E-Paper
Advertisement
Nara Bhuvaneswari: ప్రభుత్వ సంక్షేమ పథకాన్ని ఉపయోగించుకున్న ముఖ్యమంత్రి సతీమణి
Maoist Deva: హిడ్మా ఔట్.. దేవా ఇన్.. మావోయిస్టు కొత్త నాయకుడు బ్యాక్ గ్రౌండ్ ఇదే..
YS Vivekananda Case: వైఎస్‌ వివేకానంద రెడ్డి హత్య కేసులో కీలక పరిణామం.. తొలి దర్యాప్తు అధికారి డిస్మిస్..
Weather Updates: ఏపీకి పొంచి ఉన్న తుఫాన్ ముప్పు.. తెలంగాణలో పెరుగుతున్న చలి..  జర్రంతా జాగ్రత్త..!

Weather Updates: ఏపీకి పొంచి ఉన్న తుఫాన్ ముప్పు.. తెలంగాణలో పెరుగుతున్న చలి.. జర్రంతా జాగ్రత్త..!

Weather Updates: తెలుగు రాష్ట్రాల్లో ఒక వైపు వర్షాలు.. మరోవైపు చలి ప్రజలను వణికిస్తోంది. ఏపీకి బంగాళాఖాతంలో ఏర్పడే అల్పపీడనం కారణంగా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. అంతే కాకుండా తెలంగాణలో ఉష్ణోగ్రతలు పడి పోతుండటంతో చలి తీవ్రంగా పెరుగుతుంది. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఏపీకి పొంచి ఉన్న తుఫాన్‌ ముప్పు.. ఏపీకి వానగండం పొంచి ఉంది. బంగాళాఖాతంలో అండమాన్‌ సమీపంలో శనివారం అల్పపీడనం […]

Nara Lokesh: రాష్ట్రంలో కొత్త స్కీం.. వచ్చే ఏడాది నుంచి కలలకు రెక్కలు పథకం అమలు: నారా లోకేష్

Nara Lokesh: రాష్ట్రంలో కొత్త స్కీం.. వచ్చే ఏడాది నుంచి కలలకు రెక్కలు పథకం అమలు: నారా లోకేష్

Nara Lokesh: వచ్చే విద్యాసంవత్సరం నుంచి ఉన్నత విద్యను అభ్యసించే విద్యార్థినులకు కలలకు రెక్కలు పథకాన్ని అమలుచేసేందుకు విధివిధానాలను సిద్ధం చేయాలని రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. ఉండవల్లి నివాసంలో కళాశాల విద్య, ఇంటర్మీడియట్, పాఠశాల విద్యాశాఖ, స్కిల్ డెవలప్ మెంట్ శాఖ ఉన్నతాధికారులతో మంత్రి లోకేష్ శుక్రవారం 3గంటలకు పైగా సుదీర్ఘంగా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ… స్వదేశంతోపాటు విదేశాల్లో ఉన్నత విద్యనభ్యసించాలన్న ఆసక్తిగల […]

Narasaraopet: నరసరావుపేటపై మోదుగుల ఫోకస్..  పల్నాడు వైసీపీ నేతలు మోదుగులను స్వాగతిస్తారా!
Palnadu: పల్నాడుపై జగన్ ఫోకస్..  వైసీపీ మాస్టర్ ప్లాన్  ఇదేనా!
Pothula Suneetha: పోతుల సునీత రాంగ్ స్టెప్.. బీజేపీలో చేరి పొరపాటు చేశారా?
Chicken Price: కార్తీక మాసం ముగింపు: కళకళలాడుతున్న మాంసం దుకాణాలు.. భారీగా పెరిగిన చికెన్ ధరలు!
SSC Exam Schedule: ఏపీలో టెన్త్ పరీక్షల షెడ్యూల్ విడుదల.. మార్చి 16 నుంచి ఏప్రిల్ 1 వరకు
Nara Bhuvaneshwari: ఉచిత బస్సులో ప్రయాణించిన నారా భువనేశ్వరి.. సదుపాయాన్ని వినియోగించుకోవాలన్న సీఎం భార్య

Nara Bhuvaneshwari: ఉచిత బస్సులో ప్రయాణించిన నారా భువనేశ్వరి.. సదుపాయాన్ని వినియోగించుకోవాలన్న సీఎం భార్య

Nara Bhuvaneshwari: తెలుగుదేశం పార్టీ అధినేత, సీఎం చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి కుప్పం నియోజకవర్గంలో మూడో రోజు పర్యటించారు. ఈ పర్యటనలో ఆమె మహిళా సంక్షేమంపై ప్రత్యేక దృష్టి సారించారు. శాంతిపురంలో ఏర్పాటు చేసిన తన నివాసంలో భువనేశ్వరి గ్రీవెన్స్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. వారి నుంచి భువనేశ్వరి అర్జీలు స్వీకరించారు. ప్రజల సమస్యలు తెలుసుకున్న ఆమె వాటి పరిష్కారానికి తప్పక కృషి చేస్తానని హామీ […]

Tomato Prices Soar: భయపెడుతున్న టమాట.. కిలో ఎంతంటే?
Tirumala laddu Adulterated Ghee Case: తిరుమల కల్తీ నెయ్యి కేసు.. ఏడు గంటలపాటు విచారణ, వైవీ సుబ్బారెడ్డి ఉక్కిరి బిక్కిరి
Draupadi Murmu: రేపు ఉదయం శ్రీవారిని దర్శించుకోనున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

Draupadi Murmu: రేపు ఉదయం శ్రీవారిని దర్శించుకోనున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

Draupadi Murmu:  భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గురువారం సాయంత్రం తిరుమలకు చేరుకున్నారు. ముందుగా ఆమె తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయం వద్దకు చేరుకున్న రాష్ట్రపతికి రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ ఇతర ఉన్నతాధికారులు స్వాగతం పలికారు. అర్చకులు సంప్రదాయ బద్ధంగా రాష్ట్రపతికి స్వాగతం పలికారు. ధ్వజస్తంభానికి మొక్కుకుని శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం ఆశీర్వాద […]

Big Stories

Advertisement
×