E-Paper
Advertisement

నా పేరు వంశీ డొంకాన. నేను బిగ్ టీవీ లైవ్‌లో కంటెంట్ ఎడిటర్‌గా పనిచేస్తున్నా. బ్రేకింగ్ న్యూస్, ట్రావెల్, పొలిటికల్ స్పెషల్ స్టోరీస్, క్రైమ్ తదితర కథనాలు అందిస్తున్నాను.

సరైన అభ్యర్థి ఎవరు? ఎమ్మెల్సీ టికెట్లపై బీజేపీ కసరత్తు

సరైన అభ్యర్థి ఎవరు? ఎమ్మెల్సీ టికెట్లపై బీజేపీ కసరత్తు

BJP MLC Elections: స్వేచ్ఛ బ్యూరో: రాష్ట్రంలో త్వరలో జరగనున్న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు అభ్యర్థుల ఎంపికపై భారతీయ జనతా పార్టీ కసరత్తును ముమ్మరం చేసింది. రెండు కీలక స్థానాల్లో పార్టీ తరఫున బరిలో నిలిపే అభ్యర్థులెవరనే అంశంపై కసరత్తు చేస్తోంది. ఆశావహుల నుంచి వచ్చిన దరఖాస్తులను పరిశీలించడంతోపాటు, పార్టీ నేతలు, శ్రేణుల అభిప్రాయాలను సేకరిస్తోంది. అభ్యర్థుల ఎంపికలో సామాజిక, రాజకీయ సమీకరణాలతోపాటు గెలుపు అవకాశాలను పరిగణనలోకి తీసుకోవాలని పార్టీ నాయకత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. మహబూబ్‌నగర్-రంగారెడ్డి-హైదరాబాద్, నల్లగొండ-వరంగల్-ఖమ్మం […]

ప్రైవేట్ డాక్టర్ల జీతం రూ. 25 వేలు.. ప్రభుత్వ మెడికోల స్టైఫండ్ ఎంతంటే? షాకింగ్ నిజాలు!

ప్రైవేట్ డాక్టర్ల జీతం రూ. 25 వేలు.. ప్రభుత్వ మెడికోల స్టైఫండ్ ఎంతంటే? షాకింగ్ నిజాలు!

Medical Stipends: స్వేచ్ఛ బ్యూరో: గతంతో పోల్చితే తెలంగాణ రాష్ట్రంలో మెడికల్ ఎడ్యుకేషన్ భారీగా డెవలప్ అయింది. అన్ని జిల్లాల్లో ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఏర్పడ్డాయి. అయితే వైద్య ,విద్యారంగం ఊహించని రీతిలో విస్తరిస్తున్న కొద్దీ ప్రభుత్వ ఖజానాపై మాత్రం ‘స్టైఫండ్ల’ భారం మోయలేని స్థాయికి చేరుతోంది. ఒకవైపు సీట్ల సంఖ్య భారీగా పెరగడం,మరోవైపు ప్రైవేట్ ఆసుపత్రుల్లో పనిచేసే అర్హత కలిగిన డాక్టర్ల వేతనాల కంటే ప్రభుత్వ బోధనాసుపత్రుల్లో చదివే మెడికోలకే అధిక మొత్తంలో స్టైఫండ్లు చెల్లిస్తుండటంతో […]

రైతులకు విద్యుత్ కష్టాలు రాకూడదు.. డీటీఆర్ వైఫల్యాలపై సీఎండీ కీలక ఆదేశాలు

రైతులకు విద్యుత్ కష్టాలు రాకూడదు.. డీటీఆర్ వైఫల్యాలపై సీఎండీ కీలక ఆదేశాలు

DTR Failure: స్వేచ్ఛ బ్యూరో: ఎస్పీడీసీఎల్ పరిధిలో డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్‌ఫార్మర్ల వైఫల్యాలను తగ్గించి, రైతులు, వినియోగదారులకు విద్యుత్ సరఫరా పరంగా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని సంస్థ సీఎండీ జితేష్ పాటిల్ అధికారులను ఆదేశించారు. డీటీఆర్ వైఫల్యాలపై తక్షణమే స్పందిస్తూ, ట్రాన్స్‌ఫార్మర్లను సకాలంలో మార్చడంతో పాటు, పునరావృత వైఫల్యాలకు దారితీసే కారణాలను గుర్తించి శాశ్వత పరిష్కారాలు చేపట్టాలని స్పష్టం చేశారు. ఆపరేషన్స్ డైరెక్టర్ డాక్టర్ ఎన్ నరసింహులు సమక్షంలో మంగళవారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో సీఎండీ […]

సింగరేణి కార్మికులకు దసరా కానుక.. ఒక్కొక్కరికి రూ.1.53 లక్షల లాభాల వాటా
అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామకంపై తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం!
విద్యార్థులకు రేవంత్‌ సర్కార్ గుడ్‌న్యూస్‌.. రూ.204 కోట్లు విడుదల!
ఎల్‌నినో ఎఫెక్ట్‌పై తెలంగాణ సర్కార్ అలర్ట్.. విద్యుత్ శాఖకు భట్టి కీలక ఆదేశాలు

ఎల్‌నినో ఎఫెక్ట్‌పై తెలంగాణ సర్కార్ అలర్ట్.. విద్యుత్ శాఖకు భట్టి కీలక ఆదేశాలు

El Niño: స్వేచ్ఛ బ్యూరో: ఎల్‌నినో ప్రభావంతో ఉష్ణోగ్రతలు పెరిగి విద్యుత్ డిమాండ్ గణనీయంగా పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో, రాష్ట్రంలో విద్యుత్ సరఫరాకు ఎలాంటి అంతరాయం కలగకుండా అన్ని ముందస్తు చర్యలు తీసుకోవాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క విద్యుత్ శాఖ ఉన్నతాధికారులను ఆదేశించారు. వ్యవసాయ రంగం, గృహావసరాలు, పరిశ్రమలకు నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేసేలా పటిష్టమైన ప్రణాళికతో సిద్ధంగా ఉండాలని సూచించారు. అధికారులకు దిశానిర్దేశం ఎల్‌నినో ప్రభావం, పెరుగుతున్న ఉష్ణోగ్రతల నేపథ్యంలో విద్యుత్ డిమాండ్‌ను […]

తెలంగాణ పబ్లిక్ స్కూళ్లకు మహర్దశ: ఏ జిల్లాకు ఎన్నెన్ని కోట్లు మంజూరయ్యాయంటే..?
స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడుల పేరుతో భారీ మోసం.. రూ.5.17 కోట్లు స్వాహా
‘మాపై కోపంతో ఆ పనులన్నీ ఆపేశారు’.. గత ప్రభుత్వంపై విరుచుకుపడ్డ మంత్రి నారాయణ!
ఎమ్మెల్సీ ఎన్నికల వేళ కాంగ్రెస్‌ హైకమాండ్‌ సీరియస్‌.. మంత్రులకు వార్నింగ్‌!

ఎమ్మెల్సీ ఎన్నికల వేళ కాంగ్రెస్‌ హైకమాండ్‌ సీరియస్‌.. మంత్రులకు వార్నింగ్‌!

Congress High Command: స్వేచ్ఛ బ్యూరో: రాబోయే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల విజయం కోసం కాంగ్రెస్ అధిష్టానం కత్తిమీద సాములాంటి వ్యూహాన్ని అమలు చేస్తోంది. అభ్యర్థులను గెలిపించే పూర్తి స్థాయి బాధ్యతలను మంత్రులకే అప్పగించింది. క్షేత్రస్థాయిలో ఉన్న విభేదాలను పక్కనపెట్టి శ్రమించాలని అధిష్టానం స్పష్టంగా చెప్పింది. తాజాగా నిర్వహించిన అత్యవసర టెలికాన్ఫరెన్స్‌లో ఏఐసీసీ అగ్రనేతలు.. రాష్ట్ర మంత్రులు, కీలక నాయకులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. గ్రూపు రాజకీయాలకు […]

రొమ్ము క్యాన్సర్ ఈ దశకు చేరితే ఏం జరుగుతుంది? ప్రతి మహిళ తెలుసుకోవాల్సిందే!
పాత నోట్ల పేరుతో రూ.70 కోట్ల దందా.. AIని వాడి విచిత్ర మోసం!
సంచి నిండదు.. జేబులు ఖాళీ.. సామాన్యుడిని ఉక్కిరిబిక్కిరి చేస్తున్న ద్రవ్యోల్బణం!
కూటమిలో మొదైన సీట్ల పంచాయితీ.. జనసేన నెక్స్ట్ స్టెప్ ఏంటి?

Big Stories

Advertisement
×