E-Paper
Advertisement

Dandugula Srinivas

dandugula1980@gmail.com

ఎల్‌నినోతో జాడలేని ఎవుసం పనులు.. ! అనూహ్యంగా పెరిగిన కూలీల హాజరు! గత ఏడాది 25వేల మంది.. ఇప్పుడు 2.54లక్షల మందికి ‘ఉపాధి’!
వరి లేకుండానే సిరుల సాగు! అది ఆదర్శ వ్యవసాయ గ్రామం! సంప్రదాయ పంటలుండవు.. అంతా లాభదాయక సాగే..!
ఉమ్మడి ఏపీలో ఐదు సార్లు.. తెలంగాణ ఏర్పడిన తరువాత మూడోసారి! ప్రతిసారీ వ్యవసాయ రంగం కుదేలు! ఈసారి తెలంగాణలో 10 లక్షల ఎకరాల్లో వరిసాగుపై ప్రభావం!

ఉమ్మడి ఏపీలో ఐదు సార్లు.. తెలంగాణ ఏర్పడిన తరువాత మూడోసారి! ప్రతిసారీ వ్యవసాయ రంగం కుదేలు! ఈసారి తెలంగాణలో 10 లక్షల ఎకరాల్లో వరిసాగుపై ప్రభావం!

కరువు పరిస్థితులు ఎప్పుడొచ్చినా తెలుగు రాష్ట్రాలను కకావికలం చేశాయి. వ్యవసాయరంగాన్ని అతలాకుతలం చేశాయి. ప్రధానంగా వరి రైతును నిండా ముంచాయి. తాగునీటి వెతలు, కరెంటు కష్టాలు, భూగర్బ జలాలు అడుగంటి పోవడం.. అంతిమంగా మొదట ఎఫెక్టయ్యింది మాత్రం వ్యవసాయ రంగమే. ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్‌లో ఇప్పటి వరకు పీడించిన కరువు పరిస్థితులు ఐదు సార్లు వచ్చాయి. ఆ వచ్చిన కరువు జనాలను పీడించాయి. రైతుల జీవితాలతో ఆడుకున్నాయి. వ్యవసాయ రంగాన్ని తల్లడిల్లేలా చేశాయి. తెలంగాణ ఏర్పడిన తరువాత […]

కరువును జయించేందుకు సర్కార్‌ సమగ్ర కార్యాచరణ! రైతులు, ప్రజలు, మీడియాకు రేవంత్‌ ప్రత్యేక విజ్ఞప్తి..! సాగు, తాగు, విద్యుత్‌ అంశాలపై అత్యంత ప్రయార్టీ..!

కరువును జయించేందుకు సర్కార్‌ సమగ్ర కార్యాచరణ! రైతులు, ప్రజలు, మీడియాకు రేవంత్‌ ప్రత్యేక విజ్ఞప్తి..! సాగు, తాగు, విద్యుత్‌ అంశాలపై అత్యంత ప్రయార్టీ..!

కరువు కోరల నుంచి తెలంగాణ ప్రజలను కాపాడేందుకు సర్కార్‌ సమగ్ర కార్యచరణను రూపొందించింది. ప్రస్తుత సీరియస్‌ పరిస్థితులపై సీఎం స్వయంగా ప్రెస్‌మీట్‌ పెట్టి మరీ వివరించారు. మంత్రులతో సమగ్రంగా చర్చించిన తరువాత .. నేరుగా ఆయనే మీడియా ముందుకు వచ్చి ప్రధానంగా మూడు వర్గాలకు హంబుల్ అప్పీల్‌ చేశారు. రైతాంగం వచ్చే ఎండాకాలం కోసం వరి వేసుకోవడం మానేయాలని విజ్ఞప్తి చేశారు. ఇప్పుడు వేసిన వరిని కాపాడుకునే ప్రయత్నం సర్కార్‌ చేస్తుందని, వచ్చే సీజన్‌కు మాత్రం వేయొద్దని […]

లక్షల్లో జీతాలు మెక్కుతూ.. బిజినెస్‌మెన్‌ల అవతారమెత్తుతూ! దాదాపు 20వేల మంది ఇదే దారిలో..! విద్యార్థుల చదవులు అంధకారంలో..!
తెలంగాణ బీజేపీ గతిని మార్చేలా రంగంలోకి ఆ ఇద్దరు! బెంగాల్‌ మాస్టర్‌ మైండ్‌ సునీల్‌ బన్సాల్‌పై భారీ అంచనాలు! కిషన్‌రెడ్డి, లక్ష్మణ్‌ నిర్ణయాలకు ఇక చెల్లుచీటి?

తెలంగాణ బీజేపీ గతిని మార్చేలా రంగంలోకి ఆ ఇద్దరు! బెంగాల్‌ మాస్టర్‌ మైండ్‌ సునీల్‌ బన్సాల్‌పై భారీ అంచనాలు! కిషన్‌రెడ్డి, లక్ష్మణ్‌ నిర్ణయాలకు ఇక చెల్లుచీటి?

ఏళ్లకు ఏళ్లుగా  పాతుకుపోయారు. పార్టీని ఎదగనీయరు. అధికారంలోకి రానీయరు. కొత్త తరాన్ని ఎంకరేజ్‌ చేయరు. అధికారంలో ఎవరుంటే వారితో లాలూచీ పడతారు. ఇదే తీరు కొనసాగుతోంది తెలంగాణ బీజేపీ సీనియర్లది. వారికే అధిష్టానం ఎప్పుడూ ఉన్నత పదవులు కట్టబెట్టినా ఆ ఒక్కరు, ఆ వర్గం మాత్రం కొంత బెనిఫిట్‌ పొందినా.. పార్టీకి మాత్రం నయాపైస లాభం లేకుండా పోతోంది. ఈసారి కచ్చితంగా తెలంగాణలో అధికారంలోకి రావాలనే వ్యూహంతో ఢిల్లీ పెద్దలున్నారు. తెలంగాణలో అధికార కాంగ్రెస్‌ పార్టీకి ప్రత్యామ్నాయం […]

ఒక్కరోజు బాగోతానికి మూతిమీసాలు పెంచుకున్నాడు..! కేసీఆర్‌ ఎక్కడికో తీసుకుపోవాలనుకుంటాడు.. ! కానీ ఇతడు ఇక్కడ్నే ఉంటాడు..!

ఒక్కరోజు బాగోతానికి మూతిమీసాలు పెంచుకున్నాడు..! కేసీఆర్‌ ఎక్కడికో తీసుకుపోవాలనుకుంటాడు.. ! కానీ ఇతడు ఇక్కడ్నే ఉంటాడు..!

ఒక్కరోజు బాగోతానికి మూతి మీసాలు కొరుక్కున్నాడట.. అనేది ప్రఖ్యాత తెలుగు సామెత. కానీ కేటీఆర్‌ మాత్రం ఒక్కరోజు బాగోతానికి మూతి మీసాలు, గడ్డం కూడా పెంచుకున్నాడు. ఎందుకు పెంచుకోవాలనుకున్నాడో తెలియదు కానీ, ఆ ప్రయోగం వికటించిందనే చెప్పాలి. కేటీఆర్‌ను క్లీన్‌ షేవ్‌లో చూసిన జనానికి ఈ కొత్త అవతారం కొంత ఎబ్బెట్టుగా, గలీజుగానే కనిపించిందనుకోవాలి. ఎందుకంటే పైన బట్ట.. కింద మీసాలు గడ్డం పెంచుకుంటే ఆ కొత్త లుక్కు ఆకర్షణీయంగా ఏం కనిపించలేదు. ఓ వైపు కాంగ్రెస్‌ […]

అన్నా హజారేలా తెరమరుగు కాకుండా! రాజకీయ పార్టీగా మారబోమని ప్రకటించిన సీజేపీ! నైతిక విశ్వసనీయతే ఊతంగా..!

అన్నా హజారేలా తెరమరుగు కాకుండా! రాజకీయ పార్టీగా మారబోమని ప్రకటించిన సీజేపీ! నైతిక విశ్వసనీయతే ఊతంగా..!

దశాబ్దకాలంలో ఢిల్లీ కేంద్రంగా పురుడు పోసుకున్న రెండు ప్రజా ఉద్యమాలు.. జాతీయ రాజకీయాలను కీలక మలుపు తిప్పుతున్నాయి. అన్నా హజారే అవినీతి వ్యతిరేక ఉద్యమం.. యూపీఏను దిగిపోయేలా, బీజేపీ సర్కార్‌ వచ్చేలా ఊతమిస్తే.. ప్రస్తుత కాక్రోచ్‌ జనతా పార్టీ బీజేపీ ఎన్డీయే కూటమి పాలనకు వ్యతిరేకంగా ముందుకు సాగుతోంది. ఇదిప్పుడు ఇండీ కూటమికి పరోక్షంగా బలాన్నిస్తున్నది. అచ్చంగా దశాబ్దకాలం క్రితం అన్నా హజారే పాత్రనే ఇప్పుడు సీజేపీ కూడా పోషించబోతుందా? ఆ స్థాయిలో సీజేపీకి జనం మద్దతు […]

సాయికృష్ణ మిస్టరీ కేసు సంఘటన.. మళయాల క్రైం థ్రిల్లర్‌ మూవీలో ప్రధాన కథనం..! ఇన్విస్టిగేషన్‌ ఆఫీసర్‌ని బురిడీ కొట్టించే సీన్లు..!
కాంగ్రెస్ ను ఓడించేందుకు… బీజేపీ, బీఆర్‌ఎస్‌ రహస్య దోస్తానా? గ్రేటర్‌పై బీజేపీ పట్టు.. నల్లగొండపై గులాబీ పంతం..!

కాంగ్రెస్ ను ఓడించేందుకు… బీజేపీ, బీఆర్‌ఎస్‌ రహస్య దోస్తానా? గ్రేటర్‌పై బీజేపీ పట్టు.. నల్లగొండపై గులాబీ పంతం..!

రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీలను గెలిచేందుకు మంచి పట్టుమీదున్నాయి బీఆర్ఎస్‌, బీజేపీ పార్టీలు. ఈ గెలుపు సెమీ ఫైనల్ అని హరీశ్‌ ప్రకటించుకోవడం కూడా కాంగ్రెస్‌ను ఇరకాటంలో పెట్టాలనే వ్యూహంగా కనిపిస్తోంది. సార్వత్రిక ఎన్నికలకు ఇంకా సమయం చాలా ఉన్నా.. ఇప్పుడు వచ్చే ఈ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలను సెమీ ఫైనల్స్‌గా తీసుకోవడం బీఆర్ఎస్‌ రిస్క్‌ నిర్ణయంగానే చూడాలి. అయితే పొత్తులు లేవు లేవు.. అని బీఆర్‌ఎస్‌, బీజేపీలు పదే పదే చెప్పుకుంటున్నా.. రాజకీయ ముఖచిత్రం ఆ రెండు […]

కేంద్ర మంత్రైనా… వాస్తవాలు చెప్పడంలో వెనక్కి రారు! మోడీ కేబినెట్‌లో ఉంటూనే జెన్‌జీ శక్తికి జై కొడతారు!

కేంద్ర మంత్రైనా… వాస్తవాలు చెప్పడంలో వెనక్కి రారు! మోడీ కేబినెట్‌లో ఉంటూనే జెన్‌జీ శక్తికి జై కొడతారు!

ఆయన రీల్‌ హీరోగా ఫెయిలయ్యారు. రియల్‌ హీరోగా రాజకీయాల్లో తనదైన ముద్ర వేసుకునే క్రమంలో సక్సెసవుతున్నారు. నాన్న నుంచి నాయకత్వాన్ని అందిపుచ్చుకుని రాజకీయాల్లో రాణిస్తున్నారు. రాజకీయాల్లో తండ్రికి తగ్గ తనయుడిగా ప్రజల మనస్సులు గెలిచే ప్రయత్నం చేస్తున్నాారాయన. ఉన్నదున్నట్టు అంటే ఊరునాకు అచ్చిరాదంటారు. కానీ ఈయన మాత్రం డోంట్‌ కేర్‌ అంటున్నారు. తనకు ఏది కరెక్టనిపిస్తే అది అనేస్తాడు. తను మంత్రినని, కేంద్రానికి వ్యతిరేకంగా మాట్లాడినట్టవుతుందనే జంకు గొంకు లేకుండా మాట్లాడేస్తారు. జెన్‌జీ శక్తికి జై కొడతారు. […]

మాజీ ప్రధాన ఎన్నికల కమిషనర్‌ రాజీవ్‌ కుమార్‌ పైనా ఆరోపణలు..! ఆయనకు బ్యాంక్‌ చైర్మన్‌గా ఎందుకు అవకాశం ఇచ్చారు? కొత్త వివాదాన్ని తెరపైకి తెచ్చిన ప్రశాంత్‌ కిషోర్‌..

మాజీ ప్రధాన ఎన్నికల కమిషనర్‌ రాజీవ్‌ కుమార్‌ పైనా ఆరోపణలు..! ఆయనకు బ్యాంక్‌ చైర్మన్‌గా ఎందుకు అవకాశం ఇచ్చారు? కొత్త వివాదాన్ని తెరపైకి తెచ్చిన ప్రశాంత్‌ కిషోర్‌..

మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టు.. కేంద్రం నెత్తి మీదకు కొత్తగా మరో వివాదాన్ని ఎత్తాడు ప్రశాంత్‌ కిషోర్‌. కేంద్ర ఎన్నికల సంఘం వ్యవహార తీరు.. అది పూర్తిగా కేంద్రానికి చేస్తున్న సహకారం, బీజేపీ గుప్పిట్లో ఉంటూ వస్తున్న అంశం ఇప్పటిది కాదని, గద పదేళ్లుగా ఇది నిర్విరామంగా నడుస్తుందని ఆరోపించారాయన. ప్రస్తుతం ప్రశాంత్‌ కిషోర్‌ మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇప్పుడంతా సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌పైనే చర్చించుకుంటున్నారు. ఆయన రాజీనామా కోరుతూ ఢిల్లీలో రచ్చ […]

‘కంచె చేను మేస్తున్న’  దారుణ హత్యలు! పని మనుషుల ముసుగులో నరరూప హంతకులు!
పుష్కరకాలంలో యువత యూటర్న్‌..! మోడీ అప్పుడు కొత్త ఓటర్ల పాలిట హీరో..! అందుకే నెత్తినెత్తుకున్నారు.. ఇప్పుడెందుకు వైఖరి మారింది? సీఎస్‌డీఎస్‌ ఆసక్తికర విశ్లేషణ..!

పుష్కరకాలంలో యువత యూటర్న్‌..! మోడీ అప్పుడు కొత్త ఓటర్ల పాలిట హీరో..! అందుకే నెత్తినెత్తుకున్నారు.. ఇప్పుడెందుకు వైఖరి మారింది? సీఎస్‌డీఎస్‌ ఆసక్తికర విశ్లేషణ..!

పన్నెండేళ్ల కిందట కొత్త తరానికి మోడీ ఓ హీరో. యువతకు రోల్ మోడల్‌. బీజేపీని అక్కున చేర్చుకోవాలి.. మోడీ ప్రధాని కావాలి..! ఇదే వారికి బలమైన సంకల్పంగా ఉండేది. అందుకే రెండు టర్ములు కొత్తగా వచ్చిన తమ ఓటు హక్కును బీజేపీకి వేసి.. తమ ఆకాంక్షలను నెరవేర్చుకున్నారు. మోడీని ప్రధానిగా తమ సంకల్పబలం గట్టిదని నిరూపించుకున్నారు. ఇది పన్నెండ్ల కిందటి ముచ్చట. మరి ఇప్పుడేమైంది…? మోడీ అంటే మొహం మొత్తిందా? ఆయన హీరో నుంచి విలన్‌గా మారిపోయాడా? […]

ఉద్యమాల ఆయువుపట్టు మీద పాలకుడి దాడి! ప్రశ్నించే గొంతులకు వేదిక లేకుండా చేసే కుయుక్తులు..! ధర్నాచౌక్‌లకు తాళాలేయడం.. రోగానికి మందు కాదు..!

ఉద్యమాల ఆయువుపట్టు మీద పాలకుడి దాడి! ప్రశ్నించే గొంతులకు వేదిక లేకుండా చేసే కుయుక్తులు..! ధర్నాచౌక్‌లకు తాళాలేయడం.. రోగానికి మందు కాదు..!

రోగానికి మందేయమంటే.. రోగినే చంపేద్దామనుకునే పాలకుడి తీరు ఇలాగే ఉంటుంది కాబోలు! నాడు కేసీఆర్‌ ధర్నాచౌక్‌ను మూసేశాడు. నేడు మోడీ జంతర్‌మంతర్‌కు తాళం వేసేశాడు. సమస్య అసలు రూపమేమిటో తెలిసినప్పుడు దాన్ని పరిష్కరించే దిశగా కాకుండా.. ప్రశ్నించే గొంతుకలే లేకుండా చేయాలనే పాలకుడి ఆలోచనకు ఈ పరిణమాలే ప్రతిరూపాలు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజాపక్షంగా ఆలోచించే మైండ్‌.. అధికార దర్పం తోడు కాగానే అది అన్యాయంగా కనిపిస్తుంది. ఉద్యమాల ద్వారానే స్వరాష్ట్రం సాధించిన ఉద్యమ దళపతి కేసీఆర్‌ కూడా […]

Big Stories

Advertisement
×