E-Paper
Advertisement

రెండు చరణాలే పాడాలా.. వందేమాతరం చుట్టూ మొదలైన కొత్త రచ్చ!

రెండు చరణాలే పాడాలా.. వందేమాతరం చుట్టూ మొదలైన కొత్త రచ్చ!
Advertisement

Vande Mataram: 1937లో కాంగ్రెస్ తీసుకున్న నిర్ణయాన్నే ఇప్పుడు CWC మరోసారి ఫాలో అవుతామని ప్రకటన చేసింది. పార్టీ కార్యక్రమాల్లో వందేమాతరం తొలి రెండు చరణాలకే పరిమితం కావాలని డిసైడ్ అయింది. ఇది కొత్త నిర్ణయం కాదు, చారిత్రక తీర్మానమే అన్నది కాంగ్రెస్ వాదన.

Also Read: ఈ20 పెట్రోల్ దెబ్బకు బండ్లు బుగ్గేనా.. జనాల కంగారు సర్కార్ ఇచ్చిన క్లారిటీ ఇదే?

అయితే అసలు ప్రశ్న..

Advertisement

కానీ బీజేపీ మాత్రం ఇదే నిర్ణయాన్ని అస్త్రంగా మలుచుకుంది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ కాంగ్రెస్‌ను కొత్త ముస్లింలీగ్ అంటూ తీవ్ర విమర్శలు చేశారు. అమిత్ షా కూడా కాంగ్రెస్ నిర్ణయాన్ని యాంటీ-నేషనల్ అంటూ మండిపడ్డారు. అయితే అసలు ప్రశ్న.. వందేమాతరం విషయంలో చారిత్రక నిర్ణయాన్ని కొనసాగించడం తప్పా? లేదంటే బీజేపీ అన్నట్లు ఇది జాతి వ్యతిరేకమా? ఏది కరెక్ట్? ఏది రాంగ్?? వందేమాతరం చుట్టూ రగులుతున్న ఈ మంటలు ఎటు దారితీయబోతున్నాయ్?

Tags

Related News

మీ పిల్లలతో వీకెండ్ ప్లాన్ చేస్తున్నారా.. చరిత్ర కలిగిన ఈ పార్క్ చూసేయండి!

అసలు మొదట్లో ఇన్‌స్టాగ్రామ్ ఎందుకోసం వాడేవారో మీకు తెలుసా..?

పలాస – కాశీబుగ్గ మున్సిపాలిటీలో పొలిటికల్ హీట్.. చైర్మన్ అభ్యర్థుల లిస్ట్ ఇదే?

ఉన్నత విద్యాశాఖను దడదడలాడించిన బిగ్ టీవీ.. దెబ్బకు 35 మంది నకిలీ ఉద్యోగుల మైండ్ బ్లాక్!

తెలంగాణలో టార్గెట్ ఫిక్స్ చేసుకున్న బీజేపీ.. ఆ రెండు పనులపై స్పెషల్ ఫోకస్!

క్యూర్ పరిధి ప్రజలకు అలర్ట్.. మీ ఆస్తి పన్ను బిల్లులో కొత్తగా చేరనున్న ఛార్జీలు ఇవే!

తెలంగాణ కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్ మార్పుపై ఏఐసీసీ కసరత్తు.. లిస్టులో ఆ కీలక నేత?

హైదరాబాద్ క్రికెట్ అభిమానులకు షాకింగ్ న్యూస్..?

Big Stories

Advertisement
×