E-Paper
Advertisement

బాలినేని-దామచర్ల మధ్య సంధి కుదిరేనా..?

బాలినేని-దామచర్ల మధ్య సంధి కుదిరేనా..?
Advertisement

Ongole Political Row: ఒంగోలులో కూటమి నేతలిద్దరూ ఉప్పు నిప్పుగా మారిపోయారు. సవాళ్లు, ప్రతిసవాళ్లతో ఒంగోలు గిత్తల్లా పోటిపడుతున్నారు. టీడీపీ ఎమ్మెల్యే దామచర్ల జనానర్దన్‌పై జనసేన నేత బాలినేని శ్రీనివాసరెడ్డి మరోసారి అవినీతి ఆరోపణలు చేశారు. ఇసుక, మద్యం, గ్రావెల్ మాఫియాల్లో ఎమ్మెల్యేలకు మామూళ్లు ముడుతున్నాయని విమర్శించారు. మున్సిపాలిటీలో 8 కోట్లు మిస్ అయ్యాయంటూ బాంబు పేల్చారు. కాణిపాకం వెళ్లి ప్రమాణం చేద్దాం రమ్మంటే.. తానూ రెడీ అంటూ అమీతుమీకి సిద్ధమయ్యారు బాలినేని.

పోటీ చేయడానికి నేను సిద్ధం.. బాలినేని

Advertisement

జనసేన లేకుంటే ఒంగోలులో గెలిచేవాడివా అని బాలినేని వేసిన ప్రశ్న.. ఇప్పుడు కూటమి ఐఖ్యతకు మానని గాయాన్ని చేసింది. ఒంగోలులో స్వతంత్రంగా పోటీ చేయడానికి తాను సిద్ధమని.. దామచర్ల రెడీనా అంటూ బాలినేని ఛాలెంజ్ చేశారు. ఈ ఆరోపణలకు కౌంటరిచ్చిన దామచర్ల.. బాలినేని, వైసీపీ కోసం పనిచేస్తున్నారని ఫైరయ్యారు. ఇలా, కూటమిలో నేతల మధ్య మాటలయుద్ధం.. ఇంకెంత దూరం వెళ్తుంది? సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జోక్యం చేసుకుని సర్దుబాటు చేస్తారా?

Tags

Related News

BRICS మాస్టర్ ప్లాన్.. ట్రంప్‌కు బిగ్ షాక్..?

డేంజర్ స్థాయికి AI.. ఆంథ్రోపిక్ సంచలన రిపోర్ట్..

తెలంగాణలో అనలాగ్ పన్నీర్ బ్యాన్!

కులగణన వెనుక పొలిటికల్ గేమ్..!

పాలిటెక్నిక్.. పాలిటిక్స్!

హైదరాబాద్‌‌కు సమగ్ర పాలన.. క్యూర్‌తో ప్లస్సా..? మైనస్సా..?

ఎల్ నినో ఎఫెక్ట్.. పవర్ కష్టాలు వస్తాయ్..!

కాంగ్రెస్ లో బిగ్ చేంజెస్..!

Big Stories

Advertisement
×