E-Paper
Advertisement

డింపుల్ హయతి నెలకు అంత సంపాదిస్తుందా..? సినిమాల కన్నా ఎక్కువే..

డింపుల్ హయతి నెలకు అంత సంపాదిస్తుందా..? సినిమాల కన్నా ఎక్కువే..
Advertisement

Dimple Hayathi : తెలుగు ప్రేక్షకులకు పరిచయమక్కర్లేని పేరు డింపుల్ హయాతి… తెలుగులో వరుసగా సినిమాలు చేసిన ఈ ముద్దుగుమ్మ ప్రేక్షకులను తన నటనతో బాగానే ఆకట్టుకుంటుంది. ఇప్పటివరకు ఎన్ని సినిమాలు చేసినా కూడా ఈమెకు మంచి హిట్ సినిమా అయితే పడలేదు. వరుసగా సినిమాలు చేసి స్టార్ హీరోలతో నటించిన కూడా ఈమెకు అదృష్టం అంతగా కలిసి రాలేదనే చెప్పాలి. ఇప్పటివరకు ఎన్ని సినిమాలు చేసినా కూడా ఏ ఒక్క సినిమా కూడా ఈమెకు స్టార్ ఇమేజ్ ని అందివ్వలేదు. సినిమాల సంగతి పక్కన పెడితే సోషల్ మీడియాలో ఈ ముద్దుగుమ్మ హైపర్ యాక్టివ్ గా ఉంటుందన్న విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. తన లేటెస్ట్ ఫోటోలను వీడియోలను షేర్ చేస్తూ అభిమానులని విపరీతంగా అలరిస్తూ వస్తుంది. అయితే ఈమె సోషల్ మీడియా ద్వారా బాగానే సంపాదిస్తుంది అని వార్తలు వినిపిస్తున్నాయి. మరి నిజంగానే ఈమె అన్ని లక్షలు సోషల్ మీడియా ద్వారా సంపాదిస్తుందా అన్న అనుమానాలు కూడా నెటిజన్లకు వస్తున్నాయి. మరి ఈ అమ్మడు సోషల్ మీడియా ద్వారా ఎన్ని లక్షలు సంపాదిస్తుందో ఒక్కసారి మనం ఇక్కడ వివరంగా తెలుసుకుందాం..

నెలకు అంత సంపాదిస్తుందా..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపుని సంపాదించుకున్న హీరోయిన్లలో దింపుల్ హయతి ఒకరు.. చేతిలో హిట్ సినిమాలు లేకపోయినా ఈమెకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సోషల్ మీడియాలో హాట్ అందాలతో కుర్రాళ్లను రెచ్చగొడుతూ ఫోటోలకు ఫోజులిస్తూ వస్తుంది. ఇటీవల సోషల్ మీడియాలో హైపర్ యాక్టివ్గానే ఉంటూ హాట్ ఫోటోలతో పాటుగా డిఫరెంట్ లుక్ లో ఉన్న ఫోటోలను కూడా షేర్ చేస్తూ అభిమానులని కళ్ళు తిప్పుకొని ఇవ్వకుండా చేస్తుంది. అయితే ఈమె సోషల్ మీడియా ద్వారా లేటెస్ట్ ఫోటోలను షేర్ చేయడంతో పాటుగా తన సినిమాల గురించి కూడా షేర్ చేస్తూ ఆకట్టుకుంటుంది. అలాంటి ఈ ముద్దుగుమ్మ నెలకు దాదాపు 15 లక్షల వరకు సంపాదిస్తుంది అని ఓ వార్త సోషల్ మీడియాలో షికారు చేస్తుంది. మరి అందులో నిజం ఎంత ఉందో తెలియదు కానీ ఇదైతే హాట్ టాపిక్ గా మారింది.. చేతిలో సినిమాలు ఉన్నా లేకపోయినా కూడా సోషల్ మీడియా ద్వారా బాగానే సంపాదిస్తుంది అంటూ అభిమానులు సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ చేస్తున్నారు.

సినిమాల విషయానికొస్తే..

Advertisement

ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినప్పటి నుంచి వరుసగా సినిమాలతో బిజీగా మారిన హీరోయిన్లు ఎందరో ఉన్నారు..అందం, అభినయం ఉన్నా కూడా చాలా మంది హీరోయిన్స్ అదృష్టం కలిసి రాక రేస్ లో వెనకపడుతున్నారు. అందులో డింపుల్ ఒకరు. ఎన్ని సినిమాలు చేసిన హిట్ అవ్వలేదు.. ఇకపోతే నిత్యం ఈమె పేరు వార్తల్లో వినిపిస్తూనే ఉంది.. ఆమధ్య ఓ పోలీస్ ఆఫీసర్ తో వివాదం, అలాగే పనిమనిషి తో గొడవ ఎంతగా వైరల్ అయిందో అందరికీ తెలుసు. ఇటీవల ఆమె పై మరో కేసు నమోదు అయింది.. ప్రస్తుతం సినిమాల్లో బిజీ అయ్యేందుకు ప్రయత్నాలు చేస్తుంది.. అయితే చివరగా రవితేజతో భర్త మహాశయులకు విజ్ఞప్తి మూవీలో నటించింది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ లేటెస్ట్ ఫోటోలను అభిమానులతో పంచుకుంటుంది. ఆ ఫోటోలకు ఫ్యాన్స్ఫీదా అవుతూ ఉంటారు.. ఇక తాజాగా తిరుమలలో కూచిపూడి నాట్యం చేసి అందరిని ఒక్కసారిగా ఆకట్టుకుంటుంది. ఈ డాన్స్ కు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. ఈమె కష్టాన్ని చూసి నెక్స్ట్ స్టార్ హీరోల సినిమాలలో అవకాశాలు వస్తాయేమో చూడాలి..

?stkn=ZHk0NjFzNnlrcXRl

Advertisement

Also Read :ఇండస్ట్రీలో తీవ్ర విషాదం.. ప్రముఖ దర్శకుడు కన్నుమూత..

Related News

మా ఇంటి వాచ్‌మెన్ ఫోన్‌లో నా ఇంటిమేట్ సీన్స్.. నరకం చూశా – రాధిక ఆప్టే

ఇండస్ట్రీలో తీవ్ర విషాదం.. ప్రముఖ దర్శకుడు కన్నుమూత..

అల్లు అర్జున్ ఫ్యాన్స్ కు బిగ్ షాక్.. ఇది అస్సలు ఊహించలేదు మావా..

నాని కెరీర్‌లోనే బిగ్ రిలీజ్.. ‘ది ప్యారడైజ్’ బాక్సాఫీస్ లెక్కలు ఇవే!

అబ్బబ్బా.. ఖుషీ కపూర్ ఏంటి ఈ లుక్! ఫ్యాన్స్‌కి ఫుల్ ట్రీట్

కోమల్ నుదుటిపై సింధూరం.. గోవిందా సీక్రెట్ మ్యారేజ్ నిజమేనా?

నాని ‘ది ప్యారడైజ్’కి చిరంజీవి సపోర్ట్.. మెగా స్టార్ పోస్ట్ వైరల్

Big Stories

Advertisement
×