E-Paper
Advertisement

Khairatabad Ganesh: ఈ సారీ ఖైరతాబాద్ బడా గణేష్ లుక్ ఇదే.. సరికొత్త అవతారంలో గణపయ్య!

Khairatabad Ganesh: ఈ సారీ ఖైరతాబాద్ బడా గణేష్ లుక్ ఇదే.. సరికొత్త అవతారంలో గణపయ్య!
Advertisement

Khairatabad Ganesh: స్వేచ్ఛ బ్యూరో: వచ్చే సెప్టెంబర్ 14 నుంచి జరగనున్న వినాయక చవితి పండుగ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఈ సారి ఖైరతాబాద్‌లో పంచముఖ సంకటహర మహాగణపతిని ప్రతిష్టించనున్నారు. అందుకుగాను 69 అడుగుల ఎత్తు కల్గిన ఈ మహాగణపతి పోస్టర్‌ను ఉత్సవ కమిటీ ఆవిష్కరించింది. తెలుగు రాష్ట్రాల్లోని అతి పెద్ద వినాయకుడైన ఖైరతాబాద్ గణపయ్య వచ్చే గణేశ్ ఉత్సవాల్లో సరి కొత్త రూపంలో దర్శనమివ్వనున్నాడు.

Also read: ACB Raid: శామీర్‌పేట్ తహసీల్దార్ ఇళ్లపై ఏసీబీ రైడ్స్.. దొరికిన బంగారం, వజ్రాలు చూస్తే మీ మైండ్ బ్లాకే..!

72 ఏళ్లు పూర్తి..

Advertisement

భారీ గణపయ్య ఉత్సవాలు ఈ సారి ఉత్సవాలతో 72 ఏళ్లు పూర్తి చేసుకోనున్నాయి. విగ్రహానికి ఒక వైపు సోమనాథ్ జ్యోతిర్లింగం, మరో వైపు కాళీమాత విగ్రహాలను ఏర్పాటు చేయనున్నారు. ఈ విగ్రహ ఏర్పాటు పనులను ప్రారంభించేందుకు ఉత్సవ కమిటీ త్వరలోనే ముహూర్తం ఖరారు చేయనున్నట్లు తెలిసింది. దీంతో ఈ ఎడాది గణనాదుడు పంచముఖ సంకటహర మహాగణపతిగా వెలువడనున్నాడు. త్వరలో దీనికి సంభందించిన మరిన్ని కార్రమాలను ఉత్సవ కమిటీ తెలియ చేస్తామని అధికారులు తెలిపారు.

Also read: రూ.10వేల లోపే ఇలాంటి ఫోనా? లావా దెబ్బకు చైనా బ్రాండ్లు విలవిల!

Related News

తెలంగాణ జనసేనలో బిగ్ చేంజ్.. కొత్తగా చేరేవారికి పవన్ కళ్యాణ్ మాస్ కండిషన్స్!

చిక్కడపల్లిలో దారుణం.. భార్యను రోకలిబండతో బాది చంపిన భర్త!

నార్సింగిలో పట్టభద్రుల శంఖారావం.. ఓటరు నమోదు ప్రారంభించిన పొన్నం ప్రభాకర్!

హైదరాబాద్‌లో భారీ చీటీల మోసం.. రూ. 16 కోట్లతో కుటుంబం పరారీ!

తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బిగ్ అలర్ట్.. ఇకపై బదిలీల్లో కొత్త రూల్స్?

ఇంకో 20 ఏళ్లయినా బీఆర్ఎస్ అధికారంలోకి రాదు.. రాసి పెట్టుకో కేటీఆర్: అద్దంకి దయాకర్

మోదీ చేసే పనిలో 10% చేసినా కాంగ్రెస్ బతుకుతుంది- కిషన్ రెడ్డి

అస్తిత్వ పోరాటానికి దృశ్య రూపం.. థియేటర్‌లో ‘పారడైజ్’ మూవీ వాచ్.. కేటీఆర్‌తోపాటు సీనియర్ నేతలు

Big Stories

Advertisement
×