E-Paper
Advertisement

Mavuri Satyanarayana

mavurinarayana@gmail.com

నా పేరు మావూరి సత్యనారాయణ. Big Tv వెబ్ సైట్‌లో సీనియర్ కంటెంట్ ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. రాజకీయాలు, బ్రేకింగ్ న్యూస్, క్రైమ్ స్టోరీలను అందిస్తున్నాను.

నా రూటే సెపరేటు.. ఆశ-ఆసక్తి లేదన్న బండ్ల గణేష్, తెర వెనుక అసలు ఏం జరిగింది?
హైదరాబాద్‌వాసులపై అధికారులు నిఘా.. ఓ వ్యక్తికి రూ.20 వేల జరిమానా, నీటిని వృథా చేసినందుకు
అమెజాన్ ఆఫీసు బయట పేలుడు.. పలువురికి గాయాలు, బెంగుళూరులో ఘటన
అమెరికా చదువులు ఖరీదు బాబోయ్.. విదేశీ విద్యార్థులకు  ట్రంప్ సర్కార్ ఝలక్, ఇకపై రూ. 67 లక్షలు

అమెరికా చదువులు ఖరీదు బాబోయ్.. విదేశీ విద్యార్థులకు ట్రంప్ సర్కార్ ఝలక్, ఇకపై రూ. 67 లక్షలు

Trump Govt: అమెరికాలో చదువుకోవాలని భావించిన విద్యార్థులకు ట్రంప్ సర్కార్ ఝలక్ ఇచ్చింది. అక్కడ చదువుకోవడం, ఉద్యోగం చేసేవారి ఫీజులను అమాంతంగా పెంచేసింది. విద్యార్థుల నుంచి రుసుములు కళాశాలలు, విశ్వవిద్యాలయాలు వసూలు చేయనున్నాయి. దీంతో విదేశీ విద్య మరింత ఖరీదుగా మారనుంది. అమెరికా చదువులు చాలా ఖరీదు బాబోయ్ అమెరికాలో చదువుల కోసం ప్రతీ ఏటా ఇండియా, చైనా నుంచి లక్షల్లో విద్యార్థులు వెళ్తుంటారు. వారిని ట్రంప్ ప్రభుత్వం ఊహించని విధంగా షాక్ ఇచ్చింది. అమెరికాలో చదువు విద్యార్థులకు […]

పిడుగు దెబ్బకు ఇండిగో విమానం డ్యామేజ్.. లక్నోలో సేఫ్‌గా ల్యాండింగ్,  ఎలా జరిగింది?
మూసీ రివర్‌ఫ్రంట్‌‌ అభివృద్దికి భారీగా నిధులు.. మంచిరేవుల ఓంకారేశ్వర ఆలయం-రోడ్లకు గ్రీన్ సిగ్నల్

మూసీ రివర్‌ఫ్రంట్‌‌ అభివృద్దికి భారీగా నిధులు.. మంచిరేవుల ఓంకారేశ్వర ఆలయం-రోడ్లకు గ్రీన్ సిగ్నల్

Musi Riverfront: మూసీ నది పరివాహక ప్రాంత అభివృద్ధికి వేగంగా అడుగులు పడుతున్నాయి. ఈ విషయం తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. మంచిరేవుల ఓంకారేశ్వర స్వామి ఆలయంతోపాటు ఆరు లేన్ల రహదారి నిర్మాణానికి కలిపి రూ.1100 కోట్లకు పైగానే అనుమతులను గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. ఇకపై పనులు జోరందుకోనున్నాయి. మూసీ రివర్‌ఫ్రంట్‌‌ అభివృద్దికి భారీగా నిధులు రేవంత్ సర్కార్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మూసీ రివర్‌ఫ్రంట్‌ పనులకు తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మంచిరేవుల […]

వడ్డీ రేట్లు పెంపుతో హోమ్ లోన్‌ వారికి షాక్.. కొత్త గృహాలు కొనేవారికి భారం, నెలకు ఈఎంఐ ఎంతంటే..
డిగ్రీ పట్టాలందుకున్న ఖైదీలు-ట్రాన్స్ జెండర్లు.. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ కాన్వకేషన్‌లో గవర్నర్

డిగ్రీ పట్టాలందుకున్న ఖైదీలు-ట్రాన్స్ జెండర్లు.. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ కాన్వకేషన్‌లో గవర్నర్

Hyderabad: సమాజంలో ప్రత్యేక వర్గాలైన ఖైదీలు-ట్రాన్స్‌ జెండర్లు ఉన్నత విద్యా పట్టాలను అందుకొని సరికొత్త రికార్డు సృష్టించారు. పట్టుదల ఉండేలాగానీ సాధించలేదని లేదని వారంతా నిరూపించారు. తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లా చేతుల మీదుగా గోల్డ్ మెడల్స్-డిగ్రీ- పీజీ సర్టిఫికెట్లు అందుకున్నారు. డిగ్రీ పట్టాలందుకున్నఖైదీలు-ట్రాన్స్ జెండర్లు తెలిసి తెలియని వయస్సులో చిన్న చిన్న తప్పులు ద్వారా చాలామంది యువకులు జైలుకి వెళ్తున్నారు. వారిలో చదవాలన్న ఆకాంక్ష బలంగా ఉండడంతో అక్కడ చదువుతూ డిగ్రీ పట్టాలు అందుకుంటున్నారు. బుదవారం అంబేద్కర్ ఓపెన్ […]

పసి పిల్లలపై తాంత్రికుడి పైశాచికత్వం.. శ్మశానం సమీపంలో ఏం చేశాడంటే.. బీహార్‌లో వెలుగు చూసిన దారుణం

పసి పిల్లలపై తాంత్రికుడి పైశాచికత్వం.. శ్మశానం సమీపంలో ఏం చేశాడంటే.. బీహార్‌లో వెలుగు చూసిన దారుణం

Bihar: మంత్రాలకు చింతకాయలు రాలే రోజులు పోయాయి.. అదంతా గతం. కాలం మారింది.. మనుషుల ఆలోచన తీరు మారింది. టెక్ యుగంలోనూ అలాంటి మాటలు చెబుతూ కాలం వెళ్లదీస్తున్నారు మాంత్రికులుగా చెప్పుకునే కొందరు వ్యక్తులు. చిన్నారులకు చికిత్స పేరుతో కొందరు మాంత్రికులు చేస్తున్న ఆగడాలు ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి. ఈ వ్యవహారానికి సంబంధించి వీడియో వెలుగులోకి రావడం, పోలీసులు అతడిపై కేసు నమోదు చేయడం చకచకా జరిగింది. పసిపిల్లలపై ఓ తాంత్రికుడి పైశాచికత్వం బీహార్‌లోని సీతామర్హి ప్రాంతంలో చికిత్స […]

కర్త, కర్మ, క్రియ ఆయనే.. బీఆర్ఎస్ తప్పుడు ప్రచారాలపై నిజాలు బయటపెట్టిన కవిత
విమర్శలు ఏ మాత్రం పట్టించుకోను.. నా జీవితాశయం అదే, తేల్చిచెప్పిన పీఎం నరేంద్రమోదీ
ఆర్బీఐ కీలక నిర్ణయం.. మూడేళ్ల తర్వాత రెపో రేటు పెంపు, ఈఎంఐలపై ఆర్థిక భారం

ఆర్బీఐ కీలక నిర్ణయం.. మూడేళ్ల తర్వాత రెపో రేటు పెంపు, ఈఎంఐలపై ఆర్థిక భారం

RBI Decision: గడిచిన మూడురోజులుగా మార్కెట్లో అనుకున్నట్లే జరిగింది. సామాన్యులు ఊహించినట్టుగా రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా కీలక వడ్డీరేట్లను సవరించింది. రెపో రేటును 25 బేసిస్‌ పాయింట్లు పెంచింది. బుధవారం ద్రవ్య పరపతి విధాన సమీక్ష తర్వాత నిర్ణయాన్ని ఆర్‌బీఐ గవర్నర్‌ సంజయ్‌ మల్హోత్రా వెల్లడించారు. దాదాపు మూడేళ్ల తర్వాత వడ్డీరేట్లను ఆర్‌బీఐ పెంచడం ఇదే తొలిసారి. అందరూ ఊహించినట్టుగా.. ఆర్బీఐ కీలక నిర్ణయం అంతర్జాతీయ పరిణామాలు, పెరుగుతున్న ద్రవ్యోల్బణం నేపథ్యంలో ఆర్బీఐ కీలక ప్రకటన […]

బ్రహ్మోత్సవాల సీజన్.. తిరుమలలో భక్తులకు సేవ చేసేవారికి ఛాన్స్, ఆన్‌లైన్‌లో బుకింగ్ ఈ విధంగా

బ్రహ్మోత్సవాల సీజన్.. తిరుమలలో భక్తులకు సేవ చేసేవారికి ఛాన్స్, ఆన్‌లైన్‌లో బుకింగ్ ఈ విధంగా

Tirumala News: దసరా బ్రహ్మోత్సావాల సీజన్ దగ్గరపడుతుండడంతో తిరుమల తిరుపతి దేవస్థానం అలర్ట్ అయ్యింది. ప్రతీ ఏటా భక్తులు పెరుగుతుండడంతో ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటోంది. తాజాగా తిరుమలకు వచ్చే భక్తులకు సేవలు అందించేందుకు అవకాశం కల్పిస్తోంది టీటీడీ. సేవ చేసేందుకు ఆసక్తి ఉన్నవారు ఆన్‌లైన్‌లో బుక్ చేసుకునేలా ఏర్పాట్లు చేసింది. ఇప్పుడు ఆ వివరాలను ఒక్కసారి చూద్దాం. బ్రహ్మోత్సవాల సీజన్, తిరుమలలో భక్తులకు సేవ చేసేవారికి ఛాన్స్ తిరుమల పేరు చెప్పగానే మనసు పులకరిస్తుంది. శ్రీవారిని ఎప్పుడు […]

చిక్కుల్లో కేసీఆర్ ఫ్యామిలీ, రేపో మాపో నోటీసులు, మళ్లీ ఏం జరిగింది? కోర్టుకు వెళ్లే ఆలోచనలో..

చిక్కుల్లో కేసీఆర్ ఫ్యామిలీ, రేపో మాపో నోటీసులు, మళ్లీ ఏం జరిగింది? కోర్టుకు వెళ్లే ఆలోచనలో..

Erravalli Lands: తెలంగాణలో రాజకీయాలు క్రమంగా వేడెక్కుతున్నాయి. అసెంబ్లీ వేదికగా సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటన.. కేసీఆర్, ఆయన కుటుంబసభ్యుల భూములపై తీగలాగితే డొంక కదిలింది. ఎర్రవెల్లి ప్రాంతంలో రెవిన్యూ అధికారులు చేసిన సర్వేపై సమీక్షించారు ముఖ్యమంత్రి. 45 ఎకరాల భూములపై రేపో మాపో కేసీఆర్‌కు రెవిన్యూ అధికారులు నోటీసులు ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. దీంతో ఈ వ్యవహారం రేపటి రోజున ఇంకెన్ని మలుపులు తిరుగుతుందోనని ఆసక్తిగా గమనిస్తున్నారు నేతలు. ఎర్రవెల్లి భూముల వ్యవహారం, చిక్కుల్లో కేసీఆర్ ఫ్యామిలీ అసెంబ్లీ […]

మద్యం మత్తులో యువతి హంగామా.. సిటీ బస్సులో హల్చల్, చెన్నైలో ఘటన

Big Stories

Advertisement
×