E-Paper
Advertisement

ఇంట్లోనే థియేటర్ కిక్..అదుర్స్ అనిపించే 55-ఇంచుల టీవీలు!

ఇంట్లోనే థియేటర్ కిక్..అదుర్స్ అనిపించే 55-ఇంచుల టీవీలు!
Advertisement

Best 55-inch Ultra HD LED TV: ఇంట్లోనే సినిమా థియేటర్ ఫీల్ ఆస్వాదించాలనుకుంటున్నారా? అయితే మీ కోసం అద్భుతమైన గుడ్ న్యూస్! బిజీ లైఫ్‌స్టైల్‌లో వీకెండ్ ఎంటర్‌టైన్‌మెంట్‌ను నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్లేందుకు మార్కెట్లోకి అదిరిపోయే 55-ఇంచ్ అల్ట్రా హెచ్‌డీ ఎల్ఈడీ టీవీలు వచ్చేసాయి. కేవలం అద్భుతమైన పిక్చర్ క్వాలిటీనే కాకుండా.. బ్రాండ్-న్యూ ఫ్రీ ఇన్‌స్టాలేషన్ సేవలతో ఇవి అందుబాటులో ఉన్నాయి. మీ ఇంటికి పర్‌ఫెక్ట్‌గా సరిపోయే ఆ టాప్ 5 టీవీలు ఏంటో, వాటి లేటెస్ట్ ఫీచర్లు , ధరలు ఇప్పుడు చూద్దాం.

టాప్ 55 ఇంచుల టీవీలు:

1. Sony Bravia 55 inches TV:

సోపి బ్రాండ్ అనగానే పిక్చర్ ,సౌండ్ క్వాలిటీకి నంబర్ వన్. ఈ 55-ఇంచ్ 4కే అల్ట్రా హెచ్‌డీ టీవీ ఎక్స్-రియాల్టీ ప్రో టెక్నాలజీతో వస్తుంది. డాల్బీ ఆడియో , గూగుల్ టీవీ ఆపరేటింగ్ సిస్టమ్ దీని ప్రత్యేకత. కంపెనీ వారు అందించే ప్రొఫెషనల్ ఇన్‌స్టాలేషన్ సర్వీస్ ద్వారా దీన్ని మీ గోడపై ఈజీగా అమర్చుకోవచ్చు.

Advertisement

ధర: రూ.54,990 నుంచి ప్రారంభం

2. Samsung 55 inches LED TV:

శాంసంగ్ క్రిస్టల్ 4కే టీవీ స్లీక్ , మోడర్న్ డిజైన్‌తో మన కళ్లను కట్టిపడేస్తుంది. ప్యూర్ కలర్ టెక్నాలజీ కారణంగా వీడియోలు.. చాలా సహజంగా కనిపిస్తాయి. వాయిస్ అసిస్టెంట్ సపోర్ట్ , కంట్రోల్స్ దీనిని మరింత స్మార్ట్ గా మారుస్తాయి. కొన్న తర్వాత కంపెనీ టెక్నీషియన్లు వచ్చి ఉచితంగా ఇన్‌స్టాల్ చేసి డెమో ఇస్తారు.

Advertisement

ధర: రూ.42,990

3. LG 55 inches 4K Ultra LED TV:

ఎల్జీ బ్రాండ్ నుంచి వస్తున్న ఈ 55-ఇంచ్ టీవీ ఆల్ఫా 5 ఏఐ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. గేమింగ్ లవర్స్‌కు ఇది చాలా చక్కటి ఆప్షన్. మ్యాజిక్ రిమోట్ ద్వారా దీనిని ఈజీగా ఆపరేట్ చేయెచ్చు. వెబ్‌ఓఎస్ సపోర్ట్ ఉండటం వల్ల అన్ని ప్రముఖ ఓటీటీ యాప్స్ స్మూత్‌గా రన్ అవుతాయి. బ్రాండ్-న్యూ ఇన్‌స్టాలేషన్ సర్వీస్ దీనితో ఉచితంగా లభిస్తుంది.

ధర: రూ.45,990

4. TCL 55 inches QLED TV:

తక్కువ బడ్జెట్‌లో ఎక్కువ ఫీచర్లు కోరుకునే వారికి టీసీఎల్ క్యూఎల్‌ఈడీ టీవీ అద్భుతమైన ఛాయిస్. హ్యాండ్స్-ఫ్రీ వాయిస్ కంట్రోల్, డాల్బీ విజన్-అట్మాస్ సపోర్ట్ దీని సొంతం. అద్భుతమైన కలర్ కాంట్రాస్ట్ తో సినిమా ఫీల్ ఇస్తుంది. ఇన్‌స్టాలేషన్ కోసం ప్రత్యేక సర్వీస్ టీమ్ ఇంటికి వచ్చి సెటప్ చేసి పెడుతుంది.

ధర: రూ.37,990

Also Read: పాన్ కార్డ్ ఫోటో లేదా సిగ్నేచర్ మార్చుకోవాలా? 

5. Xiaomi 55 inches LED TV:

షావోమి ఎక్స్ సిరీస్ టీవీ బడ్జెట్ ధరలో ప్రీమియం ఫీచర్లను అందిస్తుంది. వివిద్ పిక్చర్ ఇంజిన్ , 30 వాట్స్ స్పీకర్లు దీని ప్రత్యేకత. ప్యాచ్‌వాల్ యూజర్ ఇంటర్‌ఫేస్ ద్వారా తెలుగు కంటెంట్ వెతకడం చాలా ఈజీ. కంపెనీ  టెక్నీషియన్ల ద్వారా దీనిని వాల్ మౌంట్ ఇన్‌స్టాలేషన్ చేస్తారు.

ధర: రూ.33,990

మరి ఇంకెందుకు ఆలస్యం? మీ బడ్జెట్, లివింగ్ రూమ్ సైజుకు సరి పోయే.. పర్‌ఫెక్ట్ 55-ఇంచ్ 4కే టీవీని ఇప్పుడే ఎంచుకోండి. బ్రాండ్-న్యూ ఇన్‌ స్టాలేషన్ సేవలను ఉపయోగించుకుని మీ ఇంటిని మినీ థియేటర్‌గా మార్చేయండి.

Related News

తక్కువ సిబిల్ స్కోరు.. మీ లోన్ రిజెక్ట్ చేస్తుందా?ఈ విషయాలు తప్పక తెలుసుకోండి

మొదటి సారి వ్లాగ్స్ చేస్తున్నారా?పర్ఫెక్ట్ కెమెరా, మైక్ ఎంచుకోవడం ఎలా?

దీపావళికి పర్ఫెక్ట్ ఫోటోలు తీయాలా? ఫోన్‌లో ఈ చిన్న సెట్టింగ్స్ మారిస్తే సరి

సోనీ నుంచి అదిరిపోయే నోస్టాల్జియా గాడ్జెట్..MDR-3R హెడ్‌ఫోన్స్ లాంచ్

10 నిమిషాల్లో అదిరిపోయే గోధుమ రవ్వ ప్రసాదం..ఈజీగా చేయండిలా!

ఎయిర్‌టెల్ బంపరాఫర్.. ఒక రీఛార్జ్ చేస్తే మరొకటి ఉచితం.. 56 రోజులు తగ్గేదేలే!

రూ.2వేల బడ్జెట్‌లో సూపర్ ఇయర్‌బడ్స్..ప్రియమైన వారికి పర్ఫెక్ట్ దీపావళి గిఫ్ట్

ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం బిగ్ అలర్ట్.. వెంటనే ఈ పని చేయకపోతే డేంజర్!

Big Stories

Advertisement
×