E-Paper
Advertisement

YS Sharmila: షర్మిల డిమాండ్లకు సోనియా సానుకూలం.. ఆమెకే ఏపీ కాంగ్రెస్ పగ్గాలు..!

YS Sharmila: షర్మిల డిమాండ్లకు సోనియా సానుకూలం.. ఆమెకే ఏపీ కాంగ్రెస్ పగ్గాలు..!
Advertisement

YS Sharmila : ఏపీ కాంగ్రెస్ పగ్గాలు షర్మిల చేతికి రావడం ఖాయంగా కనిపిస్తోంది. నిన్న సోనియాగాంధీతో షర్మిల భర్త అనిల్ సమావేశమయ్యారు. షర్మిల తరఫున కొన్ని డిమాండ్లను హైకమాండ్ ముందుంచారు. వాటికి సోనియాగాంధీ సానుకూలంగా స్పందించినట్టు సమాచారం.

ఇటు, షర్మిల కూడా కాంగ్రెస్ నాయకత్వం నుంచి ఫోన్‌కాల్ కోసం వెయిట్ చేస్తున్నారు. మరోవైపు.. ఢిల్లీలో ఇవాళ జరిగిన ఏపీసీసీ నేతల సమావేశంలోను షర్మిల ఎంట్రీపై చర్చించారు. షర్మిల వస్తే ఆహ్వానిస్తామన్న ఏపీ కాంగ్రెస్ నేతలు అధిష్టానం పెద్దలకు చెప్పినట్టు తెలుస్తోంది.

Related News

ట్రావెల్ బస్సు బోల్తా, హైదరాబాద్ టు బెంగుళూరు, స్పాట్‌లో 30 మంది

టీటీడీలో ఏసీబీకి చిక్కిన భారీ తిమింగలం.. డిప్యూటీ ఈవో లోకనాథం అరెస్ట్, విచారిస్తున్న అధికారులు

ఉత్తరాంధ్రకు గోదావరి నీళ్ల క్రెడిట్ వ్యవహారం, సీఎం చంద్రబాబు వర్సెస్ జగన్, అసలేం జరిగింది?

ఏపీలో అక్షరాస్యత శాతం మరీ అంత ఉందా? 100 శాతం సాధ్యమేనా?

వికటించిన మాత్రలు.. ఒకరు మృతి-53 మంది విద్యార్థులకు అస్వస్థత, పోలవరం జిల్లాలో ఘటన

బంగాళాఖాతంలో అల్పపీడనం, తెలుగు రాష్ట్రాలకు వాన కబురు, హైదరాబాద్‌లో తెల్లవారుజామున..

కృష్ణా జిల్లాలో షాకింగ్ న్యూస్.. నిందితుడి కాళ్లల్లోకి కాల్పులు జరిపిన పోలీసులు!

అన్నమయ్య జిల్లాలో ఫేక్ స్వామీజీ ఘరానా మోసం.. సాఫ్ట్‌వేర్ దంపతులకు రూ. 2 కోట్ల టోకరా!

Big Stories

Advertisement
×