E-Paper
Advertisement

Mavuri Satyanarayana

mavurinarayana@gmail.com

నా పేరు మావూరి సత్యనారాయణ. Big Tv వెబ్ సైట్‌లో సీనియర్ కంటెంట్ ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. రాజకీయాలు, బ్రేకింగ్ న్యూస్, క్రైమ్ స్టోరీలను అందిస్తున్నాను.

CM Chandrababu: ఢిల్లీలో సీఎం చంద్రబాబు.. ఉపరాష్ట్రపతి ప్రమాణ స్వీకారానికి హాజరు, మంత్రులతో భేటీ

CM Chandrababu: ఢిల్లీలో సీఎం చంద్రబాబు.. ఉపరాష్ట్రపతి ప్రమాణ స్వీకారానికి హాజరు, మంత్రులతో భేటీ

CM Chandrababu: ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీకి వెళ్లారు. శుక్రవారం ఉపరాష్ట్రపతి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఆయన హాజరవుతున్నారు. ఇదే సమయంలో కేంద్రమంత్రులతో ప్రత్యేకంగా సీఎం చంద్రబాబు సమావేశం కానున్నారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులపై చర్చించనున్నారు. అలాగే పెండింగ్ ప్రాజెక్టులను క్లియర్ చేసే ఆలోచనలో ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. దేశ 15వ ఉప రాష్ట్రపతిగా సీపీ రాధాకృష్ణన్ శుక్రవారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రాష్ట్రపతి భవన్‌లో జరిగే కార్యక్రమంలో రాష్ట్రపతి ముర్ము ఆయన చేత ప్రమాణ […]

MLC Kavitha: బీఆర్ఎస్‌లో కీలక పరిణామం.. ఎమ్మెల్సీ కవిత ఇంటికి తల్లి రాక.. బుజ్జగింపులా-మేటరేంటి?
AP Ration Cards: ఏపీలో రేషన్ కార్డుదారులకు అలర్ట్.. ఆ విధంగా చేస్తే రేషన్ కట్, మంత్రి సూచన
AP Liquor Case: ఏపీ లిక్కర్ కేసులో సిట్ దూకుడు.. సునీల్ రెడ్డి కంపెనీల్లో సోదాలు, జగన్‌కు సన్నిహితుడా?
Karnatana News: గొంతు పిసికి చంపేయ్‌.. ప్రియుడ్ని కోరిన భార్య, ఆ తర్వాత ఫైటింగ్, తండ్రిని కాపాడిన కొడుకు
Telangana Govt:  తెలంగాణలో కొత్త పద్దతి.. నిమిషంలో కుల ధ్రువీకరణ పత్రం, అదెలా ?
Nepal: నేపాల్‌లో ఇంకా కర్ఫ్యూ.. ఖైదీలపై సైన్యం కాల్పులు, మాజీ ప్రధాని ఇంట్లో నగదు, బంగారం సీజ్?
TTD Pink Diamond: శ్రీవారి పింక్ డైమండ్.. ఆర్కియాలజికల్‌ విభాగం క్లారిటీ, వైసీపీ నెక్ట్స్ టార్గెట్ ఏంటి?
Future city to Amaravati: ఫ్యూచర్ సిటీ నుంచి అమరావతి.. గ్రీన్‌ఫీల్డ్‌ ఎక్స్‌ప్రెస్ హైవేకు తొలి అడుగు
Nizamabad: బోధన్‌ టౌన్‌లో ఉగ్ర కలకలం.. ఐసిస్‌తో సంబంధాలు, ఢిల్లీ పోలీసుల అదుపులో ఆ వ్యక్తి

Nizamabad: బోధన్‌ టౌన్‌లో ఉగ్ర కలకలం.. ఐసిస్‌తో సంబంధాలు, ఢిల్లీ పోలీసుల అదుపులో ఆ వ్యక్తి

Nizamabad: తెలుగు రాష్ట్రాల్లో ఉగ్రమూకల కదలికలు క్రమంగా పెరుగుతున్నాయి. ఏపీ-తెలంగాణల్లో వారి మూలాలు బట్టబయలవుతున్నాయి. తాజాగా  నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలో ఓ వ్యక్తిని ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. కొన్నాళ్లుగా ఉగ్రవాదుల యాప్‌లో ఆ యువకుడు యాక్టి‌వ్‌గా ఉన్నట్లు తేలింది. తెలుగు రాష్ట్రాల్లో ఉగ్రవాదుల కార్యకలాపాలపై నిఘా రెట్టింపు అయ్యింది. ఈ మధ్యకాలంలో ఏపీ లేదా తెలంగాణలో ఉగ్రవాదుల మూలాలు ఎక్కడో దగ్గర బయటపడుతున్నాయి. తాజాగా అలాంటి ఘటన నిజామాబాద్‌లో చోటు చేసుకుంది. బోధన్‌ పట్టణంలో అనుమానిత […]

Video Viral: పట్టపగలు దొంగలతో ఆ మహిళ ఫైట్.. యాక్షన్ మూవీ మాదిరిగా, చివరకు ఏం జరిగింది?
Hyderabad News: కాళ్లు కట్టేసి.. కుక్కర్‌తో కొట్టి, గొంతు కోశారు.. కూకట్‌పల్లిలో మహిళ హత్య
Charlie Kirk: అమెరికాలో రాజకీయ హింస.. ట్రంప్ సన్నిహితుడు చార్లీ కిర్క్‌ హత్య, నిందితులెవరు?

Charlie Kirk: అమెరికాలో రాజకీయ హింస.. ట్రంప్ సన్నిహితుడు చార్లీ కిర్క్‌ హత్య, నిందితులెవరు?

Charlie Kirk: అమెరికాలో మరోసారి రాజకీయ హింస పురివిప్పింది. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక అనుచరుడు, కన్జర్వేటివ్ కార్యకర్త చార్లీ కిర్క్ దారుణ హత్యకు గురయ్యారు. ఓ ఈవెంట్ లో మాట్లాడుతుండగా దుండగులు దగ్గర నుంచి కాల్పులు జరిపాడు. ఆసుపత్రికి తరలించేలోపు చార్లీ ఈ లోకాన్ని విడిచిపెట్టాడు. అసలు ట్రంప్ సన్నిహితుడ్ని చంపడం వెనుక కారణమేంటి? ఇవే ప్రశ్నలు చాలామందిని వెంటాడుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా హింస రాజకీయాలు ఊపందుకున్నాయి. ఒకప్పుడు హుందాగా రాజకీయాలు సాగేవి. పరిస్థితులు మారిపోయాయి. ఒకరినొకరు […]

Rangareddy News: బిర్యానీలో బొద్దింకలు.. తాండూరులో ఆ హోటల్ బాగోతం
Nepal Crisis: నేపాల్ ఆర్మీ వార్నింగ్.. విధ్వంసానికి పాల్పడితే కఠిన చర్యలు, కొత్త ప్రధాని ఆయనే?

Nepal Crisis: నేపాల్ ఆర్మీ వార్నింగ్.. విధ్వంసానికి పాల్పడితే కఠిన చర్యలు, కొత్త ప్రధాని ఆయనే?

Nepal Crisis: నేపాల్ సంక్షోభం ముగిసినట్టేనా? పాత పాలకులు రాజీనామాలతో ఆందోళనకారులు వెనక్కి తగ్గేనా? ఉద్యమం ముసుగులో అరాచక శక్తులు రెచ్చిపోతున్నారా? ఉద్యమం మాటున దోపిడీలకు, మహిళలపై అత్యాచారాలకు పాల్పడుతున్నారా? అవుననే అంటోంది నేపాల్ ఆర్మీ. ప్రభుత్వం కుప్పకూలడంతో పాలనా పగ్గాలు చేపట్టింది ఆర్మీ. దేశంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు ఆందోళనకారులను చర్చలకు ఆహ్వానించింది. నేపాల్‌కి కాబోయే కొత్త ప్రధాని ఎవరు? రాపర్‌కి అక్కడి ప్రజలు పగ్గాలు అప్పగిస్తారా? అవుననే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి. నేపాల్ వ్యాప్తంగా […]

Big Stories

×