E-Paper
Advertisement

Pawan vs Roja: మోదీకి పవన్ దళారి.. రోజాకు మూడు రాష్ట్రాల్లో ఇళ్లు.. డైలాగ్ వార్..

Pawan vs Roja: మోదీకి పవన్ దళారి.. రోజాకు మూడు రాష్ట్రాల్లో ఇళ్లు.. డైలాగ్ వార్..
Advertisement
Pawan Kalyan vs MLA Roja

Pawan Kalyan vs MLA Roja(AP political news): మోడీ, చంద్రబాబు మధ్య పవన్‌ కల్యాణ్ దళారీగా పనిచేస్తున్నారని మంత్రి రోజా మండిపడ్డారు. నీతి అయోగ్ సమావేశంపై మీడియా ప్రశ్నిస్తే తనకు అనుభవం లేదని పవన్ చెప్పడం సిగ్గు చేటు అన్నారు. అనుభవం లేని వ్యక్తి సీఎం కావాలని చూస్తున్నారని..రాష్ట్రంలో నేనే దళపతి అనే జనసేనాని.. ఢిల్లీలో మాత్రం చంద్రబాబుకు దళారీగా మారాడని విమర్శించారు. సీఎం పదవంటే పెళ్లి కొడుకు వేషం కాదనే విషయం పవన్ కళ్యాణ్ తెలుసుకోవాలని రోజా సెటైర్లు వేశారు.

మంత్రి రోజా చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు జనసేన అధికార ప్రతినిధి కిరణ్ రాయల్. అసలు సిసలైన దళారి రోజా అని మండిపడ్డారు. హైదరాబాద్, బెంగళూరు, చెన్నైల్లో ఇళ్లు కట్టుకుంటున్న రోజాకు.. అంత డబ్బెక్కడిదని ప్రశ్నించారు. రాజధాని లేకపోయినా రాష్ట్రంలో క్రికెట్ టోర్నమెంట్లు నిర్వహించడానికి సిగ్గు లేదా? అని నిలదీశారు.

Related News

Galla Madhavi Vs Ambati: రాబందుల మాదిరిగా.. అంబటిపై పరువు నష్టం దావా- ఎమ్మెల్యే గళ్ళా మాధవి

భోగాపురం ఎయిర్‌పోర్టు అంతా రెడీ.. 100 ఏసీ బస్సులు, విశాఖకు చేరుకున్న బస్సులు

సరదా కోసం వెళ్లి.. అనంత లోకాలకు.. విశాఖపట్నంలో ఘోర ప్రమాదం

పరారీలో మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం.. కుటుంబ సభ్యులపై భూకబ్జా కేసు, అసలేం జరిగింది?

మరో అల్పపీడన గండం.. రాబోయే వారం రోజులు ఈ జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిందే!

కాదంబరి జత్వాని కేసులో ఊహించని మలుపు.. సీఐడీ ఛార్జ్‌షీట్‌లో సంచలన నిజాలు!

చంద్రబాబుతోనే సీమ అభివృద్ధి.. ఎక్కడ అన్యాయం జరిగినా ఊరుకోం- బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి

Kadiri Child Murder: కోడుకును చున్నీతో గొంతు నులిమి.. అతిదారుణంగా చంపిన తల్లి!

Big Stories

Advertisement
×