E-Paper
Advertisement

Mavuri Satyanarayana

mavurinarayana@gmail.com

నా పేరు మావూరి సత్యనారాయణ. Big Tv వెబ్ సైట్‌లో సీనియర్ కంటెంట్ ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. రాజకీయాలు, బ్రేకింగ్ న్యూస్, క్రైమ్ స్టోరీలను అందిస్తున్నాను.

విజయ్ పార్టీలో తెలుగు యంగ్ మహిళ కీర్తన.. శివకాశి నుంచి అసెంబ్లీకి, టీడీపీ-పీకే టీమ్‌లో ఒకప్పుడామె

విజయ్ పార్టీలో తెలుగు యంగ్ మహిళ కీర్తన.. శివకాశి నుంచి అసెంబ్లీకి, టీడీపీ-పీకే టీమ్‌లో ఒకప్పుడామె

Chennai: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో సంచలనం సృష్టించిన విజయ్ పార్టీ టీవీకే గురించి కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. రాజకీయాలంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో డబ్బున్నవారికే అనేవాదన బలంగా ఉంది. కానీ విజయ్ పార్టీ నుంచి గెలిచిన అభ్యర్థులు దిగువ స్థాయి వ్యక్తులు ఎక్కువమంది ఉన్నారు. వారిలో తెలుగు అమ్మాయి కీర్తన ఒకరు. ఏకంగా శివకాశి నుంచి గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టనున్నారామె. విజయ్ పార్టీలో తెలుగు యంగ్ మహిళ కీర్తన ఎన్నికల్లో గెలిచిన తర్వాత మీడియాతో మాట్లాడారు కీర్తన. […]

Rahul Gandhi: రాహుల్‌గాంధీ కీలక వ్యాఖ్యలు.. తెరపైకి ఓట్ల చోర్, బీజేపీపై తీవ్రస్థాయిలో మండిపాటు

Rahul Gandhi: రాహుల్‌గాంధీ కీలక వ్యాఖ్యలు.. తెరపైకి ఓట్ల చోర్, బీజేపీపై తీవ్రస్థాయిలో మండిపాటు

Rahul Gandhi: ఐదు రాష్ట్రాల ఎన్నికల పరిణామాలపై కాంగ్రెస్ దూకుడు పెంచింది. ఈ నేపథ్యంలో బీజేపీపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహల్‌గాంధీ. ఓట్ల చోరీ వ్యవహారాన్ని మరోసారి తెరపైకి తెచ్చారు. ఎన్నికల అవకతవకలు బీజేపీకి సీట్లు గెలవడానికి, ప్రభుత్వాలను ఏర్పాటు చేయడానికి సహాయ పడ్డాయని ఆరోపించారు. రాహుల్‌గాంధీ కీలక వ్యాఖ్యలు.. తెరపైకి ఓట్ల చోర్ ఓట్ల దొంగతనం కొన్నిసార్లు సీట్లు, మరికొన్నిసార్లు ప్రభుత్వాలనే దొంగలిస్తుందని మండిపడ్డారు. లోక్‌సభలోని 240 మంది బీజేపీ ఎంపీల్లో […]

ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు.. బీజేపీకి కొత్త టెన్షన్.. కాంగ్రెస్ వైపు మైనార్టీల మొగ్గు, అస్సాం టు తమిళనాడు

ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు.. బీజేపీకి కొత్త టెన్షన్.. కాంగ్రెస్ వైపు మైనార్టీల మొగ్గు, అస్సాం టు తమిళనాడు

Assam Result: దేశంలోని ముస్లిం వర్గాలు దశాబ్దమున్నరపాటు బీజేపీకి అండగా నిలిచింది. అందువల్లే మోదీ ప్రభుత్వం హ్యాట్రిక్ సాధించిందని చెబుతుంటారు. ఆ ఓటు బ్యాంకు ఇప్పుడిప్పుడే టర్న్ అవుతున్నట్లు కనిపిస్తోంది. అందుకు నిదర్శనం ఇటీవల కేరళ-అస్సాంలోని వచ్చిన ఫలితాలు. ఇదే కంటిన్యూ అయితే 2029 పార్లమెంటు ఎన్నికల్లో మోదీ ప్రభుత్వానికి కష్టాలు తప్పవనే వాదన బలంగా వినిపిస్తోంది. ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు.. బీజేపీకి కొత్త టెన్షన్  ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీ మూడు రాష్ట్రాల్లో ప్రభుత్వాలను […]

తమిళ విక్టరీ విజయ్ కులం వివరాల కోసం.. నెట్‌లో తెగ వెతికేస్తున్న నెటిజన్స్, ఆ వివరాలు ఇవే!
Chennai: విజయ్‌కు బిగ్ రిలీఫ్.. కాంగ్రెస్ మద్దతు, ప్రభుత్వంలో భాగస్వామ్యం కావాలని డిసైడ్

Chennai: విజయ్‌కు బిగ్ రిలీఫ్.. కాంగ్రెస్ మద్దతు, ప్రభుత్వంలో భాగస్వామ్యం కావాలని డిసైడ్

Chennai: తమిళనాడులో టీవీకే ప్రభుత్వం ఏర్పాటుకు మార్గం సుగమమైంది. విజయ్ పార్టీకి మద్దతు ఇచ్చేందుకు కాంగ్రెస్ సిద్ధమైంది. బుధవారం తమిళనాడులోని కాంగ్రెస్ నేతలు భేటీ కానున్నారు. మద్దతు కాకుండా ప్రభుత్వంలో భాగస్వామ్యం కావడంపై నేతలు చర్చించనున్నారు.  దీనిపై విజయ్ పార్టీ ఏ విధంగా రియాక్ట్ అవుతుందో చూడాలి. విజయ్‌కు బిగ్ రిలీఫ్.. మద్దతుకు కాంగ్రెస్ గ్రీన్ సిగ్నల్ తమిళనాడులో ప్రభుత్వం ఏర్పాటుకు టీవీకే అధినేత విజయ్ ముందుకు వచ్చిన తరుణంలో ఎన్నికల తర్వాత అక్కడి పరిస్థితిని సమీక్షించింది […]

విశాఖ రైల్వేజోన్‌పై గెజిట్ నోటిఫికేషన్ జారీ, సీఎం చంద్రబాబు హర్షం, జూన్ ఒకటి నుంచి కార్యకలాపాలు‌

విశాఖ రైల్వేజోన్‌పై గెజిట్ నోటిఫికేషన్ జారీ, సీఎం చంద్రబాబు హర్షం, జూన్ ఒకటి నుంచి కార్యకలాపాలు‌

Visakhapatnam: ఎట్టకేలకు ఉత్తరాంధ్ర వాసుల చిరకాల కోరిక సాకారం అయ్యింది. విశాఖ కేంద్రంగా రైల్వే జోన్‌ ఏర్పాటు చేస్తూ గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీ చేసింది కేంద్రప్రభుత్వం. జూన్‌ ఒకటి నుంచి విశాఖ కేంద్రంగా సౌత్‌ కోస్ట్‌ రైల్వే జోన్‌ కార్యకలాపాలు మొదలుకానున్నాయి. ఈ విషయాన్ని గెజిట్‌లో ప్రస్తావించింది. విశాఖ రైల్వేజోన్‌పై గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసిన కేంద్రం విశాఖ జోన్‌ పరిధిలోకి గుంతకల్లు, గుంటూరు, విజయవాడ డివిజన్లను చేర్చింది. ఇకపై దక్షిణ మధ్య రైల్వే-తూర్పు కోస్తా రైల్వే […]

Amaravati: సీఎం చంద్రబాబుకు మేనకాగాంధీ లేఖ.. దయచేసి ఆపండి, మారణకాండ గురించి మీరేమీ చేయలేరా?
యూఏఐపై ఇరాన్ దాడి.. ముగ్గురు భారతీయులు తీవ్రగాయాలు, ప్రధాని మోదీ రియాక్ట్
సుడి తిరగడమంటే ఇదే, ఒక్క ఓటుతో గెలిచిన టీవీకే పార్టీ అభ్యర్థి, డీఎంకె మంత్రికి ఊహించని షాక్
కూటమిని విడగొట్టేందుకు వైసీపీ స్కెచ్.. విజయ్‌ విక్టరీని చూపిస్తూ పవన్ టార్గెట్, ఇంతకీ అంబటి ఏమన్నారు?
Big Ticket draw: ఆరేళ్ల తర్వాత .. డ్రైవర్‌కు 64 కోట్ల జాక్‌పాట్, ఇండియాకు పయనం
కేరళలో కాంగ్రెస్ యువనేత సంచలనం.. థామస్ దెబ్బకు కమ్యూనిస్టుల కంచుకోట బద్దలు, తొలిసారి చట్టసభల్లోకి

కేరళలో కాంగ్రెస్ యువనేత సంచలనం.. థామస్ దెబ్బకు కమ్యూనిస్టుల కంచుకోట బద్దలు, తొలిసారి చట్టసభల్లోకి

Kerala: కేరళ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో మరొక సంచలనం. కాంగ్రెస్ యువనేత ఏడీ థామస్ చట్ట సభల్లోకి అడుగుపెట్టనున్నారు. ఇప్పుడు ఆయన పేరు కేరళ వ్యాప్తంగా మార్మోగుతోంది. కొన్నాళ్ల కిందట సీఎం పినరయి విజయన్ యాత్రలో ఆందోళనకు దిగిన నిరసనకారుడు ఆయన. ఇప్పుడు అలప్పుళ ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగుపెట్టనున్నారు. తనపై జరిగిన దాడిని రాజకీయంగా మార్చుకుని సంచలన విజయం సాధించాడు. కేరళలో కాంగ్రెస్ యువనేత సంచలనం కేరళ శాసనసభ ఎన్నిక ఫలితాల్లో 30 ఏళ్ల కాంగ్రెస్ అభ్యర్థి ఏడీ […]

విజయ్ మే 16న ముహూర్తం!.. సంపద అంతా రియల్ ఎస్టేట్, మరి కార్ల మాటేంటి? ఆస్తులు  రూ. 624 కోట్లు
గెలుపు ఓకే.. వాటి మాట ఏంటి? కాబోయే సీఎం విజయ్‌కు ముందుంది ముసళ్ల పండగ
రెండు సీట్లలో దూసుకుపోతున్న విజయ్, అదే జరిగితే రంగంలోకి త్రిష, అర గంటపాటు ఇంట్లో చర్చలు

Big Stories

Advertisement
×