E-Paper
Advertisement

ఇన్‌ఫ్లూయెన్సర్లకు షాక్..ప్రమోషన్లకు ఆంక్షలు?

ఇన్‌ఫ్లూయెన్సర్లకు షాక్..ప్రమోషన్లకు ఆంక్షలు?
Advertisement

Influencer Promotions: సోషల్‌మీడియాలో ఇన్‌ఫ్లూయెన్సర్స్ పెయిడ్ ప్రమోషన్లతో బురిడీ కొట్టిస్తున్నారు. ఈ వస్తువును తాము వాడుతున్నామని తన ఫాలోవర్స్‌ని నమ్మించి క్యాష్ చేసుకుంటున్నారు. సీక్రెట్‌గా చేస్తున్న పెయిడ్ ప్రమోషన్లకు కాలిఫోర్నియాలో చెక్ పెట్టింది అక్కడి ప్రభుత్వం. ఏదైనా ప్రొడక్ట్‌ను ప్రమోట్ చేస్తే.. అది పెయిడ్ ప్రమోషన్ అని ముందే చెప్పాలని ఆదేశాలు జారీ చేసింది. లేదంటే భారీ జరిమానాలు తప్పవని హెచ్చరించింది అక్కడి ప్రభుత్వం.

కాలిఫోర్నియా లాంటి చట్టాలు రావాల్సిందే..

Advertisement

కోట్ల మంది సోషల్ మీడియా యూజర్లు ఉన్న మన దేశంలోనూ ఇలాంటి చట్టం రావాల్సిన అవసరం లేదా? ఇన్‌ఫ్లూయెన్సర్లు డబ్బుల ఆశతో అన్ని వస్తువుల్ని ప్రమోట్ చేస్తూ వెళ్తున్నారు. వాటిని నమ్మి ఎంతో మంది మోసపోతూనే ఉన్నారు. గతంలో కొందరు సెలబ్రెటీలు.. బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోట్ చేసి.. లక్షలాది మంది జీవితాలను ఆగం చేశారు. ఇలాంటి ఇన్‌ఫ్లూయెన్సర్ల హిడెన్ ప్రమోషన్ల మోసాలకు ఫుల్‌స్టాప్ పడాలంటే ఇక్కడ కూడా కాలిఫోర్నియా లాంటి చట్టాలు రావాల్సిందే.

ఈ నిబంధన వర్తిస్తుందా లేదా?

Advertisement

వ్యాపార ప్రకటనల సంగతి సరే.. మరి రాజకీయ పార్టీలకు సపోర్ట్‌గా చేసే ప్రచారాల మాటేంటి? డబ్బులు తీసుకుని నిర్దిష్ట పొలిటికల్ ఎజెండాను మోసే ఇన్‌ఫ్లూయెన్సర్ల ప్రమోషన్లకు కూడా ఈ నిబంధన వర్తిస్తుందా లేదా?

Tags

Related News

కేంద్రం నిర్ణయాలతో ధరల సూచి హైక్.. ధరల మంటతో సామాన్యుడి విల విల!

బిఆర్ఎస్‌కు బిగ్ షాక్ ఇవ్వబోతున్న మల్లారెడ్డి.. త్వరలోనే బీజేపీలోకి..?

తెలంగాణలో పవన్ కళ్యాణ్ మాస్టర్ స్ట్రోక్.. పార్టీ పటిష్టం కోసం వేసిన స్కెచ్ ఇదే!

పక్కనే ఉంటూ యువనేత పుట్టిముంచనున్న ఆ ఇద్దరు..! మొన్నటి దాకా జీవన్‌రెడ్డి.. ఇప్పుడు కౌషిక్‌రెడ్డి.. !

ఖైరతాబాద్ ఎఫెక్ట్.. తెలంగాణ బీజేపీపై అమిత్ షా ఫుల్ ఫోకస్!

ఖైరతాబాద్‌పై కాంగ్రెస్‌లో మొదలైన పరేషాన్.. జంకుతున్న ఆ కీలక నేతలు?

తెలంగాణలో మహిళలకు భారీ గుడ్ న్యూస్.. రూ. 2.50 కోట్లతో కొత్త ప్రాజెక్ట్!

నిమజ్జనం పాటలను కూడా వదలని కేటీఆర్‌..! కేసీఆర్‌ను జనం మరవలేదని చెప్పేందుకు మరీ ఇంత అల్పత్వమా? ఆ సినిమా చూసి… కేసీఆర్‌ను తక్కువ చేసి…

Big Stories

Advertisement
×