E-Paper
Advertisement

జగన్ పర్యటనలో ఎస్సైపై దాడిచేసిన.. చింతాడ రవి అరెస్ట్!

జగన్ పర్యటనలో ఎస్సైపై దాడిచేసిన.. చింతాడ రవి అరెస్ట్!
Advertisement

Chintada Ravi: జగన్ పర్యటనలో ఎస్సై పై అనుచితంగా ప్రవర్తించారంటూ ఆమదాలవలస వైసిపి ఇంచార్జ్‌తో సహా మరో 20 మందిపై పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేశారు. అయితే పరారీలో ఉన్న చింతాడ రవి చిలకపాలేం వద్ద పోలీసులు అదుపులోకి తీసుకొని అరెస్టు చేశారు. మరో వైపు ఇదే కేసులో తొమ్మిది మంది నిందితులను పోలీసులు అరెస్టు చేసి రిమాండుకు తరలించారు. చింతాడ రవితో పాటు మిగిలిన తొమ్మిది మంది నిందితులను అరెస్టు చేసి పోలీసులు జడ్జి ముందు హజరు పరిచారు. దీంతో జడ్జి అరేస్ట్ చేసిన 9 మందికి 14 రోజుల పాటు రిమాండ్ విధించాడు.

Also Read: కూతురు కోసం హంతకుడిని నిర్దోషిగా… ఓటీటీని దద్దరిల్లేలా చేసిన కోర్ట్‌రూమ్ థ్రిల్లర్ తెలుగులో

భారీగా పోలీసులు..

Advertisement

అయితే చితాడ రవి పరారీలో ఉన్న సమయంలో చింతాడ రవి కోర్టులో సరేండర్ అవుతారన్న సమాచారముతో నేడు కోర్టు పరిసర ప్రాంతాల్లో బారీగా పోలీసులు మోహరించారు. దీంతో 21 మంది నిందితుల్లో ముద్దాయిగా ఉన్న ఏ సంజయ్, జి. చంద్రలను పోలీసులు అప్టటికే అదుపులోకి తీసుకున్నారు. వీరితో పాటు మరో ఏడుగురిని పోలీస్‌లు నిదితులుగా చేర్చారు.

Also Read: విజయ డెయిరీ వివాదంలో బిగ్ ట్విస్ట్.. చలసాని రాజీనామా వెనుక ఉన్న అసలు రహస్యం ఇదే!

Tags

Related News

ట్రావెల్ బస్సులో అగ్నిప్రమాదం.. ప్రమాదం సమయంలో 38 మంది ప్రయాణికులు, శ్రీశైలంలో ఘటన

కళింగపట్నం వద్ద తీరం దాటిన తీవ్ర వాయుగుండం, ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు, విద్యాసంస్థలకు సెలవు

సాయికృష్ణ లాకప్ డెత్ కేసు.. సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు.. హైకోర్టు విచారణపై స్టే, ఈనెల 30 లోపు..

శ్రీకాకుళంలో విషాదం.. టెక్కలి వద్ద రైలు ఢీకొని నలుగురు యువకులు దుర్మరణం!

మెగా డీఎస్సీ రచ్చ.. 250 మంది వైసీపీ నేతలపై అట్రాసిటీ కేసులు!

ఏపీలో పొంగి ప్రవహిస్తున్న వాగులు-వంకలు, అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష, కంట్రోల్ రూమ్ నెంబర్లు

ఏపీలో పింఛన్‌దారులకు బిగ్ అలర్ట్.. కేంద్రం వాటా బ్యాంక్ ఖాతాలోకి, ఒకసారి చెక్ చేసుకోండి?

ధర్మవరంలో కేతిరెడ్డి మాస్టర్ స్ట్రోక్.. ఆ మాజీ కౌన్సిలర్లకు మైండ్ బ్లాంక్!

Big Stories

Advertisement
×