E-Paper
Advertisement

Mavuri Satyanarayana

mavurinarayana@gmail.com

నా పేరు మావూరి సత్యనారాయణ. Big Tv వెబ్ సైట్‌లో సీనియర్ కంటెంట్ ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. రాజకీయాలు, బ్రేకింగ్ న్యూస్, క్రైమ్ స్టోరీలను అందిస్తున్నాను.

మిస్‌‌ వరల్డ్‌‌-2026 పోటీలు.. జోహెరి మెలాకు ప్రపంచ సుందరి కిరీటం, వియత్నాంలో అంగరంగ..
నిందితుడ్ని వాహనానికి కట్టేసి.. 10 నిమిషాలపాటు లాఠీకి పని చెప్పిన పోలీసులు.. ఆ నేరానికి ఇది చాలా చిన్న శిక్ష!

నిందితుడ్ని వాహనానికి కట్టేసి.. 10 నిమిషాలపాటు లాఠీకి పని చెప్పిన పోలీసులు.. ఆ నేరానికి ఇది చాలా చిన్న శిక్ష!

Gujarat: ఈ మధ్యకాలంలో కీలక కేసు నిందితులపై పోలీసులు తమ ప్రతాపం చూపుతున్నారు. క్రైమ్‌ సీన్‌ రీకన్‌స్ట్రక్షన్‌ పేరుతో పబ్లిక్‌లో చావబాదుతున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. అలాంటి ఘటన గుజరాత్‌లోని భావనగర్‌లో వెలుగు చూసింది. దాదాపు ఏడు నిమిషాల నిడవి గల వీడియో బయటకు వచ్చింది. పోలీసుల వ్యవహారశైలిపై విమర్శలు తీవ్రమయ్యాయి. అసలు ఈ కేసు ఏంటి? ఇంకాస్త లోతుల్లోకి వెళ్తే.. హత్య కేసు నిందితుడ్ని పబ్లిక్ చావబాదిన గుజరాత్ పోలీసులు గుజరాత్‌లోని భావ్‌నగర్‌ బస్ స్టాండ్ […]

కాంగ్రెస్ పార్టీలో కీలక మార్పులు.. ఆరు రాష్ట్రాలకు ఏఐసీసీ కొత్త నేతలు, ఏపీకి పివి మోహన్‌

కాంగ్రెస్ పార్టీలో కీలక మార్పులు.. ఆరు రాష్ట్రాలకు ఏఐసీసీ కొత్త నేతలు, ఏపీకి పివి మోహన్‌

Delhi: దేశంలో ప్రజలు మారుతున్నారు.. రాజకీయాల్లో అంతే వేగంగా మార్పులు వస్తున్నాయి. ట్రెండ్‌కు తగ్గట్టుగా ఇటీవల బీజేపీ భారీగా మార్పులు చోటుకున్నాయి. ఇప్పుడు కాంగ్రెస్ వంతైంది. త్వరలో ఎన్నికలు జరగనున్న రాష్ట్రాలతో మరికొన్నింటికి కొత్త ఇన్‌ఛార్జులను నియమించింది పార్టీ హైకమాండ్. ఈసారి యువకులకు అవకాశం కల్పించినట్టు పార్టీ పెద్దలు చెబుతున్నారు. కాంగ్రెస్ పార్టీలో కీలక మార్పులు కాంగ్రెస్ పార్టీలో భారీగా మార్పులు చోటు చేసుకుంటున్నాయి. యువకుల నేతలకు కీలక పగ్గాలు అప్పగిస్తోంది పార్టీ హైకమాండ్. పార్టీ అధ్యక్షుడు […]

వివాహంలో భారీ అగ్నిప్రమాదం.. స్పాట్‌లో 22 మంది మృతి, కాంగోలో ఘటన
విజయసాయిరెడ్డి కీలక నిర్ణయం.. రాజకీయ పార్టీపై సోమవారం కీలక ప్రకటన
ప్రమాదానికి గురైన కేటీఆర్ కారు..  వాహనం సైడు భాగం డ్యామేజ్, అసలు ఎలా జరిగింది?
టీచర్స్‌‌కు సీఎం రేవంత్ శుభవార్త..  పీఆర్సీపై కీలక ప్రకటన, రెండేళ్ల తర్వాత..

టీచర్స్‌‌కు సీఎం రేవంత్ శుభవార్త.. పీఆర్సీపై కీలక ప్రకటన, రెండేళ్ల తర్వాత..

CM Revanth Reddy: రెండేళ్లు నాకు సమయం ఇవ్వాలని, ఆర్ధిక వెసులుబాటును బట్టి మీ సమస్యలు పరిష్కరిస్తానని ఉపాధ్యాయులకు హామీ ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. టీచర్లు రోడ్డెక్కితే రాష్ట్రానికి శుభసూచకం కాదని, రెండేళ్ల తరువాత మీరు ఆశించినట్లుగా సమస్యలు పరిష్కరించకుంటే అప్పుడు ఎన్నికల పరీక్షలో ఎన్ని మార్కులు వేయాలో మీరే నిర్ణయించుకోవాలన్నారు. విద్యాశాఖ మంత్రిగా, ముఖ్యమంత్రిగా ఒకటే విజ్ఞప్తి చేస్తున్నానని.. మీ సంక్షేమం కోసం కృషి చేస్తున్న ప్రభుత్వంపై మీ అభిప్రాయం మార్చుకోవద్దని సూచించారు. మేం […]

నేపాల్‌పై ప్రకృతి కన్నెర్ర.. భారీగా విరిగిన కొండచరియలు, నది ప్రవాహానికి అంతరాయం

నేపాల్‌పై ప్రకృతి కన్నెర్ర.. భారీగా విరిగిన కొండచరియలు, నది ప్రవాహానికి అంతరాయం

Nepal landslide fall: నేపాల్‌పై ప్రకృతి కన్నెర్ర చేసింది. రెండు వారాల కిందట ఆకస్మిక వరదల నుంచి తేరుకోలేదు. భారీ కొండచరియలు విరిగిపడుతున్న ఘటన వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా నేపాల్‌లోని దార్చులా జిల్లాలో భారీగా కొండచరియలు విరిగిపడ్డాయి. ఫలితంగా చౌలానీ నది ప్రవాహానికి అడ్డుకట్టపడింది. దీంతో ఏ క్షణమైనా వరదలు వచ్చే అవకాశముందని అక్కడి ప్రజలను అధికారులు హెచ్చరించారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి. నేపాల్‌లో ప్రకృతి బీభత్సం.. భారీగా విరిగిన కొండచరియలు నేపాల్‌లోని […]

లారీని ఢీకొట్టిన కారు.. 8 మంది ఇంజినీరింగ్ స్టూడెంట్స్ మృతి, త్రిస్సూర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం
ఆ దూడ తపన.. అమ్మ బొమ్మ నుండి పాలు తాగడానికి ప్రయత్నం, వీడియో వైరల్
బిగ్‌ టీవీ ఎఫెక్ట్..  ఏపీ డీఎస్సీ స్కామ్ బట్టబయలు, ఎస్జీటీ ప్రభాకర్‌పై ఎంక్వైరీకి ఆదేశం
రణరంగంగా మారిన హైదరాబాద్ జేఎన్టీయూ, విద్యార్థుల మధ్య ఫైటింగ్, అర్ధరాత్రి ఏం జరిగింది?

రణరంగంగా మారిన హైదరాబాద్ జేఎన్టీయూ, విద్యార్థుల మధ్య ఫైటింగ్, అర్ధరాత్రి ఏం జరిగింది?

Hyderabad JNTU: హైదరాబాద్‌ జేఎన్టీయూ క్యాంపస్‌లో విద్యార్థుల మధ్య ఏం జరిగింది? విద్యార్థులు రెండు గ్రూపులుగా ఎందుకు చెదిరిపోయారు? ఒకరిపై మరొకరు దాడులు చేసుకోవాల్సిన పరిస్థితి ఎందుకు ఏర్పడింది? పాత గొడవల నేపథ్యమా? లేకుంటే అమ్మాయి వ్యవహారమా? ఈ గొడవకు అసలు కారణమేంటి? పోలీసుల విచారణలో ఏం తేలనుంది? ఇవే ప్రశ్నలు చాలామందిని వెంటాడుతున్నాయి. అర్ధరాత్రి రణరంగంగా హైదరాబాద్ జేఎన్టీయూ హైదరాబాద్‌లో జేఎన్టీయూ క్యాంపస్‌లో విద్యార్థుల మధ్య ఘర్షణతో రణరంగంగా మారింది. అర్ధరాత్రి రెండు వర్గాలకు చెందిన […]

తెలుగు రాష్ట్రాల్లో రోడ్డు ప్రమాదాలు, లారీని ఢీ కొన్న ట్రావెల్ బస్సు, స్సాట్‌లో 15 మంది
మంటల్లో టూరిస్టు బస్సు.. ప్రయాణికులు-డ్రైవర్ సేఫ్, ముంబైలో ఘటన
బంగాళాఖాతంలో మరో అల్పపీడనం? ఏపీకి వర్ష సూచన, అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ

Big Stories

Advertisement
×