2022 జులై 16న జగదీప్ ధన్ ఖడ్ ఉపరాష్ట్రపతిగా ఎన్నికయ్యారు. 2019 నుంచి 2022 వరకు ఆయన వెస్ట్ బెంగాల్ గవర్నర్ గా పని చేశారు. 1990-91 మధ్య కేంద్రమంత్రిగా కూడా ధన్ ఖడ్ పనిచేశారు. 1979 నుంచి 90 వరకు సుదీర్ఘ కాలం పాటు రాజస్థాన్ హైకోర్టులో లాయర్ గా పనిచేశారు.
ALSO READ: CBSE: ఇక స్కూళ్లలో సీసీ కెమెరాలు తప్పనిసరి.. సీబీఎస్ఈ కీలక ఆదేశాలు
ALSO READ: Mega Job Fair: హైదరాబాద్‌లో మెగా జాబ్ మేళా.. ఈ అర్హతలున్న వారు హాజరవ్వండి..