BigTV English

Mavuri Satyanarayana

Senior Sub Editor mavurinarayana@gmail.com

సత్యనారాయణ సీనియర్ జర్నలిస్ట్. ‘బిగ్ టీవీ లైవ్’ వెబ్ సైట్‌కు రాజకీయాలు, బ్రేకింగ్స్, క్రైమ్ వార్తలను అందిస్తున్నారు.

Arvind Kejriwal gets bail: సీఎం కేజ్రీవాల్‌కు బెయిల్, ఆరు నెలల తర్వాత..
CM Revanthreddy serious: సీఎం రేవంత్ సీరియస్.. డీజీపీకి ఆదేశాలు
Mla Arekapudi gandhi: ఎమ్మెల్యే అరికపూడి గాంధీ.. పార్టీలో ప్రాంతీయ విభేదాలు వద్దన్నాను, అయినా..

Mla Arekapudi gandhi: ఎమ్మెల్యే అరికపూడి గాంధీ.. పార్టీలో ప్రాంతీయ విభేదాలు వద్దన్నాను, అయినా..

Mla Arekapudi gandhi: బీఆర్ఎస్‌లో ఎమ్మెల్యేలు అరికపూడి గాంధీ-కౌశిక్‌రెడ్డిల మధ్య వివాదం ముదిరిపాకాన పడింది. ఈ వ్యవహారంపై శుక్రవారం ఉదయం మరోసారి రియాక్ట్ అయ్యారు ఎమ్మెల్యే గాంధీ. రెచ్చగొట్టే ధోరణిలో ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ పార్టీని ఆయన భ్రష్టుపట్టిస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. ఈ విషయాన్ని పార్టీ నేతలు గుర్తించాలన్నారు. పార్టీలో ప్రాంతీయ విభేదాలు వద్దని తాను కేసీఆర్‌తో చెప్పానని గుర్తు చేశారు. గురువారం ఉదయం 11 గంటలకు నా ఇంటికి వస్తానని […]

Microsoft: భూములపై మైక్రోసాఫ్ట్ దృష్టి.. పూణె, హైదరాబాద్ నగరాల్లో..

Microsoft: భూములపై మైక్రోసాఫ్ట్ దృష్టి.. పూణె, హైదరాబాద్ నగరాల్లో..

Microsoft: గ్లోబల్ టెక్ కంపెనీ మైక్రోసాఫ్ట్ భూములపై దృష్టి సారించిందా? ఈ మధ్యకాలంలో భూములను ఎందుకు కొనుగోలు చేస్తోంది? కేవలం మేజర్ సిటీలపై దృష్టి పెడుతోందా? ఇండియా తన వ్యాపారాన్ని భారీగా విస్తరించే ప్లాన్ చేస్తుందా? అవుననే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి. గ్లోబల్ టెక్ కంపెనీ మైక్రోసాఫ్ట్ తన సామ్రాజాన్ని విస్తరిస్తోంది. ఒకప్పుడు కొన్ని సిటీలకే పరిమితమైన ఈ కంపెనీ.. అంచెలంచెలుగా పెంచుకుంటూ పోతోంది. ఇండియాలోని మేజర్ సిటీల్లో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ముంబై, పూణె, హైదరాబాద్, బెంగుళూరు, […]

Stock Trading Scam Case: ఆన్‌లైన్ స్టాక్ ట్రేడింగ్ స్కామ్.. నటి అరెస్ట్, ఎలా జరిగింది?
Chandrababu Govt: చంద్రబాబు సర్కార్.. ఐదారుగురు ఐపీఎస్‌లపై వేటు?
Nabha natesh: ఆ పని కోసం.. నభా‌ నటేష్ ప్రయత్నాలు
Jagan vs Sharmila: రూటు మార్చిన జగన్.. షర్మిలా దెబ్బ మామూలుగా లేదుగా!
Harishrao react: అరెకపూడి గాంధీ-కౌశిక్‌రెడ్డి వ్యవహారం.. నోరు ఎత్తిన బీఆర్ఎస్

Harishrao react: అరెకపూడి గాంధీ-కౌశిక్‌రెడ్డి వ్యవహారం.. నోరు ఎత్తిన బీఆర్ఎస్

Harishrao react: బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అరెకపూడి గాంధీ-కౌశిక్‌రెడ్డి సవాళ్ల వ్యవహారం కొత్త మలుపు తిరిగింది. దీనిపై బీఆర్ఎస్ రియాక్ట్ అయ్యింది. ఎమ్మెల్యే ఇంటిపై దాడులు చేయడం దుర్మార్గమైన చర్యగా వర్ణించారు హరీష్‌రావు. అప్రజాస్వామిక వైఖరిని తీవ్రంగా ఖండించారాయన. ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డికి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఇదేం ప్రజాస్వామ్యమంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని డిమాండ్ చేశారు. ఏదైనా జరిగితే దీనికి బాధ్యత ఎవరని అన్నారు హరీష్‌రావు. దాడులు జరుగుతుంటే పోలీసులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. […]

Attack on Kaushik Reddy house: కౌశిక్‌రెడ్డి ఇంటి వద్ద హైటెన్షన్, రెచ్చిపోయిన గాంధీ అనుచరులు, రాళ్లతో దాడి

Attack on Kaushik Reddy house: కౌశిక్‌రెడ్డి ఇంటి వద్ద హైటెన్షన్, రెచ్చిపోయిన గాంధీ అనుచరులు, రాళ్లతో దాడి

Attack on Kaushik Reddy house: బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అరెకపూడి గాంధీ-కౌశిక్‌రెడ్డి సవాల్-ప్రతి సవాల్ మధ్య వాతావరణం వేడెక్కింది. కౌశిక్‌రెడ్డి విసిరిన ఛాలెంజ్‌ను స్వీకరించిన ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ రంగంలోకి దిగేశారు. తన ఇంటి నుంచి నేరుగా కొండాపూర్‌లోని కౌశిక్ నివాసానికి చేరుకున్నారు. ఈ క్రమంలో గాంధీ అనుచరులు కౌశిక్‌రెడ్డి ఇంట్లోకి చొరబడే ప్రయత్నం చేశారు. గేటు ఎక్కి లోపలికి వెళ్లే ప్రయత్నం చేశారు. ఎమ్మెల్యే ఇంటిపై గాంధీ మద్దతుదారులు రాళ్లు, చెప్పులు టమాటాలు విసిరారు. దీంతో కౌశిక్ […]

Arekapudi Gandhi Vs Kaushik Reddy: వీధికెక్కిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు.. కేసీఆర్,కేటీఆర్ మౌనమేలా?
Madhya pradesh shocking: మధ్యప్రదేశ్‌లో దారుణం.. ట్రైనీ ఆర్మీ అధికారులను చుట్టుముట్టి.. ఆపై గ్యాంగ్ రేప్

Madhya pradesh shocking: మధ్యప్రదేశ్‌లో దారుణం.. ట్రైనీ ఆర్మీ అధికారులను చుట్టుముట్టి.. ఆపై గ్యాంగ్ రేప్

Madhya pradesh shocking: మధ్యప్రదేశ్‌లో షాకింగ్ ఘటన ఒకటి వెలుగుచూసింది. ట్రైనింగ్‌లో ఉన్న ఇద్దరు ఆర్మీ అధికారులను చావబాది.. వారితో వెళ్లిన మహిళ ఫ్రెండ్‌ని రేప్ చేసింది ఓ గ్యాంగ్. తమకు డబ్బులు ఇస్తేనే వారికి విడుదల చేస్తామని మెలిక పెట్టింది. ఇంతకీ ఆర్మీ ఆఫీసర్లు చావబాదినదెవరు? ఇప్పుడిదే మధ్యప్రదేశ్‌లో హాట్ హాట్‌గా మారింది. ఇద్దరు ఆర్మీ అధికారులు మధ్యప్రదేశ్‌లోని మోవ్ ఆర్మీ కాలేజీలో ట్రైనింగ్ అవుతున్నారు. మధ్యాహ్నం సమయంలో ఇద్దరు ట్రైనీ అధికారులు.. మహిళా ఫ్రెండ్స్‌తో […]

A Cancer patient last dream: దేవర సినిమా చూసి చనిపోతా.. బతికించండి ప్లీజ్..
Violence erupts at Nagamangala: కర్ణాటకలోని నాగమంగళ టౌన్‌లో 144 సెక్షన్.. గణేష్ నిమజ్జనంలో ఉద్రిక్తత

Violence erupts at Nagamangala: కర్ణాటకలోని నాగమంగళ టౌన్‌లో 144 సెక్షన్.. గణేష్ నిమజ్జనంలో ఉద్రిక్తత

Violence erupts at Nagamangala: కర్ణాటకలోని మాండ్యా జిల్లా నాగమంగళ పట్టణంలో వినాయకుని నిమజ్జనంలో అల్లర్లు చోటు చేసుకున్నాయి. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. షాపులకు నిప్పుపెట్టారు. పరిస్థితి అదుపు తప్పడంతో పోలీసులు 144 సెక్షన్ విధించారు. అసలేం జరిగింది? కర్ణాటకలోని మాండ్య జిల్లా మళ్లీ వార్తల్లోకి వచ్చేసింది. నాగమంగళ పట్టణంలో గతరాత్రి వినాయకుని నిమజ్జనం జరుగుతోంది. బదరికొప్పలు గ్రామానికి చెందిన కొందరు గణపతి విగ్రహ నిమజ్జనం కోసం ఊరేగింపుగా బ్యాండ్‌తో హంగామా చేస్తూ వెళ్తున్నారు. ALSO […]

Visakha Agency: విశాఖ మన్యం.. అంతు చిక్కని వ్యాధి, ఒకే కుటుంబంలో నలుగురు మృతి

Big Stories

×