E-Paper
Advertisement

Srikanth Akarapu

Senior Sub Editor Srikanthvarma1201@gmail.com

శ్రీకాంత్‌కు జర్నలిజంలో ఏడేళ్ల ఎక్స్ పీరియన్స్ ఉంది. గతంలో సాక్షి స్కూల్ ఆఫ్ జర్నలిజంలో శిక్షణ పొందారు. అనంతరం సిటీవిజన్ (జీ న్యూస్), దిశ వెబ్ సైట్, వే2న్యూస్ యాప్‌లో పని చేశారు. ప్రస్తుతం బిగ్ టీవీ వెబ్ సైట్‌లో పొలిటికల్, వైరల్, జాబ్స్, ఎడ్యుకేషనల్ వార్తలు రాస్తున్నారు.

రూ.225 కోట్లతో బాసర టెంపుల్ అభివృద్ధి.. మాస్టర్ ప్లాన్ రెడీ, సీఎం రేవంత్ కీలక ఆదేశాలు

రూ.225 కోట్లతో బాసర టెంపుల్ అభివృద్ధి.. మాస్టర్ ప్లాన్ రెడీ, సీఎం రేవంత్ కీలక ఆదేశాలు

బాసర క్షేత్రం సరికొత్త శోభను సంతరించుకోనుంది. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన శ్రీ జ్ఞాన సరస్వతీ దేవాలయ పునర్నిర్మాణ పనులకు ముహూర్తం ఖరారైంది. ఈ నెల 6వ తేదీన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా బాసరకు వెళ్లి సుమారు రూ.225 కోట్ల భారీ వ్యయంతో చేపట్టే అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. అక్షరాభ్యాసాలకు నిలయమైన ఈ పుణ్యక్షేత్రాన్ని అంతర్జాతీయ స్థాయి ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం సమగ్ర మాస్టర్ ప్లాన్ సిద్ధం చేసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి […]

సికింద్రాబాద్ మోండా మార్కెట్‌లో హైటెన్షన్.. కూల్చివేతలపై భగ్గుమన్న వ్యాపారులు

సికింద్రాబాద్ మోండా మార్కెట్‌లో హైటెన్షన్.. కూల్చివేతలపై భగ్గుమన్న వ్యాపారులు

సికింద్రాబాద్, మోండా మార్కెట్ ప్రాంతం ఒక్కసారిగా రణరంగంగా మారింది. జీహెచ్‌ఎంసీ అధికారులు చేపట్టిన ఆక్రమణల తొలగింపు ప్రక్రియ తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. అక్రమ నిర్మాణాలుగా పేర్కొంటూ అధికారులు జేసీబీలతో రంగంలోకి దిగడంతో స్థానిక వ్యాపారులు తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. ముందస్తు నోటీసులు ఇవ్వకుండానే తమ పొట్టకొట్టడమేంటని ఆగ్రహించిన చిరు వ్యాపారులు అధికారులతో వాగ్వాదానికి దిగారు. చూస్తుండగానే ఈ ఘర్షణ పెరిగి పెద్దదై అధికారులపై దాడులకు దారితీసింది. జేసీబీలను అడ్డుకున్న వ్యాపారులు వాటిపైకి దూసుకెళ్లే ప్రయత్నం చేశారు. అధికారులు […]

నా గొంతు నొక్కేందుకే కుట్ర.. గాయపడ్డ సింహంలా రాఘవ్ చద్దా, రాజ్యసభ పదవి తొలగింపుపై ఓ రేంజ్‌లో ఫైర్
అక్షరాల రూ.1,40,000 జీతం భయ్యా, ఈ క్వాలిఫికేషన్ ఉంటే ఇప్పుడే అప్లై చేసుకోండి..
మేడారం పూజారి కొడుకు పరిస్థితి విషమం.. ఒక కాలు తొలగింపు, మరో కాలికి రాడ్ అమరిక
రాష్ట్రంలో ఆరు గ్యారెంటీలు అమలైతే.. ఇప్పుడే రాజీనామా చేస్తా, బండి సంజయ్ సంచలనం
మందుబాబుల వినూత్న ఆలోచన.. పోలీసులకే షాకిచ్చిన వాట్సాప్ గ్రూప్, ఎస్‌ఐ ఎంటర్ అవ్వడంతో..?

మందుబాబుల వినూత్న ఆలోచన.. పోలీసులకే షాకిచ్చిన వాట్సాప్ గ్రూప్, ఎస్‌ఐ ఎంటర్ అవ్వడంతో..?

గోదావరిఖనిలో మద్యం ప్రియులు పోలీసుల తనిఖీల నుండి తప్పించుకోవడానికి అనుసరిస్తున్న వినూత్న ఆలోచన తీరు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.  రామగుండం పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు నిర్వహిస్తుండగా ఈ ఆసక్తికరమైన ఉదంతం వెలుగులోకి వచ్చింది. ట్రాఫిక్ నిబంధనల నుండి తప్పించుకునే క్రమంలో కొందరు యువకులు ఏకంగా ఒక వాట్సాప్ గ్రూపును క్రియేట్ చేసుకున్నారు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖని మున్సిపల్ టి- జంక్షన్ వద్ద ఇటీవల రామగుండం ట్రాఫిక్ పోలీసులు భారీ […]

మీది బుల్డోజర్ల పాలన.. మీరు మాకు చెబుతారా..? సీఎం రేవంత్‌కు పినరయి విజయన్ స్ట్రాంగ్ కౌంటర్
హైదరాబాద్‌లో హెచ్ ఫాస్ట్ దాడులు.. 7 టన్నుల మామిడి పండ్లు స్వాధీనం
ఏపీలో నకిలీ సర్టిఫికెట్లతో జాబ్స్.. APSPDCLలో 69 మంది ఉద్యోగుల తొలగింపు
కల్లు.. డిప్రెషన్ టాబ్లెట్లు.. డ్రగ్స్, క్వాక్ పబ్ కేసులో సంచలన విషయాలు
టీఆర్ఎస్ ఇప్పుడు లేదు.. ఆ పేరును ఎవరైనా వాడుకోవచ్చు.. కవిత ఇంట్రెస్టింగ్ కామెంట్స్
రైట్స్ లిమిటెడ్‌లో ఉద్యోగాలు.. క్వాలిఫికేషన్ ఇదే, లాస్ట్ డేట్ ఎప్పుడంటే?

రైట్స్ లిమిటెడ్‌లో ఉద్యోగాలు.. క్వాలిఫికేషన్ ఇదే, లాస్ట్ డేట్ ఎప్పుడంటే?

నిరుద్యోగ అభ్యర్థులకు గుడ్ న్యూస్. భారత ప్రభుత్వ రంగ సంస్థ రైట్స్ లిమిటెడ్ (RITES Ltd) నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. వివిధ ప్రాజెక్టుల్లో కాంట్రాక్ట్ విధానంలో పనిచేసేందుకు అర్హులైన ఇంజినీరింగ్ నిపుణుల నుంచి దరఖాస్తులను కోరుతోంది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 5 రెసిడెంట్ ఇంజినీర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఎంపికైన అభ్యర్థులు దేశవ్యాప్తంగా ఉన్న సంస్థ ప్రాజెక్ట్ సైట్‌లలో విధులు నిర్వహించాల్సి ఉంటుంది. పోస్టుల సంఖ్య: 5 విద్యార్హత: ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు గుర్తింపు […]

రైల్వేకోడూరులో నాకు రక్షణ లేదు.. ప్రాణహాని ఉంది, ఎమ్మెల్యే శ్రీధర్ పై హర్షవీణ సంచలన ఫిర్యాదు

రైల్వేకోడూరులో నాకు రక్షణ లేదు.. ప్రాణహాని ఉంది, ఎమ్మెల్యే శ్రీధర్ పై హర్షవీణ సంచలన ఫిర్యాదు

రైల్వే కోడూరు స్థానిక రాజకీయాల్లో సంచలనం రేపుతూ బాధితురాలు హర్షవీణ పోలీసులను ఆశ్రయించారు. తనకు తన కుటుంబానికి ప్రాణహాని ఉందంటూ ఆమె ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదులో ఎమ్మెల్యే అరవ శ్రీధర్ తో పాటు టీడీపీ నేత రూపానందరెడ్డి అలాగే నాగేంద్ర పేర్లను ఆమె ప్రధానంగా ప్రస్తావించారు. తనకు న్యాయం చేయాలని కోరుతూ పోలీసులకు విన్నవించుకున్నారు. న్యాయవాదితో కలిసి పోలీసులకు హర్షవీణ ఫిర్యాదు చేశారు. ఈ మేరకు నాగేంద్రతోపాటు మరికొందరిపైనా పోలీసులు ఎస్సీ, ఎస్టీ కేసులను నమోదు చేసినట్టు […]

గచ్చిబౌలి పబ్బుల్లో ఈగల్ టీమ్ తనిఖీలు.. మహిళా ఐఏఎస్ కుమారుడికి డ్రగ్ పాజిటివ్

Big Stories

×