E-Paper
Advertisement

Srikanth Akarapu

Senior Sub Editor Srikanthvarma1201@gmail.com

శ్రీకాంత్‌కు జర్నలిజంలో ఏడేళ్ల ఎక్స్ పీరియన్స్ ఉంది. గతంలో సాక్షి స్కూల్ ఆఫ్ జర్నలిజంలో శిక్షణ పొందారు. అనంతరం సిటీవిజన్ (జీ న్యూస్), దిశ వెబ్ సైట్, వే2న్యూస్ యాప్‌లో పని చేశారు. ప్రస్తుతం బిగ్ టీవీ వెబ్ సైట్‌లో పొలిటికల్, వైరల్, జాబ్స్, ఎడ్యుకేషనల్ వార్తలు రాస్తున్నారు.

కాంగ్రెస్‌కు బిగ్ షాక్.. ఈ నెల 13న బీఆర్ఎస్‌లో చేరనున్న జీవన్ రెడ్డి
అభిమానులు ఏదంటే అదే.. ఏ పార్టీలో చేరాలనేది వాళ్లే డిసైడ్ చేస్తారు, జీవన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
కల్తీ వ్యాపారం చేయొద్దు.. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడితే, కఠిన చర్యలు తప్పవు: సీపీ సజ్జనార్
వరుసగా ఆడపిల్లలని కన్నతండ్రి ఘాతుకం.. స్విమ్మింగ్ పూల్‌లో భార్య, బిడ్డల హత్య

వరుసగా ఆడపిల్లలని కన్నతండ్రి ఘాతుకం.. స్విమ్మింగ్ పూల్‌లో భార్య, బిడ్డల హత్య

హన్మకొండ జిల్లా ఐనవోలు మండలం పున్నెల్‌లో జరిగిన తల్లీకూతుళ్ల మృతి కేసులో దిగ్భ్రాంతికర నిజాలు వెలుగులోకి వచ్చాయి. ప్రమాదవశాత్తు జరిగిన మరణాలుగా చిత్రీకరించేందుకు భర్త అజారుద్దీన్ చేసిన ప్రయత్నం విఫలమైంది. పక్కా ప్లాన్‌తో భార్యను, ఇద్దరు కుమార్తెలను అతను అంతమొందించినట్లు పోలీసు దర్యాప్తులో తేలింది. వరుసగా ఆడపిల్లలు పుడుతున్నారనే కక్షతోనే ఈ కిరాతకానికి పాల్పడినట్లు సమాచారం. ప్లాన్ ప్రకారం హత్య నిన్న రాత్రి 8 గంటల సమయంలో భార్య ఫర్హానా, కుమార్తెలు ఉమెరా, ఆయేషాలను అజారుద్దీన్ స్విమ్మింగ్ […]

మతసామరస్యానికి ప్రతీక.. హనుమాన్ దీక్షలో ముస్లిం యువకుడు, ఫోటో వైరల్
ఆ జిల్లాలో భారీగా అంగన్‌వాడీ పోస్టులు.. టెన్త్ పాసైతే చాలు.. ఉద్యోగం వచ్చేస్తది!
సౌత్ సెంట్రల్ రైల్వేలో 2801 ఉద్యోగాలు.. సెలెక్ట్ అయితే మంచి భవిష్యత్తు, పూర్తి వివరాలివే

సౌత్ సెంట్రల్ రైల్వేలో 2801 ఉద్యోగాలు.. సెలెక్ట్ అయితే మంచి భవిష్యత్తు, పూర్తి వివరాలివే

ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యే నిరుద్యోగులకు భారీ గుడ్ న్యూస్.. సౌత్ సెంట్రల్ రైల్వేలో (సికింద్రాబాద్ జోన్) భారీ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల అయ్యింది. అర్హత కలిగిన అభ్యర్థులకు ఇది గోల్డెన్ ఛాన్స్.. టెన్త్, ఐటీఐ పాసైన విద్యార్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. అప్రెంటీస్ ఉద్యోగానికి సెలెక్ట్ అయితే రైల్వేలో ఇతర ఉద్యోగాలకు కాంపిటేషన్ తక్కువగా ఉండే ఛాన్స్ ఉంటుంది. సెలెక్ట్ అయిన అభ్యర్థులకు భవిష్యత్తులో మంచి అవకాశాలు ఉంటాయి. అర్హత ఉన్న […]

సైకో కాస్త కమెడియన్ అయిపోయారు.. జగన్‌పై మంత్రి అనిత సంచలన విమర్శలు
కృష్ణా నది ఒడ్డున రాజధానిని నిర్మిస్తున్నాం.. ఇక అభివృద్ధిలో దూసుకుపోవడమే: రామ్మోహన్ నాయుడు

కృష్ణా నది ఒడ్డున రాజధానిని నిర్మిస్తున్నాం.. ఇక అభివృద్ధిలో దూసుకుపోవడమే: రామ్మోహన్ నాయుడు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎంతో క్లిష్ట పరిస్థితుల్లో.. రాజధాని లేని రాష్ట్రంగా ఏర్పడిందని పార్లమెంట్ లో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. ఉమ్మడి రాష్ట్ర విభజన తర్వాత ఏపీ అనేక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నదని గుర్తు చేశారు. ఆ సమయంలో నవ్యాంధ్రకు ఒక గుర్తింపును తెచ్చేలా కృష్ణా నది ఒడ్డున అమరావతిని అద్భుతమైన రాజధానిగా నిర్మించాలని సంకల్పించినట్లు వెల్లడించారు. దేశ ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా వచ్చి అమరావతి నిర్మాణానికి శంకుస్థాపన చేశారని […]

సినీ హీరోలపై ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి ఫైర్.. డ్రగ్స్ టెస్ట్ చేయించుకున్నాకే.. నాతో మాట్లాడాలంటూ..?

సినీ హీరోలపై ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి ఫైర్.. డ్రగ్స్ టెస్ట్ చేయించుకున్నాకే.. నాతో మాట్లాడాలంటూ..?

మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి సినీ హీరోల తీరుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. సమాజానికి ఆదర్శంగా ఉండాల్సిన సినిమా హీరోలు రాజకీయ నాయకులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఆయన హితవు పలికారు. డ్రగ్స్ రహిత సమాజం కోసం తాను హీరోలను డ్రగ్ టెస్టులు చేయించుకోవాలని కోరానని గుర్తు చేశారు. సెలబ్రిటీలను చూసి యువత ప్రభావితం అవుతుందని అందుకే వారిలో మార్పు వస్తే సమాజంలో మంచి మార్పు వస్తుందని తాను ఆశించినట్లు పేర్కొన్నారు. అయితే టెస్టులు చేయించుకోవాల్సింది […]

రాఘవ్ చద్దాకు ఆప్ షాక్.. రాజ్యసభ డిప్యూటీ లీడర్ పదవి నుంచి తొలగింపు!
కూకట్‌పల్లి ట్రిపుల్ డెత్ మిస్టరీ.. పరాయి స్త్రీతో ఫోటోలు పంపి భార్యకు టార్చర్
కాజీపేటలో నూతన రైల్వే డివిజన్ ఏర్పాటు.. కేంద్ర మంత్రికి కేటీఆర్ లేఖ
ఆటో గ్యాస్ కష్టాలకు చెక్.. రంగంలోకి దిగిన పౌర సరఫరాల శాఖ
హైదరాబాద్‌లో దారుణం.. బిర్యానీలో గుట్కా ప్యాకెట్, ఏ హోటల్ అంటే?

హైదరాబాద్‌లో దారుణం.. బిర్యానీలో గుట్కా ప్యాకెట్, ఏ హోటల్ అంటే?

హైదరాబాద్‌లోని మియాపూర్‌ ప్రాంతంలో ఉన్న కిన్నెర గ్రాండ్ హోటల్ వ్యవహారం ఇప్పుడు సంచలనంగా మారింది. బిర్యానీకి పెట్టింది పేరుగా భావించే నగరంలో ఇలాంటి అమానవీయ ఘటనలు వెలుగులోకి రావడం స్థానికులను భయభ్రాంతులకు గురిచేస్తోంది. హోటల్ యాజమాన్యం నిర్లక్ష్యం పరాకాష్టకు చేరిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. హైదరాబాద్ నగరవాసులకు బిర్యానీ అంటే ప్రాణం. కానీ ఆ ప్రాణమే ఇప్పుడు ప్రమాదంలో పడేలా కనిపిస్తోంది. మియాపూర్ ప్రధాన రహదారిపై ఉన్న కిన్నెర గ్రాండ్ హోటల్‌లో చోటుచేసుకున్న ఉదంతం విస్తుపోయేలా చేస్తోంది. ఒక […]

Big Stories

×