయిరీ ప్లాంట్.. భూమిపూజ చేసిన కిషన్ రెడ్డి

ట్యాంక్‌బండ్ వద్ద లారీ బీభత్సం.. ఆరేళ్ల పాపతో పాటు బంధువు మృతి!

దమ్ముంటే రాజీనామా చేయండి.. ఫిరాయింపు ఎమ్మెల్యేలకు డీకే అరుణ ఓపెన్ ఛాలెంజ్!

జగద్గిరిగుట్టలో వరుస చోరీలు.. రూ.58 లక్షల సొత్తు మాయం

మద్యం ప్రియులకు షాక్.. నేటి నుంచి తెలంగాణలో బార్లు-రెస్టారెంట్లు బంద్, మళ్లీ ఏమైంది?

ప్రధాని పీఠం నెహ్రూ-గాంధీ కుటుంబం సొత్తా: రాంచందర్ రావు!

కులగణనపై దేశవ్యాప్తంగా ఉద్యమానికి కాంగ్రెస్ బిగ్ ప్లాన్..!

భవిష్యత్‌లో తెలంగాణకు బీసీయే సీఎం.. క్లారిటీ ఇచ్చిన మహేష్ కుమార్ గౌడ్!

Big Stories

Advertisement
×