E-Paper
Advertisement

మా బాధను రాజకీయం చేయొద్దు.. దండం పెడతా! మెడికో ప్రియాంక తండ్రి

మా బాధను రాజకీయం చేయొద్దు.. దండం పెడతా! మెడికో ప్రియాంక తండ్రి
Advertisement

Priyanka Father: రాజమండ్రిలో మద్యం మత్తులో యువకులు కారుతో ఢీకొట్టిన కేసులో పోలీసులు సత్వరమే స్పందించారని మెడికో ప్రియాంక తండ్రి వెంకటేశ్ అన్నారు. తమ కుమార్తెను కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న తమను కొందరు కావాలని ఇంకా కుంగదీస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విచారకరమైన ఘటనను ఎవరూ రాజకీయం చేయొద్దని, తమ కుటుంబ పరిస్థితులను అర్థం చేసుకోవాలని చేతులు జోడించి వేడుకున్నారు.

ముఖ్యంగా కొన్ని వార్తా ఛానెళ్లు అసత్య ప్రచారాలు చేస్తూ తమ మాటలను వక్రీకరిస్తున్నాయని వెంకటేశ్ ఆరోపించారు. ప్రభుత్వంపైనా, పోలీసు వ్యవస్థపైనా తనకు పూర్తి నమ్మకం ఉందని స్పష్టం చేశారు. పోలీసుల విచారణ సరైన కోణంలో, చాలా సమర్థవంతంగా సాగుతోందని కొనియాడారు. నిందితుడు ఏమాత్రం చట్టం నుంచి తప్పించుకోలేని విధంగా పోలీసులు పక్కా ఆధారాలతో దర్యాప్తు చేస్తున్నారని, వారి పనితీరుపై తమకు ఎలాంటి అసంతృప్తి లేదని తేల్చి చెప్పారు. ఇప్పటికైనా మీడియా సైతం బాధ్యతాయుతంగా వ్యవహరించి, తమకు మరింత మనోవేదన కలిగించే వార్తలను ప్రసారం చేయకూడదని ఆయన కోరారు.

Tags

Related News

ఢిల్లీలో రాహుల్‌తో షర్మిల భేటీ.. పెళ్లి పిలుపు మాత్రమేనా, వెనుక పెద్ద వ్యూహమే ఉందా?

అప్పుడు రాజకీయాలు వద్దన్నావ్.. ఇప్పుడెందుకు వచ్చావ్? విజయసాయి రెడ్డిపై కేఏ పాల్ ఫైర్

ఏపీకి మరో ముప్పు! బంగాళాఖాతంలో మరో అల్పపీడనం, వాతావరణ శాఖ అలర్ట్

విజయసాయిరెడ్డి కొత్త రాజకీయ పార్టీ పేరు ఇదే.. ట్యాగ్‌ లైన్‌కు తగినట్లే జెండా!

కేబినెట్ నుంచి పలువురికి ఉద్వాసన! నారా లోకేశ్ గరంగరం, మంత్రులతో స్థానిక ఎన్నికల ఫలితాలపై సమీక్ష

విశాఖ సీఐఐ సదస్సు సర్వం సిద్ధం.. 58 దేశాల నుంచి ప్రతినిధులు, సాయంత్రం హోంమంత్రి అమిత్ షా రాక

రేషన్ కార్డుదారులకు శుభవార్త.. ఏపీ ప్రజలకు పండగ కానుక, మూడు నెలలపాటు అందుబాటులో

డబ్బులు ఇవ్వలేదని గరుడ పురాణం శిక్ష.. బాధితుడి పరిస్థితి ఏంటి? నెల్లూరులో షాకింగ్ ఘటన

Big Stories

Advertisement
×