E-Paper
Advertisement

బాబ‌ర్ ఫిట్ నెస్ లెవెల్స్ క్రికెట్ కు స‌రిపోవు..వికెట్ల మ‌ధ్య స‌రిగ్గా ప‌రుగెత్త‌లేడు

బాబ‌ర్ ఫిట్ నెస్ లెవెల్స్ క్రికెట్ కు స‌రిపోవు..వికెట్ల మ‌ధ్య స‌రిగ్గా ప‌రుగెత్త‌లేడు
Advertisement

Kamran Akmal on Babar Azam:  వెస్టిండీస్ టూర్ స‌క్సెస్ ఫుల్ గా ముగిసిన నేప‌థ్యంలో టెస్ట్ కెప్టెన్ బాబర్ ఆజం గురించి సోషల్ మీడియాలో పాకిస్తాన్ క్రికెట్ అభిమానులు హైప్ పెంచుతూ పోస్టులు పెడుతున్నారు. వెస్టిండీస్ జట్టుపై రెండో టెస్టులో విజయం సాధించిన నేపథ్యంలో… కెప్టెన్ బాబర్ ఆజంను హీరో చేసి రెచ్చిపోతున్నారు. బాబర్ ఆజం వెస్టిండీస్ పై టెస్ట్ మ్యాచ్ గెలిపిస్తే… వరల్డ్ కప్ గెలిపించిన రేంజ్ లో ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇలాంటి క్రమంలో టెస్ట్ కెప్టెన్ బాబర్ ఆజం పరువు తీస్తూ కమ్రాన్ అక్మల్ (Kamran Akmal) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కెప్టెన్ బాబర్ ఆజం ( Babar Azam) అంతర్జాతీయ క్రికెట్ కు సరిపడా ఫిట్నెస్ మైంటైన్ చేయడం లేదని పరువు తీశారు. వికెట్ల మధ్య కూడా సరిగ్గా పరుగెత్తలేదని హేళన చేశారు. విరాట్ కోహ్లీ తో పోల్చితే.. బాబర్ ఆజం గుండు సున్నా అంటూ దారుణంగా కామెంట్స్ చేశారు కమ్రాన్ అక్మల్. దీంతో కమ్రాన్ అక్మల్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.

బాబ‌ర్ ఫిట్ నెస్ లెవెల్స్ క్రికెట్ కు స‌రిపోవు..ప‌రువు తీసిన క‌మ్రాన్ అక్మ‌ల్

టెస్ట్ కెప్టెన్సీ వచ్చిన బాబర్ ఆజం… త్వరలోనే టి20 తో పాటు వన్డేలకు కూడా సారధిగా ఎంపిక అవుతాడని సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. ఇలాంటి క్రమంలో బాబర్ ఆజంను కించపరిచేలా మాజీ వికెట్ కీపర్ కమ్రాన్ అక్మల్ వివాద ఆస్పద వ్యాఖ్యలు చేశారు. అంతర్జాతీయ క్రికెట్ కు సరిపడా ఫిట్నెస్ లెవల్స్ బాబర్ ఆజం దగ్గర లేవని బాంబు పేల్చారు. ఆ ఫిట్నెస్ లెవెల్స్ సరిగ్గా లేకపోవడంతోనే దాదాపు రెండు సంవత్సరాలపాటు పాకిస్తాన్ జట్టుకు దూరమయ్యాడని పేర్కొన్నారు.

Advertisement

Ishant Sharma On MS Dhoni : ధోని మాములోడు కాదు భ‌య్యా…కోహ్లీని, న‌న్ను బండ‌బూతులు తిట్టాడు

ఇప్పుడిప్పుడే ఫిట్నెస్ సాధిస్తున్నాడని.. దాన్ని అలాగే కొనసాగించాలని కోరారు. విరాట్ కోహ్లీ తరహాలో రెగ్యులర్గా సాధన చేయాల్సిందేనని స్పష్టం చేశారు. కాస్త లైట్ తీసుకున్న.. బాబర్ ఆజం మళ్లీ జీరోకు వెళ్లిపోతాడని హెచ్చరించారు. ఇకపై ఫిట్నెస్ సంపాదించాలని సూచనలు చేశారు కమ్రాన్ అక్మల్. అద్భుతమైన ఫిట్నెస్ లెవెల్స్ సాధించి టీమిండియాను ఓడించాలని రిక్వెస్ట్ చేశారు. అదే మగతనం అన్నారు.

Advertisement

కమ్రాన్ అక్మల్ హూ కౌంటర్ ఇచ్చిన మాజీ కెప్టెన్ అలీ

బాబర్ ఆజం ఫిట్నెస్ లెవెల్స్ పై కమ్రాన్ అక్మల్ చేసిన వ్యాఖ్యలకు పాకిస్తాన్ మాజీ టెస్ట్ కెప్టెన్ అజహార్ అలీ ( Ali) ఘాటుగా రియాక్ట్ అయ్యారు. ప్రస్తుత పరిస్థితులలో… జట్టును బాబర్ ఆజం అద్భుతంగా ముందుకు తీసుకువెళ్తున్నాడని వెల్లడించారు. పాకిస్తాన్ సూపర్ లీగ్ టోర్నమెంట్ నుంచి బాబర్ ఆజంను ( Babar Azam) తాను చూస్తున్నానని… అప్పటినుంచి ఇప్పటివరకు అతడి ప్రదర్శన బాగా మెరుగైందన్నారు. భవిష్యత్తులో కూడా పాకిస్తాన్ జట్టును మరింత ముందుకు తీసుకువెళ్తాడని వెల్లడించారు. టీమిండియాను కూడా ఓడించే సత్తా అతడిలో ఉందని పేర్కొన్నారు.

Major Gaurav Arya On Pak: పాకిస్తాన్ క్రికెట‌ర్లు గాడిద‌ల్లాంటివాళ్లు…అభిషేక్ గురించి మాట్లాడే హ‌క్కే లేదు

 

 

Related News

నీ కోసం ప్రైవేట్ జెట్ పంపిస్తా… మార్క్ వుడ్ కు ఐపీఎల్ ఓన‌ర్ క‌ళ్లు చెదిరే ఆఫర్

విదేశాల్లో ఒక్క‌ ఐపీఎల్ మ్యాచ్‌ పెట్టండి..టీమిండియా ప్లేయ‌ర్ల‌ భాగోతం బ‌య‌ట‌ప‌డుతుంది

ఆ రోజు జెర్సీ విడిచినందుకు, నా కూతురే అవ‌మానించింది…గంగూలీ ఎమోష‌న‌ల్

బాబర్ ఆజం మ‌గాడే కాదు, పెద్ద మాడా గాడు… వాడి కంటే, ఫాతిమా సనా 200% బెటర్

బీసీసీఐ త‌ల‌తిక్క నిర్ణ‌యాల‌ వ‌ల్లే… అభిషేక్ శర్మ, వైభవ్ కెరీర్ నాశ‌నం అవుతోంది!

ఏషియన్ గేమ్స్ లో టీమిండియాను ఒత్తిడిలోకి నెట్టి, ఘోరంగా ఓడిస్తాం

దిండుపై పడుకుని బుమ్రా రిలాక్స్…మీకు పని పాట లేదంటూ పరువు తీసిన సంజనా గణేశన్

న్యూజిలాండ్ సిరీస్‌లో వైభవ్‌ను ఒత్తిడిలోకి నెట్టి..బౌన్సర్లతో టార్చర్ చేస్తాం

Big Stories

Advertisement
×