E-Paper
Advertisement
MLA Murali Naik: అభివృద్ధిని చూసి ఎన్నికల్లో ఓటెయ్యండి: ఎమ్మెల్యే భూక్య మురళి నాయక్
Kothagudem: కొత్తగూడెంలో రసవత్తర రాజకీయం.. కాంగ్రెస్‌పై సీపీఐ పార్టీ కుస్తీ..!
Madhira Municipality: మధిరలో కారెక్కిన సిపిఐ సిపిఎం.. పొత్తు కుదరక మరో దోస్తీకి బ్రేకులు

Madhira Municipality: మధిరలో కారెక్కిన సిపిఐ సిపిఎం.. పొత్తు కుదరక మరో దోస్తీకి బ్రేకులు

Madhira Municipality: స్వేఛ్చ బ్యూరో: మధిర మున్సిపాలిటీ ఎన్నికల్లో సిపిఐ(CPI), సిపిఎం(CPM) పార్టీలు కారు పార్టీతో పొత్తు పెట్టుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా సిపిఐ పార్టీ కాంగ్రెస్‌తో మున్సిపల్ ఎన్నికల్లో పొత్తు ఉంటాయని భావించింది. అయితే అందుకు అనుగుణంగా కాంగ్రెస్ పార్టీ సిపిఐ పార్టీకి సరైన వార్డులు కేటాయించకపోవడంతో ఇద్దరి దోస్తీకి బ్రేకులు పడ్డాయి. దీంతో కొన్నిచోట్ల ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీతో పొత్తు కుదుర్చుకొని మునిసిపల్ ఎన్నికల్లో ముందుకు వెళ్తున్నారు. సిపిఎం పార్టీ కూడా బీఆర్ఎస్ పార్టీతో జతకట్టి ఎన్నికల్లో పోటీలోకి […]

Minister Komatireddy: కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో మంత్రి ఉత్సాహం.. మీ రుణం తీర్చుకోలేనంటూ..?
Mahabubabad: వారిద్దరు కలిసి పార్టీని నాశనం చేస్తున్నారు.. అందుకే పార్టీ మారుతున్నా..?
Bandi Sanjay: బీజేపీలో అత్యధిక మున్సిపల్ సీట్లు వారికే.. జాబితాను విడుదల చేసిన అధికారులు
Huzurabad BJP News: బీజేపీలో ప్రమాణాల రాజకీయం.. ఆంజనేయస్వామి సాక్షిగా బి-ఫామ్‌ల అందజేత..!

Huzurabad BJP News: బీజేపీలో ప్రమాణాల రాజకీయం.. ఆంజనేయస్వామి సాక్షిగా బి-ఫామ్‌ల అందజేత..!

Huzurabad BJP News: స్వేఛ్చ బ్యూరో: హుజూరాబాద్ పట్టణ భారతీయ జనతా పార్టీలో ఒక వినూత్న ఘట్టం చోటుచేసుకుంది. సాధారణంగా పార్టీ కార్యాలయాల్లో జరిగే బి-ఫామ్‌ల పంపిణీ కార్యక్రమం, ఈసారి భక్తిభావం మరియు రాజకీయ నిబద్ధత కలగలిసి ఆధ్యాత్మిక వేదికపై జరిగింది. పట్టణంలోని ప్రసిద్ధ రంగనాయకుల గుట్ట వద్ద వెలిసిన పాటిమీది ఆంజనేయస్వామి దేవాలయంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆలయంలో ప్రత్యేక పూజలు ముందుగా బీజేపీ అభ్యర్థులు, ముఖ్య నాయకులు ఆలయంలో హనుమంతునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాబోయే […]

Suicide Attempt: పోలీస్ స్టేషన్ ఎదుట మహిళ ఆత్మహత్యాయత్నం కలకలం
Municipal Elections: మున్సిపల్ పోరులో ఊపందుకున్న బుజ్జగింపుల పర్వం..?

Municipal Elections: మున్సిపల్ పోరులో ఊపందుకున్న బుజ్జగింపుల పర్వం..?

Municipal Elections: స్వేఛ్చ బ్యూరో: మున్సిపల్ పోరులో.. ప్రధాన పార్టీల నుంచి వార్డు కౌన్సిలర్ అభ్యర్థులుగా ఇద్దరి నుంచి నుంచి ముగ్గురు నామినేషన్లు దాఖలు చేశారు. ప్రస్తుతం నల్గొండ కార్పొరేషన్ మినహా అధికార కాంగ్రెస్ పార్టీ జిల్లాలోని మిర్యాలగూడ(Miryalaguda), హాలియా(halia), నందికొండ(Nandhikonda), దేవరకొండ(Dhevarakonda), చండూరు(Chanduru), చిట్యాల(Chityala) మున్సిపాలిటీల పరిధిలో పార్టీ అభ్యర్థులను ఫైనల్ చేసే పనిలో పార్టీ అధినాయకత్వం నిమగ్నమైంది. ఈనెల 3వతేదీ మధ్యాహ్నం 3 గంటల వరకే నామినేషన్ వేసిన అభ్యర్థులు ఉపసంహరణ చేసుకోవాల్సి ఉంటుంది. బీఆర్ […]

Isnapur Municipality: ఇస్నాపూర్‌లో కౌన్సిలర్ అభ్యర్థి వినూత్న ప్రచారం.. ఇలా కూడా చేస్తారా..!
MP Raghunandan Rao: ఎన్నికల ప్రచారంలో ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు..?
Gurrampode: ఏసీబీ వలలో చిక్కిన గుర్రంపోడ్ ఆర్ఐ హకీమ్
Minister Seethakka: ప్రతిపక్షాలపై నిప్పులు చెరిగిన మంత్రి సీతక్క.. మీ కుట్రలు సాగవని హెచ్చరిక..!
Bandam Kunta: అక్రమార్కుల చేతిలో మాయమవుతున్న బంధం కుంట.. పట్టించుకోని అధికారులు

Bandam Kunta: అక్రమార్కుల చేతిలో మాయమవుతున్న బంధం కుంట.. పట్టించుకోని అధికారులు

Bandam Kunta: స్వేఛ్చ బ్యూరో: ఎల్లంపేట మున్సిపాలిటీ పరిధిలోని బంధం కుంట ఉనికి ప్రశ్నార్థకంగా మారింది. తవ్వినకొద్దీ అక్రమాలు వెలుగులోకి వస్తుండటంతో పరిస్థితి తీవ్రంగా మారుతోంది. వెంచర్ యాజమాన్యం బఫర్ జోన్‌ను ఆక్రమించి ప్రహరీ నిర్మించగా, మరో గోదాం నిర్మాణదారుడు ఏకంగా ఎఫ్‌టీఎల్‌ పరిధిలోకి వెళ్లినట్టు స్థానికులు ఆరోపిస్తున్నారు. అంతేకాకుండా కుంటకు నీరు వచ్చే నాలాలను కూడా పూడ్చివేశారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అధికారుల అలసత్వం, అవినీతి కారణంగానే అక్రమార్కులు రెచ్చిపోతున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అక్రమార్కుల ఇష్టారాజ్యం ఎల్లంపేటలోని […]

Illegal Constructions: కోకాపేట్‌లో నింగిని తాకుతున్న అక్రమ నిర్మాణాలు.. ఫిర్యాదులు చేస్తే బెదిరింపులు..?

Illegal Constructions: కోకాపేట్‌లో నింగిని తాకుతున్న అక్రమ నిర్మాణాలు.. ఫిర్యాదులు చేస్తే బెదిరింపులు..?

Illegal Constructions: చర్యలు తీసుకోలేక గమ్మునుంటున్న అధికారులు – హైడ్రా వచ్చినా ఈ నిర్మాణాలపై దృష్టి ఎందుకు సాధించడం లేదంటూ స్థానికుల ప్రశ్న – ఇప్పటికైనా అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలంటూ కోరుతున్న స్థానికులు రాజేంద్రనగర్, స్వేచ్ఛ: నార్సింగి సర్కిల్ పరిధిలో అక్రమ నిర్మాణదారులు బరితెగిస్తున్నారు. ప్రజా ప్రతినిధులు సహకరిస్తుండటంతో ఇష్టం వచ్చినట్లుగా నిర్మాణాలను చేపడుతున్నారు. అడ్డుకునేవారు లేకపోవడంతో తీసుకున్న అనుమతులకు విరుద్ధంగా నిర్మాణాలను నిర్మిస్తున్నారు. అడ్డుకునేందుకు ఎవరైనా అధికారులు వెళితే వారిపై ఒత్తిళ్లు కలిగిస్తున్నారు. ఇక […]

Big Stories

Advertisement
×