BigTV English
Hyderabad News:  రాత్రి వేళ కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్‌పై దాడికి యత్నం, ఎవరి పని?
AP Liquor Case: లిక్కర్ కేసు.. వౌ మిథున్ రెడ్డికి రిమాండ్.. రాజమండ్రి జైలుకు..!
Kazipet: కాజీపేట్‌లో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ.. వచ్చే ఏడాదిలో ఉత్పత్తి, వేలాది మందికి ఉపాది

Kazipet: కాజీపేట్‌లో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ.. వచ్చే ఏడాదిలో ఉత్పత్తి, వేలాది మందికి ఉపాది

Kazipet: తెలంగాణలో కాజీపేట్ కోచ్ యూనిట్ పనులు వేగంగా జరుగుతున్నాయి. ఇదే స్పీడుతో కొనసాగితే వచ్చే ఏడాది నుంచి ఉత్పత్తి ప్రారంభించాలని ఆలోచన చేస్తోంది రైల్వేశాఖ. ఈ క్రమంలో శనివారం కాజీపేట్ వచ్చారు రైల్వేమంత్రి అశ్విని వైష్ణవ్. త్వరలో కొత్త రైళ్లు ప్రవేశపెట్టాలని భావిస్తోంది రైల్వేశాఖ. కాకపోతే పనులు కాస్త ఆలస్యమవుతోంది.  ఇందులోభాగంగా  ప్రస్తుతం కాజీపేట్ రైల్వే కోచ్ యూనిట్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. శనివారం కాజీపేట్ వచ్చిన రైల్వేమంత్రి అశ్విని వైష్ణవ్, జరుగుతున్న పనులను దగ్గరుండి పరిశీలించారు. […]

Minister Caught: అసెంబ్లీలో కెమెరాకు చిక్కిన మంత్రి.. ఫోన్ ఓపెన్ చేసి, ఓ రేంజ్‌లో ఆడేస్తున్నారు
Pulasa Fish: యానాంలో పులస చేప హంగామా.. రికార్డు స్థాయిలో ధర, తెలిస్తే నోరెళ్ల బెట్టాల్సిందే
Civil Aviation: ప్రయాణికులకు గమనిక.. ఆ పని చేయవద్దు, దానిపై నిషేధం
Telangana Govt: హైదరాబాద్ నగరంలో బోనాల సందడి, విద్యార్థులకు సందడి.. రెండు రోజులు సెలవులు

Telangana Govt: హైదరాబాద్ నగరంలో బోనాల సందడి, విద్యార్థులకు సందడి.. రెండు రోజులు సెలవులు

Telangana Govt: తెలంగాణలోని విద్యార్థులకు శుభవార్త. పాఠశాలలు, కాలేజీలకు వరుసగా రెండు రోజులు సెలవులు వచ్చాయి. బోనాలు సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం స్కూళ్లు, కాలేజీలకు సోమవారం సెలవు ప్రకటించింది. దీంతో విద్యార్థుల్లో సందడి మొదలైంది. తెలంగాణలో వరుసగా పాఠశాలలు, కాలేజీలకు రెండురోజులు సెలవు వచ్చాయి. జులై 20 ఆదివారం, జులై 21 సోమవారం సెలవు ప్రకటించింది ప్రభుత్వం. బోనాల పండుగ నేపథ్యంలో విద్యాసంస్థలకు సెలవు ఇచ్చింది. తెలంగాణ‌లో నెలరోజులుగా బోనాల ఉత్సవాలు జరుగుతున్నాయి. బోనాలను అధికారిక పండుగగా […]

Hyderabad News: పాఠశాల పైనుంచి దూకిన విద్యార్థి మృతి.. అసలేం జరిగింది?
Delta Airlines: డెల్టా ఎయిర్‌లైన్స్ బోయింగ్​ విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్, ఏం జరిగింది?

Delta Airlines: డెల్టా ఎయిర్‌లైన్స్ బోయింగ్​ విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్, ఏం జరిగింది?

Delta Airlines Boeing: డెల్టా ఎయిర్‌లైన్స్‌‌కి చెందిన ఓ విమానానికి పెను ప్రమాదం తప్పింది. గాల్లో ఉండగానే ఇంజన్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. వెంటనే గమనించిన పైలట్లు అప్రమత్తమయ్యారు.  విమానాన్ని సురక్షితంగా ల్యాండ్‌ చేశారు. అందులోని ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. అసలేం జరిగింది? ఇంకాస్త లోతుల్లోకి వెళ్తే.. అహ్మదాబాద్ ఘటన తర్వాత ఎయిర్ ట్రావెలర్లలో టెన్షన్ మొదలైంది. రోజుకు విమానాలకు సంబంధించి  ఏదో ఒక ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా డెల్టా ఎయిర్‌లైన్‌కు చెందిన బోయింగ్‌ 767 […]

MithunReddy Arrest: విచారణలో మిథున్‌రెడ్డి ఏం చెప్పారు? షాక్‌లో మాజీ మంత్రి పెద్దిరెడ్డి

MithunReddy Arrest: విచారణలో మిథున్‌రెడ్డి ఏం చెప్పారు? షాక్‌లో మాజీ మంత్రి పెద్దిరెడ్డి

MithunReddy Arrest: ఏపీ లిక్కర్ స్కామ్‌లో కీలక వికెట్ పడింది. శనివారం ఏడుగంటలపాటు మిథున్‌రెడ్డిని విచారించింది సిట్. విచారణలో ఆయనేం చెప్పారు? తెలీదు, గుర్తులేదు, మరిచిపోయానని చెప్పారా? అధికారుల ప్రశ్నలకు నీళ్లు నమిలారా? కొడుకు అరెస్టు విషయం తెలియగానే మాజీ మంత్రి పెద్దిరెడ్డి ఏమన్నారు? ఏపీ లిక్కర్ కేసులో ఎంపీ మిథున్‌రెడ్డికి అన్నిదారులు మూసుకుపోయాయి. కింది కోర్టు మొదలు సుప్రీంకోర్టు వరకు అన్ని న్యాయస్థానాలు ఆయనకు ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టివేయడంతో బెంగుళూరు నుంచి ఢిల్లీ నుంచి […]

AP Liquor Case: మిథున్‌రెడ్డి అరెస్టుతో టెన్షన్.. ఛార్జిషీటులో జగన్ పేరు, తొమ్మిది డెన్ల సమాచారం
Mudragada : ముద్రగడ ఆరోగ్య పరిస్థితి ఏంటి? హైదరాబాద్‌లో ట్రీట్‌మెంట్, డాక్టర్లు ఏమన్నారు?

Mudragada : ముద్రగడ ఆరోగ్య పరిస్థితి ఏంటి? హైదరాబాద్‌లో ట్రీట్‌మెంట్, డాక్టర్లు ఏమన్నారు?

Mudragada: వైసీపీ నేత, కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వెంటనే కుటుంబసభ్యులు ఆయన్ని హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన కోలుకుంటున్నట్లు తెలుస్తోంది. కొన్నాళ్లుగా ప్రోస్టేట్ క్యాన్సర్‌తో ముద్రగడ పద్మనాభం బాధపడుతున్నారు. అయితే శుక్రవారం ఉన్నట్లుండి షుగర్ లెవెల్స్ పడిపోయాయి. ప్రతిపాడు నుంచి తొలుత కాకినాడ తరలించారు. అక్కడి డాక్టర్ల సూచనలతో వెంటనే అంబులెన్సులో హైదరాబాద్ యశోద హాస్పటల్‌కి తరలించారు. తన తండ్రి అనారోగ్యంతో బాధపడుతున్నట్లు ఆయన కూతురు క్రాంతి […]

Viral Video: విమానంలో చిందులేశాడు.. కాక్‌పిట్‌లో ఛాన్స్ ఇస్తే 100 డాలర్ల ఆఫర్

Viral Video: విమానంలో చిందులేశాడు.. కాక్‌పిట్‌లో ఛాన్స్ ఇస్తే 100 డాలర్ల ఆఫర్

Viral Video: అమెరికన్ ఎయిర్‌లైన్స్ విమానంలో ఒక ప్రయాణికుడు గందరగోళం సృష్టించాడు. ఫోన్ ఛార్జర్ కనిపించకపోవడంతో డబ్బు చెల్లించాలని డిమాండ్ చేశాడు. చివరకు సిబ్బందిని బెదిరించే పని చేశాడు. అమెరికన్ ఎయిర్‌లైన్స్ విమానంలో ఓ ప్రయాణిస్తున్న నానాహంగామా చేశాడు. ఫోన్ ఛార్జర్ పొగొట్టుకుని లోపల గందరగోళం సృష్టించాడు. దీనికి సంబంధించి వీడియో నెట్టింట్లో హంగామా చేస్తోంది. ఓ ప్రయాణికుడు ఈ తతంగాన్ని సెల్‌ఫోన్‌లో చిత్రీకరించి సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేశాడు. షార్లెట్ నుండి విమానం బయలుదేరడానికి కొద్ది […]

Realme Buds T200: రియల్‌ మి న్యూ ఇయర్‌బడ్స్.. జూలై 24న లాంచ్, స్పెషలేంటి?
AP Liquor Case: ఎంపీ మిథున్‌రెడ్డికి దక్కని ఊరట, ఏ క్షణమైనా అరెస్టు చేసే అవకాశం

Big Stories

×