E-Paper
Advertisement
Nalgonda District: ఉత్కంఠగా మిర్యాలగూడ చైర్మన్ ఎన్నిక.. కీలక నేతల గుండెల్లో గుబులు
Junior Doctors: తెలంగాణ జూనియర్ డాక్టర్లకు గుడ్ న్యూస్.. నిధులు విడుదల..!
Minister Seethakka: వీది కుక్క‌ల‌ను చంపిన సర్పంచ్‌లపై క‌ఠిన చ‌ర్య‌లు: మంత్రి సీతక్క
Kalvakuntla Kavitha: కాంగ్రెస్ తప్పులను ఎత్తిచూపడంలో.. బీఆర్ఎస్ అట్టర్ ఫ్లాప్..?

Kalvakuntla Kavitha: కాంగ్రెస్ తప్పులను ఎత్తిచూపడంలో.. బీఆర్ఎస్ అట్టర్ ఫ్లాప్..?

Kalvakuntla Kavitha: కాంగ్రెస్ తప్పులను ఎత్తిచూపడంలో బీఆర్ఎస్ అట్టర్ ఫ్లాప్ అయ్యిందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. బీఆర్ఎస్, బీజేపీ పొత్తుకు మున్సిపల్ ఎన్నికలు తొలిమెట్టు అని పేర్కొన్నారు. హైదరాబాద్ లోని తెలంగాణ జాగృతి కేంద్ర కార్యాలయంలో శనివారం ఫార్వర్డ్ బ్లాక్ స్టేట్ కన్వీనర్ అంబటి జోజిరెడ్డి, హెచ్ఎంఎస్ ప్రధాన కార్యదర్శి రియాజ్ అహ్మద్ లో కలిసి మీడియాతో మాట్లాడారు. ప్రజలకిచ్చిన హామీలను కాంగ్రెస్ ఎక్కడ కూడా నిలబెట్టుకోకుండానే మున్సిపల్ ఎన్నికల్లో ఎక్కువ స్థానాలు […]

Hitech City Traffic: ప్రయాణికులకు గుడ్ న్యూస్.. హైటెక్ సిటీలో ట్రాఫిక్ నివారణకు యాక్షన్ ప్లాన్..!
Nepali Gang Arrest: సంచలనం సృష్టించిన నేపాలీ గ్యాంగ్‌లోని కి‘లేడీ’ అరెస్ట్..!
GHMC: కొత్త మున్సిపల్ కార్పొరేషన్లకు కష్టాలు.. చిక్కులు తప్పవంటూ నిపుణులు హెచ్చరికలు..!

GHMC: కొత్త మున్సిపల్ కార్పొరేషన్లకు కష్టాలు.. చిక్కులు తప్పవంటూ నిపుణులు హెచ్చరికలు..!

GHMC: తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్ లోని 27 పట్టణ స్థానిక సంస్థల విలీనంతో రూపాంతరం చెందిన జీహెచ్ఎంసీని మూడు కార్పొరేషన్లుగా విభజించి సర్కారు ఓ పనైపోయిందని భావిస్తుందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కొత్తగా ఏర్పడిన సైబరాబాద్, మల్కాజ్ గిరి మున్సిపల్ కార్పొరేషన్ లు ఏర్పాటు చేసినప్పటికీ, కార్పొరేషన్లకు మున్ముందు ఆర్థిక కష్టాలు తప్పని పరిస్థితులు నెలకున్నట్లు చర్చ జరుగుతుంది. రూ.1860 కోట్ల నిధులతో విలీనమైన 27 పట్టణ స్థానిక సంస్థల ఏర్పాటైన రెండు కార్పొరేషన్లకు మొత్తం ఆస్తులు, […]

Bandi Sanjay: బీజేపీని మేయర్ అవ్వకుండా అడ్డుకుంటే మరో యుద్దం తప్పదు.. బండి సంజయ్ వార్నింగ్!
Gadwal Municipality: గద్వాల్లో మారుతున్న రాజకీయ సమీకరణాలు.. పాగా వేసేందుకు కాంగ్రెస్ గురి..!
Rangareddy District: హంగు మున్సిపాలిటీలపై కాంగ్రెస్​ కన్ను.. స్ధానిక నేతల్లో టెన్షన్ టెన్షన్!

Rangareddy District: హంగు మున్సిపాలిటీలపై కాంగ్రెస్​ కన్ను.. స్ధానిక నేతల్లో టెన్షన్ టెన్షన్!

Rangareddy District: హంగు మున్సిపాలిటీలపై కాంగ్రెస్​ కన్ను –అధికార పార్టీ వ్యూహాన్ని తిప్పి కొట్టేందుకు ప్రతిపక్షాలు ప్రణాళిక –స్వతంత్రులతో మ్యాజిక్​ ఫిగర్​ పూర్తి చేయాలని నేతలు నిమగ్నం –క్యాంపులతో కాపాడుకునేందుకు పార్టీలు యత్నం –చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య ఓటు ఎటువైపో –ఈనెల 16వ తేదీ వరకు టెన్షన్​ టెన్షన్​ రంగారెడ్డి బ్యూరో, స్వేచ్ఛ: ప్రచార శైలి, పోలింగ్ ప్రక్రియల్లో వ్యూహాత్మకంగా వ్యవహారించి ఫలితాలు అత్యధిక స్ధానాలు దక్కించుకోవడం ఒక ఎత్తుగడ. గెలిచిన స్ధానాలను కాపాడుకోని చైర్మన్​, […]

Yellampet Municipality: ఉత్కంఠగా మారిన ఎల్లంపేట మున్సిపాలిటీ.. అధికారం ఎవరికి దక్కేనో..?
Edupayala Temple: జాతరకు ముస్తాబైన ఏడుపాయల వనదుర్గమ్మ క్షేత్రం

Edupayala Temple: జాతరకు ముస్తాబైన ఏడుపాయల వనదుర్గమ్మ క్షేత్రం

Edupayala Temple: మంజీరా “ఏడు” పాయలుగా చీలి ప్రవహించే ప్రసిద్ధమైన ప్రాంతం.. మంజీరాలో పుణ్యస్నానమాచరిస్తే సకల పాపాలు తొలగుననే భక్తుల నమ్మకం.. ఇవన్నీ ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన పాపన్నపేట మండలం ఏడుపాయల వనదుర్గాదేవి క్షేత్రం సొంతం. మహాశివరాత్రికి ఇక్కడ మూడు రోజులపాటు అంగరంగ వైభవంగా జాతర నిర్వహిస్తారు. ఇట్టి జాతర వేడుకలకు ఆలయం ముస్తాబయింది. ఏడు పాయల్లో ఒకటైన నదీపాయ ఒడ్డున స్వయంభుగా వెలసిన అమ్మవారిని లక్షలాదిమంది భక్తులు వీక్షించి తరించేందుకు సిద్ధమయ్యారు. ఆదివారం మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని […]

Srinivas Goud: కాంగ్రెస్ ప్రభుత్వం పై శ్రీనివాస్ గౌడ్ ఫైర్.. ఎన్నికల్లో అక్రమాలు జరిగాయంటూ..?

Srinivas Goud: కాంగ్రెస్ ప్రభుత్వం పై శ్రీనివాస్ గౌడ్ ఫైర్.. ఎన్నికల్లో అక్రమాలు జరిగాయంటూ..?

Srinivas Goud: మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మహబూబ్‌నగర్‌లోని తన క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. బీఆర్ఎస్ పార్టీని ఓడించేందుకు అన్ని పార్టీలు ఏకమై ప్రయత్నించాయని, అధికార పార్టీ భయబ్రాంతులకు గురిచేస్తూ కొందరు పోలీస్ అధికారులను వినియోగించుకుని ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడిందని ఆరోపించారు. అయినప్పటికీ ఇలాంటి పరిస్థితుల్లోనూ బీఆర్ఎస్ పార్టీ గణనీయమైన సీట్లతో విజయం సాధించిందని తెలిపారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్న సమయంలో ఉమ్మడి జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి 5 శాతం కూడా […]

CM Chandrababu Naidu: అసెంబ్లీలో ‘ఆవు కథలు’ చెప్పొద్దు.. సబ్జెక్టుతో రండి: సీఎం చంద్రబాబు
TG Congress MPs: కాంగ్రెస్‌లో గప్ చుప్ క్రికెట్ టీమ్.. ఈ మౌనం దేనికి సంకేతం..?

Big Stories

Advertisement
×