E-Paper
Advertisement

ఈసీకి సంచలన లేఖ రాసిన వైసీపీ పార్టీ.. షాక్ లో కూటమి సర్కార్!

ఈసీకి సంచలన లేఖ రాసిన వైసీపీ పార్టీ.. షాక్ లో కూటమి సర్కార్!
Advertisement

Certificate Delays: స్థానిక సంస్థల ఎన్నికల వేళ సర్టిఫికెట్ల జారీపై వైఎస్సార్‌సీపీ ఫిర్యాదు చేసింది. రాష్ట్రంలో కుల ధ్రువీకరణ, నో డ్యూస్‌/ఎన్‌ఓసీ సర్టిఫికెట్ల జారీలో జాప్యంపై ఈసీకి లేఖ వైసీపీ పార్టీ లేఖ రాసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా సర్వర్ సమస్య పేరుతో సర్టిఫికెట్లు ఇవ్వడం లేదని వైఎస్సార్‌సీపీ పార్టీ తీవ్ర ఆరోపణలు చేసింది.

సర్టిఫికెట్ల జారీలో..

అయితే సాంకేతిక సమస్యల పేరుతో అభ్యర్థులను తిప్పి పంపుతున్నారని ఫిర్యాదు వైసీపీ తెలిపింది. సర్టిఫికెట్ల జారీలో జాప్యంపై GSWS ఉన్నతాధికారుల పాత్రపై నిష్పక్షపాత విచారణ చేయాలని వైఎస్సార్‌సీపీ కోరింది. GSWS కార్యదర్శి భాస్కర్ కాటంనేని, డైరెక్టర్ ఎం. శివ ప్రసాద్‌లపై విచారణ జరపాలని వైసీపీ పార్టీ డిమాండ్ చేసింది. సర్వర్ సమస్యపై అధికారుల నుంచి వివరణ కోరాలని రాష్ట్ర ఎన్నికల సంఘానికి విజ్ఞప్తి చేసింది.

ఈసీకి లేళ్ల అప్పిరెడ్డి విజ్ఞప్తి..

Advertisement

పెండింగ్‌లో ఉన్న అర్హులైన అభ్యర్థుల సర్టిఫికెట్లను వెంటనే జారీ చేయాలని ఈసీకి లేళ్ల అప్పిరెడ్డి విజ్ఞప్తి చేశారు. సాంకేతిక సమస్యలను సాకుగా చూపి అభ్యర్థుల నామినేషన్ అవకాశాలను దెబ్బతీయొద్దని వైఎస్సార్‌సీపీ డిమాండ్ చేసింది. దీంతో అక్టోబర్ 1న ఇచ్చిన ఫిర్యాదు తర్వాత పరిస్థితి మరింత దిగజారిందని ఈసీకి లేళ్ల అప్పిరెడ్డి లేఖలో పేర్కోన్నారు.

Also read: పలాస – కాశీబుగ్గ మున్సిపాలిటీలో పొలిటికల్ హీట్.. చైర్మన్ అభ్యర్థుల లిస్ట్ ఇదే?

Tags

Related News

చర్యకు ప్రతిచర్య తప్పదు.. టీడీపీ నేతలు, పోలీసులకు కేతిరెడ్డి వార్నింగ్

విజయవాడ ఆటోనగర్‌లో భారీ అగ్నిప్రమాదం.. రూ.2 కోట్ల ఆస్తి నష్టం!

వైసీపీది అంతా రివర్స్ వ్యవహారం.. పట్టణాలే కాదు-పల్లెల్లో కూడా మంచి ఫలితాలు ఇచ్చారు-సీఎం చంద్రబాబు

మామ వెనక్కి తగ్గు.. అలాంటి మాటలొద్దు, బొత్సకు మేనల్లుడు శ్రీను స్ట్రాంగ్ కౌంటర్..

ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి ఎపిసోడ్.. అమరావతి టు ఢిల్లీ, నాకు నచ్చకపోతే అక్కడే రాజీనామా

కేవలం 12 నెలల వ్యవధిలో.. ఆసియాలో అతిపెద్ద బేవరేజ్ ప్లాంట్, ఎక్స్‌లో మంత్రి లోకేష్..

వైసీపీ చ‌నిపోయిన పార్టీ.. బ్రతికున్నామనే భ్రమలో ఆ పార్టీ నేతలు, నాగబాబు హాట్ కామెంట్స్‌పై చర్చ

సీఎం చంద్రబాబుతో భేటీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి, జెడ్సీ పదవిపై చర్చ, నెక్ట్స్ అడుగులు ఎటువైపు?

Big Stories

Advertisement
×