BigTV English

Liquor Seized : న్యూ ఇయర్ వేడుకలు.. పిడుగురాళ్లలో భారీగా మద్యం సీజ్

Liquor Seized : న్యూ ఇయర్ వేడుకలు.. పిడుగురాళ్లలో భారీగా మద్యం సీజ్

Liquor Seized : పిడుగురాళ్ల పోలీస్ అధికారులకు వచ్చిన సమాచారం ఆధరంగా పిడుగురాళ్ల పోలీస్ స్టేషన్ వద్ద తెలంగాణ వైపు నుండి వచ్చే వాహనాలలో తనిఖీలు నిర్వహించారు. AP07CX3487 నంబర్ ఎర్టిగా కారును ఆపి తనిఖీ చేయగా.. భారీగా మద్యం సీసాలు లభ్యమయ్యాయి.


తెలంగాణ నుంచి ఆంధ్రాకు.. కారు బానెట్లో.. కారులోపల ఇతర ప్లేస్ లలో దాచి పెట్టిన మద్యం సీసాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మద్యం సరఫరా చేస్తున్న శానం శేషుబాబు అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకుని, కేసు నమోదు చేశారు. అతని వద్ద నుంచి.. Mansion House Full bottles- 26, Mansion House Half-18, Mansion House Quarters-23, Royal Stag full bottles-3, Royal Stag Quarters-4 స్వాధీనం చేసుకున్నారు. వీటివిలువ సుమారు 31,510 రూపాయలు ఉంటుందని పోలీసులు తెలిపారు.

న్యూ ఇయర్ వేడుకల నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల బోర్డర్లలో పోలీసులు నిఘా పెంచారు. అక్రమ మద్యం రవాణా, డ్రగ్స్ సరఫరాపై పోలీసు శాఖ కన్నేసింది. అనుమానాస్పదంగా ఉన్న వాహనాలతో పాటు.. బోర్డర్ల మీదుగా రాకపోకలు సాగించే అన్ని వాహనాలను క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు.


Related News

Jagan-Sharmila: అన్న పేరెత్తకుండా షర్మిల, చెల్లి పేరు లేకుండా జగన్ రక్షా బంధన్ ట్వీట్లు

AP villages: లం*జబండ.. ఇదేం ఊరండి బాబు, పేరు మార్చాలంటూ.. గ్రామస్తులు గోల!

Tirumala devotees: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. దర్శనానికి పట్టే సమయం ఎంతంటే?

CM Chandrababu: సిఎం చంద్రబాబు పై అభిమానం… 108 ఆలయాల్లో ఆ అభిమాని ఏం చేశారంటే?

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

King cobra sanctuary: ఏపీకి సర్‌ప్రైజ్ గిఫ్ట్.. పెద్ద ఎత్తున కింగ్ కోబ్రాలు వచ్చేస్తున్నాయ్!

Big Stories

×