BigTV English
Kakinada: మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి బకాయిలు కోట్లలో.. నోటీసులు జారీ, అసలు మేటరేంటి?
Gurugram:  గురుగ్రామ్‌లో మొదటి సౌతాంప్టన్ యూనివర్సిటీ ..  క్లాసులు ప్రారంభం
Viral News: మద్యంమత్తులో పామునే నమిలి మింగాడు! వీడియో వైరల్
Engineering Admissions: తెలంగాణలో బీటెక్‌ మేనేజ్‌మెంట్‌ కోటా, 19 నుంచి అడ్మిషన్లు
AP Government: ఏపీలో ప్రజలకు శుభవార్త,  నిర్మాణాల కోసం ఆఫీసుల చుట్టూ తిరగక్కర్లేదు, చాలా సులువు

AP Government: ఏపీలో ప్రజలకు శుభవార్త, నిర్మాణాల కోసం ఆఫీసుల చుట్టూ తిరగక్కర్లేదు, చాలా సులువు

AP Government: పేద, మధ్యతరగతివారికి తీపి కబురు. ఇళ్లు, భవనాలు కట్టుకోవాలనుకునే వారి కోసం కీలక నిర్ణయం తీసుకుంది చంద్రబాబు ప్రభుత్వం. అనుమతుల కోసం ప్రభుత్వ కార్యాలయాలు చుట్టూ తిరగాల్సిన పని లేదు. కొత్తగా స్వీయ ధ్రువీకరణ స్కీమ్ మొదలైంది. దీనికి సంబంధించి మార్గదర్శకాలను విడుదల చేసింది ప్రభుత్వం. దరఖాస్తు చేసుకున్న వెంటనే క్షణాల్లో అనుమతులు పొందవచ్చు. నగరాలు, పట్టణాల్లో ఇల్లు కట్టుకునేందుకు ఎంతగానో ప్రజలకు ఉపయోగపడుతుంది. లైసెన్స్ ఉన్న సాంకేతిక నిపుణులు సహాయంతో అనుమతులు పొందవచ్చు. […]

Hyderabad News: హైదరాబాద్‌లో భారీ వర్షాలు..  జలమండలి అలర్ట్, ఆ పని చేయవద్దని ప్ర‌జ‌లకు సూచన

Hyderabad News: హైదరాబాద్‌లో భారీ వర్షాలు.. జలమండలి అలర్ట్, ఆ పని చేయవద్దని ప్ర‌జ‌లకు సూచన

Hyderabad News: భారీ వర్ష సూచన నేపథ్యంలో హైదరాబాద్ జలమండలి అప్రమత్తమైంది. గురువారం రాత్రి భారీ వర్షానికి హైదరాబాద్ నగరం తడిచి ముద్దైంది. పలు ప్రాంతాల్లో రోడ్లు జలమయమయ్యా యి. రహదారులపై నీరు నిలిచిపోయింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ముఖ్యంగా కూక‌ట్‌ప‌ల్లి, ప్ర‌గ‌తిన‌గ‌ర్‌, వివేకానంద‌న‌గ‌ర్‌, మియాపూర్‌, మూసాపేట‌, శేరిలింగంప‌ల్లి, గండిమైస‌మ్మ‌, ల‌కిడికాపూల్‌, సికింద్రాబాద్, ఉప్ప‌ల్‌, మెహిదీపట్నం, అత్తాపూర్ వంటి ప్రాంతాల్లో భారీ వ‌ర్షం కురిసింది. పలు ప్రాంతాల కూడళ్ల వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ […]

Chandrababu Govt: ప్లాన్ మార్చిన సీఎం చంద్రబాబు.. మహిళలకు అగ్రభాగం, ఏఎంసీ చైర్మన్ల భర్తీ
Airtel Users: యూజర్స్‌కి ఎయిర్‌టెల్ తీపి కబురు, ఏడాది పాటు ఉచితంగా

Airtel Users: యూజర్స్‌కి ఎయిర్‌టెల్ తీపి కబురు, ఏడాది పాటు ఉచితంగా

Airtel Users: ట్రెండ్‌కు అనుగుణంగా అడుగులు వేస్తున్నాయి టెలికాం ఆపరేటర్లు. లేకుంటే వెనుకబడిపోతామని ఆలోచన చేస్తున్నాయి. తాజాగా దేశంలో రెండో టెలికాం ఆపరేటర్ ఎయిర్‌టెల్ వినియోగదారులకు శుభవార్త చెప్పేసింది. ఏడాది పాటు ఉచితంగా పెర్ప్లెక్సిటీ ప్రో సబ్‌‌స్క్రిప్షన్‌ అందించనుంది. అరచేతిలో స్మార్ట్ ఫోన్ వచ్చిన తర్వాత వినియోగదారులు ఏమాత్రం తగ్గడం లేదు. కొత్త కొత్త ఫీచర్స్ కోసం వెతుకులాట మొదలు పెడుతున్నారు. యూజర్స్ ఆలోచన విధానం పసిగట్టిన ఎయిర్‌టెల్ కంపెనీ.. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ సంస్థ Perplexity తో […]

Konaseema Crime: కోనసీమలో దారుణం.. వ్యభిచారానికి ఒప్పుకోలేదని, ప్రియురాలిని కత్తితో పొడిచి..
Shopping Mall Fire:షాపింగ్‌ మాల్‌లో అగ్ని ప్రమాదం..  60 మంది సజీవ దహనం
Vallabhaneni Vamsi: వంశీకి సుప్రీంకోర్టులో షాక్.. బెయిల్ రద్దయ్యే ఛాన్స్?

Vallabhaneni Vamsi: వంశీకి సుప్రీంకోర్టులో షాక్.. బెయిల్ రద్దయ్యే ఛాన్స్?

Vallabhaneni Vamsi:  అక్రమ మైనింగ్ కేసులో వైసీపీ నేత వల్లభనేని వంశీ‌కి సుప్రీంకోర్టు‌లో చుక్కెదురు అయ్యింది. ముందస్తు బెయిల్ మంజారు చేస్తూ ఏపీ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులు పక్కన పెట్టింది. రాష్ట్ర ప్రభుత్వ వాదనలు వినకుండా ముందస్తు బెయిల్ ఇవ్వడాన్ని తప్పు పట్టింది సుప్రీంకోర్టు. ప్రభుత్వం వేసిన పిటిషన్‌పై తాజాగా విచారణ చేపట్టాలని ఆదేశించింది ధర్మాసనం. ప్రభుత్వం వాదనలు వినకుండా ముందస్తు వంశీకి బెయిల్‌ ఇవ్వడాన్ని తప్పుబట్టింది సుప్రీంకోర్టు. ప్రభుత్వ పిటిషన్‌పై మళ్లీ విచారణ చేపట్టాలని ఆదేశించింది. […]

MLC Kavitha: ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యలు.. షాక్‌లో బీఆర్ఎస్ అగ్రనేతలు

MLC Kavitha: ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యలు.. షాక్‌లో బీఆర్ఎస్ అగ్రనేతలు

MLC Kavitha: ఎమ్మెల్సీ కవిత సొంతపార్టీకి ఊహించని షాక్ ఇచ్చారు. బీసీ రిజర్వేషన్ల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్ కరెక్టేనన్నారు. బీఆర్ఎస్ నేతలు ఆర్డినెన్స్ వద్దని చెబుతున్నారని వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ వాళ్ళు మెల్లగా తన దారికి రావాల్సిందేనన్నారు. న్యాయ నిపుణులతో చర్చించిన తర్వాత ఆర్డినెన్స్‌కు సపోర్ట్ చేస్తున్నట్లు తెలిపారు. గురువారం ఉదయం తన నివాసంలో మీడియాతో చిట్ చాట్‌లో ఈ వ్యాఖ్యలు చేశారు కవిత.  బీసీల రిజర్వేషన్లపై రెండు బిల్లులు పెట్టాలని తొలుత డిమాండ్ చేసింది […]

IIM Bangalore: బెంగుళూరు ఐఐఎంలో డిగ్రీ కోర్సులు.. యువతలో ఆనందం రెట్టింపు

IIM Bangalore: బెంగుళూరు ఐఐఎంలో డిగ్రీ కోర్సులు.. యువతలో ఆనందం రెట్టింపు

IIM Bangalore: దేశంలో ఐఐఎంలు రూటు మార్చాయా? మాస్టర్స్ స్థాయిలో కంటే అండర్ గ్రాడ్యుయేట్ కోర్సులకు మాంచి డిమాండ్ ఉన్నట్లు గుర్తించాయా? ఇప్పుడు వాటికి ప్రయార్టీ ఇవ్వడం మొదలు పెడుతున్నాయా? ఈ విషయంలో ఐఐఎం బెంగుళూరు ముందుందా? అవుననే అంటున్నారు విద్యార్థులు. తాజాగా బెంగుళూరు ఐఐఎం కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే ఏడాది నుంచి అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్‌లను శ్రీకారం చుట్టింది. ట్రెండ్‌కు అనుగుణంగా అడుగులు వేయకుంటే వెనకబడిపోతాం. వ్యక్తులే కావచ్చు లేకుంటే ఉన్నతస్థాయి ఎడ్యుకేషన్ సంస్థలైనా ఒకటే […]

Central Govt Scheme: రైతులకు గుడ్ న్యూస్.. ‘ధన్ ధాన్య కృషి యోజన’ స్కీమ్, ప్రయోజనాలు అన్నీఇన్నీకావు
Punjab News: రాత్రికి రాత్రే మారిన పేదోడి జీవితం.. కలిసొచ్చిన ఆరు రూపాయలు, ఆపై కోటి జాక్‌పాట్

Big Stories

×