E-Paper
Advertisement

Dandugula Srinivas

dandugula1980@gmail.com

కేటీఆర్ ఆస్తుల చిట్టాలో రేవంత్ హిట్టు .. కేసీఆర్ అక్రమాస్తుల అంశంలో దొరకని పట్టు!

కేటీఆర్ ఆస్తుల చిట్టాలో రేవంత్ హిట్టు .. కేసీఆర్ అక్రమాస్తుల అంశంలో దొరకని పట్టు!

బీఆరెస్‌ అక్రమాస్తుల అంశాన్ని లేటుగానైనా తెరపైకి తెచ్చినా సర్కార్‌ సక్సెసయ్యింది. దీనిపై డిస్కషన్ నడుస్తున్నది. మూడేండ్ల తరువాత కూడా ఇంకా కేసీఆర్‌, కేటీఆర్‌ ఆస్తుల గురించిన చర్చను ప్రజల్లో లైవ్‌లో ఉంచగలిగలిగారంటే ఈ వ్యూహంలో రేవంత్‌ విజయం సాధించినట్టేనంటున్నారు. కానీ కేటీఆర్‌ను ఇరికించినంతగా .. కేసీఆర్ పై పట్టు దొరకలేదు రేవంత్‌కు. బహుశా కేసీఆర్‌ మౌనంగా ఉండటం, ఫామ్‌హౌజ్‌కే పరిమితం కావడం.. తెలంగాణ తెచ్చిన ఉద్యమ దళపతిగా, పదేండ్లు తెలంగాణను పాలించిన సీఎంగా జనంలో ఆయనకింక స్పేస్‌ […]

సీఈసీ వైఖరిపై దుమారం..! సర్‌ విధానంతో కేంద్రం బద్నాం..! ఓ వైపు ఢిల్లీ దద్దరిల్లుతుంటే కీర్తిబావుటాలేలా..?

సీఈసీ వైఖరిపై దుమారం..! సర్‌ విధానంతో కేంద్రం బద్నాం..! ఓ వైపు ఢిల్లీ దద్దరిల్లుతుంటే కీర్తిబావుటాలేలా..?

ప్రజాదరణ తగ్గుతూ వస్తోంది. సొంత బలం కాకుండా.. మిత్రపక్షాల సాయం అనివార్యమవుతున్నది. ఒంటరిగా నిలబడి సొంత నిర్ణయాలు తీసుకునే రోజులు పోయి.. అందరి మనసులోని మాటను గౌరవించి.. ఎవరినీ నొప్పించక.. తానొవ్వక అనే విధంగానే తయారయ్యింది ప్రస్తుత ఎన్డీయే పరిస్థితి. మూలిగే నక్కమీద తాటికాయ పడ్డ చందంగా.. ఎస్‌ఐఆర్‌ వివాదంతో కేంద్రం పూర్తిగా బద్నామయ్యింది. కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్‌ జ్ఞానేశ్‌ కుమార్‌ ఏకపక్ష నిర్ణయాలు, బీజేపీకి మేలు చేసే విధంగా ఉన్న లోపాయికారి విధానాలు రచ్చకెక్కడంతో.. […]

గులాబీ ముల్లు.. కొణతం దిలీప్‌..! ఆయన చేతిలో బడానేత కీలుబొమ్మ.. దుందుడుకు మనస్తత్వానికి, పక్కదారి పట్టించే సలహాలు..!
యువనేత మరో కోణం.. నకిలీ బతుకుల ఫేక్ అకౌంట్లకు కేరాఫ్ అడ్రస్.. సోషల్ మీడియా చీకటి రాజ్యానికి తనో రారాజు…!
2022 ఆగస్టులో కొత్త పింఛన్లు పెంచిన కేసీఆర్.. సుధీర్ఘ కాలం తరువాత ఈ దసరాకు రేవంత్‌ సర్కార్‌..! 2.50లక్షల కొత్త ఫించన్లు..

2022 ఆగస్టులో కొత్త పింఛన్లు పెంచిన కేసీఆర్.. సుధీర్ఘ కాలం తరువాత ఈ దసరాకు రేవంత్‌ సర్కార్‌..! 2.50లక్షల కొత్త ఫించన్లు..

ఎన్నాళ్లకెన్నాళ్లకు. నాలుగేళ్ల సుధీర్ఘకాలం తరువాత కొత్త పింఛన్ల మోక్షం లభించింది తెలంగాణ జనానికి. కేసీఆర్‌ తన పాలన చివరలో అంటే.. ఒక ఏడాదికి ముందే.. పది లక్షల కొత్త పింఛన్లు ఇచ్చేసి.. పుల్‌స్టాప్‌ పెట్టేశాడు. ఆ తరువాత ఎన్నికల ఏడాదిగా మారిపోయింది. పోటాపోటీ ఎన్నికల హామీల్లో తడిచి ముద్దయిపోయాయి పింఛన్లు. అధికారం మారింది. కానీ పింఛన్లు మాత్రం చేతికి రాలేదు. కొత్తవి లేవు. పాతవి పెరగలేదు. దాదాపుగా  నాలుగేండ్లు గడుస్తున్న సందర్బంలో.. ఎట్టకేలకు ఈ దసరా నుంచి […]

ఏడాది సస్పెన్షన్‌ వేటు పడనుందా? ఎథిక్స్‌ కమిటీ నివేదిక ఏం కోరనుంది..? పాడికి వివరణ ఇచ్చేందుకు రేపే చివరి చాన్స్‌….!
ధర్మేంద్ర రాజీనామా విషయంలో ఒత్తిడి పెంచిన ఆర్ఎస్ఎస్ చీఫ్‌..! సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా అంశంలో వెనక్కి తగ్గొద్దనే కేంద్రానికి సూచన..!
విశ్వాసం కోల్పోయిన ఎన్నికల సంఘం.. జనాల్లోకి బలంగా వెళ్లిన ఎస్‌ఐఆర్‌ అక్రమాలు..! మోడీ సర్కార్‌కు గుదిబండగా మారిన సీఈసీ జ్ఞానేశ్వర్‌..!

విశ్వాసం కోల్పోయిన ఎన్నికల సంఘం.. జనాల్లోకి బలంగా వెళ్లిన ఎస్‌ఐఆర్‌ అక్రమాలు..! మోడీ సర్కార్‌కు గుదిబండగా మారిన సీఈసీ జ్ఞానేశ్వర్‌..!

ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామా చేసినంత ఈజీ కాదు.. కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్‌ జ్ఞానేశ్వర్‌ రాజీనామా చేయడం. అది క్లారిటీ. కాక్రోచ్‌ పార్టీ, జెన్‌జీ మూకుమ్మడిగా మొన్న జంతర్‌మంతర్‌ వేదికగా చేసిన పోరాటానికి మోడీ తలొగ్గాల్సి వచ్చింది. అందులో పెద్దగా రాజకీయ ప్రమేయం లేదు. ఈ పోరాటానికి యువత స్వచ్చంధంగా ముందుకు వచ్చింది. పోలీసుల చర్యతో మరింత బద్నామైంది కేంద్రం. అందుకే వీటిన్నింటికీ తక్షణ పరిష్కారంగా ధర్మేంద్రను రాజీనామా చేయించడమేనని వెనక్కి తగ్గాడు మోడీ. దీన్ని పరాజయం […]

ఇదే నినాదంతో ఎన్నికలకు పోయే దమ్ముందా? కేటీఆర్‌ను లేపాలని చూస్తే.. పార్టీకి మరింత నష్టమే..! వివాదస్పదమవుతున్న రసమయి కామెంట్స్‌..!

ఇదే నినాదంతో ఎన్నికలకు పోయే దమ్ముందా? కేటీఆర్‌ను లేపాలని చూస్తే.. పార్టీకి మరింత నష్టమే..! వివాదస్పదమవుతున్న రసమయి కామెంట్స్‌..!

ఉన్నచోట ఉండరు. ఏదో అనబోతారు. అది మరేదో అయి కూర్చుంటుంది. ఫామ్‌హౌజ్‌లో పెద్దాయనకు ప్రశాంతత లేకుండానైతే చేస్తున్నారు కేటీఆర్‌ అంట్‌ టీమ్ కలిసి. సిరిసిల్లలో సీఎం రేవంత్‌ రెడ్డి సభ పెట్టడమేమో గానీ, దీనికి కౌంటర్‌ ఎటాక్‌ చేయబోయి.. తమకు తామే ఎన్‌కౌంటర్ అయిపోతున్నట్టే ఉంది వారి వైఖరి. మా కుటుంబానికి పెద్ద ఇల్లే లేదని  ప్రత్యర్థికి అస్త్రమై విమర్శలెదుర్కుంటున్న సందర్భం మరవకముందే, స్టార్‌ హోటళ్ల ఆస్తులపై కేటీఆర్‌ క్లారిటీ ఇచ్చేసుకున్నాడు. వ్యాపారం చేయొద్దా అని ప్రశ్నించాడు. […]

విద్వేషపూరిత పాలన, ప్రసంగాలు వద్దు.. కక్షపూరిత వైఖరి విడనాడాలని సూచన..! అదును చూసి కేసీఆర్ హితోపదేశం..!

విద్వేషపూరిత పాలన, ప్రసంగాలు వద్దు.. కక్షపూరిత వైఖరి విడనాడాలని సూచన..! అదును చూసి కేసీఆర్ హితోపదేశం..!

ఎప్పుడొచ్చాడు అని కాదు.. బుల్లెట్‌ దిగిందా లేదా? అనేది పాపులర్‌ సినీ డైలాగ్. కానీ దీన్ని కేసీఆర్‌ కొద్దిగా మార్చాడు. తనకు అనుకూలంగా మలుచుకున్నాడు. అదును చూసి బుల్లెట్ దింపే ప్రయత్నం చేశాడు. నేటి సందర్భాన్ని కరెక్టుగా వినియోగించుకున్నాడు. ఎవడు కొడితే దిమ్మదిరిగి మైండ్ బ్లాక్‌ అవుతుందో.. అనే డైలాగును కరెక్టుగా ఫాలో అయ్యాడు. గాంధీ జయంతి రోజును చూసుకుని శాంతి వచనాలు పలుకుతూనే ప్రజాస్వామిక పోరాటాలను గుర్తు చేస్తూనే .. సీఎం రేవంత్‌రెడ్డికి తన మాటల […]

రాజకీయాల్లోకి వచ్చి నష్టపోయా! లేకపోతే.. మరో పది హోటళ్లు పెట్టేవాడిని..! ఆల్తుఫాల్తు గాన్ని కాదు.. ఆదాయం ఊరికే రాలేదు…!
రేవంత్‌ పొలిటికల్‌ గేమ్‌లో సెల్ఫ్‌గోల్‌! అధికార పార్టీపై కౌంటర్‌ స్ట్రాటజీ అట్టర్‌ ఫ్లాప్.. తామే సీఎంకు అస్త్రాలను అంధించి..!

రేవంత్‌ పొలిటికల్‌ గేమ్‌లో సెల్ఫ్‌గోల్‌! అధికార పార్టీపై కౌంటర్‌ స్ట్రాటజీ అట్టర్‌ ఫ్లాప్.. తామే సీఎంకు అస్త్రాలను అంధించి..!

సీఎం రేవంత్‌రెడ్డి ఆడుతున్న పొలిటికల్ గేమ్‌లో కేటీఆర్‌ సెల్ఫ్‌గోల్‌ అయ్యాడా? అధికార పార్టీ తెలివిగా లేవనెత్తిన ఆస్తుల చిట్టా వ్యవహారంలో కౌంటర్‌ ఎటాక్‌ చేయబోయి.. తనే వారికి పావుగా మారాడా? తనకు తానే అస్త్రాలను అందించి.. క్షతగాత్రుడవుతున్నాడా? అంటే అవుననే అంటున్నారంతా. మూడేండ్ల తరువాత ఇప్పుడు కొత్తగా ఎర్రవల్లి ఫామ్‌హౌజ్‌ భూముల అక్రమాల ఊసెందుకొచ్చింది? 22ఏపై బీఆర్‌ఎస్‌ రాజకీయంగా అధికార పార్టీని ఇరుకున పెట్టిన మాట వాస్తవం. సామాన్య జనాన్ని కూడా ఇబ్బందులు పెట్టేలా జరిగిన తప్పిదాన్ని […]

సకుటుంబ సపరివారానికీ.. తిట్ల తలంటు..! మీరిక వర్తమానం.. భవిష్యత్తు శూన్యం.. కొడుకు గడీనీ కూల్చుతాం!
బరి గీసి నిలిచిన బీఆర్‌ఎస్‌.. ఎమ్మెల్సీ ఎన్నికలను సెమీ ఫైనల్స్‌తో పోల్చిన హరీశ్‌.. ! రసవత్తరంగా మారనున్న పోరు.. !

బరి గీసి నిలిచిన బీఆర్‌ఎస్‌.. ఎమ్మెల్సీ ఎన్నికలను సెమీ ఫైనల్స్‌తో పోల్చిన హరీశ్‌.. ! రసవత్తరంగా మారనున్న పోరు.. !

రెండేండ్ల ముందే బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలను రెఫరెండంగా తీసుకుంటున్నది. సర్కార్‌ విఫలమైందని చెప్పేందుకు ఈ ఎన్నికలనే వేదిక చేసుకునేలా కనిపిస్తున్నది. తాజాగా హరీశ్‌రావు.. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలను సెమీ ఫైనల్స్‌తో పోల్చడం వెనుక వ్యూహం ఇదేనంటున్నారు. హైదరాబాద్‌-రంగారెడ్డి- మహబూబ్‌నగర్‌ పట్టభద్రుల నియోజకవర్గంతో పాటు నల్లగొండ, వరంగల్‌, ఖమ్మం నియోజకవర్గానికి వచ్చే ఏడాది మార్చిలో ఎన్నికలు జరగనున్నాయి. ఓటరు నమోదు కార్యక్రమం మొదలైంది. అందరి కంటే ముందు కాంగ్రెస్‌ తమ పార్టీ అభ్యర్థులను కూడా ప్రకటించింది. హైదరాబాద్‌-రంగారెడ్డికి […]

కుక్క తోకను ఆడిస్తోందా? తోక కుక్కను ఆడిస్తోందా? సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్స్‌పైనే పాలకులు ఆధారపడుతున్నారా?

కుక్క తోకను ఆడిస్తోందా? తోక కుక్కను ఆడిస్తోందా? సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్స్‌పైనే పాలకులు ఆధారపడుతున్నారా?

చంద్రబాబు ఏం చేసినా అంతే. ట్రెండ్‌ ఫాలో అవుతాడు. దానికి అనుగుణంగా తనకు తాను అప్‌గ్రేడ్‌ చేసుకుని కొత్త ట్రెండ్‌ సెట్ చేస్తాడు కూడా. చిత్ర విచిత్ర పథకాలకు రూపకల్పన చేసి ఏదో విధంగా ప్రజలతో మమేకమయ్యేందుకు తహతహలాడుతాడు.అందులో సక్సెసవుతాడు కూడా. ఇప్పుడు ఆయన ఎత్తుకున్న కొత్త పథకం .. ఇన్‌ఫ్లుయెన్సర్స్ కు జీతాలు ఇవ్వడం. ప్రభుత్వ పథకాలను ప్రచారం చేసేందుకు అధికారికంగా సోషల్‌ మీడియాను వాడుకోవడం. సబ్‌ స్క్రైబర్లు, వ్యూస్‌ల ఆధారంగా వారికి జీతాలను కూడా […]

Big Stories

Advertisement
×