E-Paper
Advertisement

నా పేరు వెన్నికల శ్రీహరి. బిగ్ టీవీ వెబ్ సైట్‌లో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. తాజా వార్తలు, ఏపీ - తెలంగాణ, జాతీయం - అంతర్జాతీయం, వైరల్, టెక్ విభాగాలకు చెందిన వార్తా కథనాలు అందిస్తుంటాను. నాకు జర్నలిజంలో 6 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. గతంలో ఈటీవీ నేషనల్ డెస్క్‌లో పనిచేశాను. రిపోర్టర్ గానూ పని చేసిన అనుభవం ఉంది.

మూడ్ వస్తే చాలు.. స్పాట్‌లోనే పెళ్లి.. నైట్ క్లబ్స్, మెట్రో, ఎయిర్ పోర్ట్స్ ఎక్కడైనా మీ ఇష్టం!

మూడ్ వస్తే చాలు.. స్పాట్‌లోనే పెళ్లి.. నైట్ క్లబ్స్, మెట్రో, ఎయిర్ పోర్ట్స్ ఎక్కడైనా మీ ఇష్టం!

China Marriage: యువత వివాహాల పట్ల ఆసక్తి చూపకపోవడంతో వివాహ నమోదు ప్రక్రియను సులభతరం చేసేందుకు చైనా ప్రభుత్వం వినూత్న ప్రయోగాలు చేస్తోంది. సాంప్రదాయ సివిల్ అఫైర్స్ ఆఫీసులకే పరిమితం కాకుండా బ్యాంకులు, ఆసుపత్రులు, విమానాశ్రయాలు, మెట్రో స్టేషన్లు, నైట్ క్లబ్బుల్లో కూడా వివాహ నమోదు కేంద్రాలను ఏర్పాటు చేస్తోంది. పడిపోతున్న వివాహాల సంఖ్యను పెంచేందుకే ప్రభుత్వం ఈ రకమైన చర్యలు తీసుకుంటోందని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. బ్యాంకులు, ఆస్పత్రుల్లో మ్యారేజ్ సర్టిఫికెట్లు […]

అమెజాన్ ప్రైమ్ ఉచితంగా కావాలా? జియో, వీఐలో బెస్ట్ ప్లాన్లు ఇవే.. బెనిఫిట్స్ కూడా ఎక్కువే!
అరకు లోయలో ‘సంజీవని’ విప్లవం.. దేశానికే గేమ్ ఛేంజర్.. సీఎం చంద్రబాబు

అరకు లోయలో ‘సంజీవని’ విప్లవం.. దేశానికే గేమ్ ఛేంజర్.. సీఎం చంద్రబాబు

CM Chandrababu: ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘సంజీవని కార్యక్రమం’ రాష్ట్రంలోనూ, దేశంలోనూ గేమ్ ఛేంజర్ గా మారుతుందని సీఎం చంద్రబాబు అన్నారు. అరకు నియోజకవర్గంలోని గన్నెలి ప్రాంతంలో సంజీవని కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం అక్కడి సభలో చంద్రబాబు మాట్లాడారు. గతంలోనే ఆయుర్వేద వైద్యాన్ని గిరిజనులకు అల్లూరి సీతారామరాజు అందించారన్న చంద్రబాబు.. అలాంటి మహనీయుడిని నిత్యం స్మరించుకునేందుకు కొత్తగా నిర్మించిన ఎయిర్ పోర్టుకు అల్లూరి పేరు పెట్టినట్లు గుర్తు చేశారు. గిరిజనులకు నాణ్యమైన వైద్యమే లక్ష్యం మారుమూల […]

నా చెల్లి సమాచారం లేదు.. ఫేక్ ప్రచారాలు నమ్మెుద్దు.. సుహాసిని అన్న ఆవేదన!
ఒకవైపు నేపాల్లో వందలాది చావులు.. మరోవైపు చోరీ ఘటనలు.. అసలు మనుషులేనా వీళ్లు?
టీడీపీ ఎమ్మెల్యే కారును.. బలంగా ఢీకొట్టిన బస్సు.. త్రుటిలో తప్పిన ప్రాణాపాయం!
Airtel నుంచి మరో దుమ్మురేపే ప్లాన్.. ఇలాంటి బెనిఫిట్స్ కదా.. యూజర్లకు కావాల్సింది!
నేపాల్ ప్రకృతి విపత్తు.. 626కు చేరిన మృతులు.. 2,478 మంది ఆచూకీపై ఆందోళన!
చిన్నారి ప్రాణాల మీదికి తెచ్చిన ఎక్స్‌పైరీ స్నాక్స్.. కట్ చేస్తే అధికారి నోట్లోనే పెట్టిన స్థానికులు!

చిన్నారి ప్రాణాల మీదికి తెచ్చిన ఎక్స్‌పైరీ స్నాక్స్.. కట్ చేస్తే అధికారి నోట్లోనే పెట్టిన స్థానికులు!

Expired Biscuits: మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీనగర్ జిల్లాలో షాకింగ్ చోటుచేసుకుంది. గడువు ముగిసిన ఆహార పదార్థాలను విక్రయిస్తున్న షాపు యాజమానితో ఆహార భద్రతా అధికారి కుమ్మక్కయ్యారని ఆరోపిస్తూ స్థానికులు ఆయనకు ఝలక్ ఇచ్చేరు. తమకు విక్రయిస్తున్న ఎక్స్ పైరీ బిస్కట్లను మీరు కూడా తినండి అంటూ కొందలు లోకల్స్.. అతడి నోట్లో బలవంతంగా వాటిని పెట్టే ప్రయత్నం చేశారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వివాదానికి నేపథ్యం.. స్థానిక మీడియా కథనం […]

రాష్ట్రంలో ఘోరం.. రాఖీ పండక్కి ఊరికి వెళ్తే.. 30 మంది కొట్టి చంపారు!
మైనర్ బాలికపై అత్యాచార ఆరోపణలు.. ఎమ్మెల్సీని బహిష్కరించిన మజ్లిస్ పార్టీ
తల్లిదండ్రులకు గుడ్ న్యూస్.. ప్రైవేటు స్కూళ్లు దోపిడీ చేస్తే.. ఈ వెబ్ సైట్‌లో ఫిర్యాదు చేయండి!

తల్లిదండ్రులకు గుడ్ న్యూస్.. ప్రైవేటు స్కూళ్లు దోపిడీ చేస్తే.. ఈ వెబ్ సైట్‌లో ఫిర్యాదు చేయండి!

School Complaint Portal: ప్రైవేట్‌ పాఠశాలల్లో ఫీజుల పేరుతో జరుగుతున్న అధిక వసూళ్లు, నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్న వ్యవహారాలు, విద్యార్థులకు కల్పించాల్సిన కనీస సౌకర్యాల కొరత వంటి అంశాలపై తల్లిదండ్రుల నుంచి వచ్చే ఫిర్యాదులకు ఇక సులభంగా పరిష్కారం లభించనుంది. ఈ మేరకు విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రైవేట్‌ పాఠశాలలపై ఫిర్యాదులను స్వీకరించి, వాటి పరిష్కారాన్ని పర్యవేక్షించేందుకు ప్రైవేట్‌ స్కూల్‌ కంప్లైంట్‌ మానిటరింగ్‌ సిస్టమ్‌ను(పీఎస్ సీఎంఎస్) అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇక ఆఫీసులు చుట్టూ తిరగక్కర్లేదు ఇప్పటివరకు […]

మంత్రి సురేఖ ఎపిసోడ్‌.. సీఎం రేవంత్ సైలెన్స్ వెనుక పెద్ద స్కెచ్ ఉందా?
సెప్టెంబర్ 2 నుంచి BRS పోరుబాట.. కాంగ్రెస్ వైఫల్యాలపై నిలదీత.. శ్రేణులకు కేటీఆర్ దిశానిర్దేశం!

సెప్టెంబర్ 2 నుంచి BRS పోరుబాట.. కాంగ్రెస్ వైఫల్యాలపై నిలదీత.. శ్రేణులకు కేటీఆర్ దిశానిర్దేశం!

BRS Protest: కాంగ్రెస్ 1000 రోజుల వైఫల్యాలపై బీఆర్ఎస్ పోరుబాటకు సిద్ధమైంది. కాంగ్రెస్ అసమర్థ పాలన, ప్రజలకు ఇచ్చిన హామీల అమలులో వైఫల్యం, అవినీతి ఆరోపణలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లేందుకు బీఆర్ఎస్ చేపట్టనున్న వారం రోజుల ప్రత్యేక కార్యాచరణను విజయవంతం చేయాలని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ శ్రేణులకు పిలుపునిచ్చారు. సెప్టెంబర్ 2 నుంచి ఏడు రోజులపాటు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించనున్న నిరసన కార్యక్రమాల్లో పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను […]

కర్ణాటక రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్.. రూ.89 కోట్ల స్కామ్ సెగ.. కన్నీళ్లతో మంత్రి నాగేంద్ర రాజీనామా!

Big Stories

Advertisement
×