BigTV English

TDP : తమ్ముళ్ల తన్నులాట.. బస్సుయాత్రలో భగ్గుమన్న వర్గపోరు..

TDP : తమ్ముళ్ల తన్నులాట.. బస్సుయాత్రలో భగ్గుమన్న వర్గపోరు..
Andhra Pradesh


Telugu desam party news(Andhra pradesh today news) : అనంతపురం జిల్లాలో తెలుగు తమ్ముళ్లు తన్నులాటకు దిగారు. కళ్యాణదుర్గం నియోజకవర్గంలో జరుగుతున్న టీడీపీ బస్సుయాత్రలో వర్గ విభేదాలు బయటపడ్డాయి.

మాజీ ఎంఎల్ఎ హనుమంతరాయ చౌదరికి, ప్రస్తుత టిడిపి ఇంచార్జ్ ఉమామహేశ్వర నాయుడు‌ల మధ్య నాలుగేళ్ల నుంచి గొడవలు ఉన్నాయి. ఈ క్రమంలో బస్సు యాత్ర కుందుర్తి మండలంలో జరుగుతున్న సమయంలో ఉమామహేశ్వర నాయుడుపై దాడికి హనుమంతురాయ చౌదరి వర్గీయులు సిద్ధమయ్యారు. ఉమామహేశ్వర్ నాయుడు మాట్లాడిన తర్వాత హనుమంతరాయ చౌదరికి అవకాశం ఇవ్వకుండా బస్సును కదిలించడానికి ప్రయత్నించడం ఉద్రిక్తతలకు దారితీసింది.


హనుమంతరాయ చౌదరి వర్గీయులు ఒక్కసారిగా బస్సు ముందుకు వచ్చారు. ఎలా కదిలిస్తారో చూస్తామంటూ అడ్డుకున్నారు. దీంతో పెద్ద ఎత్తున గొడవ జరిగింది. ప్రతి గ్రామంలోనూ ఇదే పరిస్థితిలో యాత్ర కొనసాగుతుండడంతో మిగతా నాయకులు తల పట్టుకుంటున్నారు.

Related News

AP villages: లం*జబండ.. ఇదేం ఊరండి బాబు, పేరు మార్చాలంటూ.. గ్రామస్తులు గోల!

Tirumala devotees: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. దర్శనానికి పట్టే సమయం ఎంతంటే?

CM Chandrababu: సిఎం చంద్రబాబు పై అభిమానం… 108 ఆలయాల్లో ఆ అభిమాని ఏం చేశారంటే?

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

King cobra sanctuary: ఏపీకి సర్‌ప్రైజ్ గిఫ్ట్.. పెద్ద ఎత్తున కింగ్ కోబ్రాలు వచ్చేస్తున్నాయ్!

Visakha: విశాఖ దుర్ఘటనపై ఎన్నో అనుమానాలు.. గ్యాస్ బండ కాదా, మరేంటి?

Big Stories

×