E-Paper
Advertisement

ఈ20 పెట్రోల్ దెబ్బకు బండ్లు బుగ్గేనా.. జనాల కంగారు సర్కార్ ఇచ్చిన క్లారిటీ ఇదే?

ఈ20 పెట్రోల్ దెబ్బకు బండ్లు బుగ్గేనా.. జనాల కంగారు సర్కార్ ఇచ్చిన క్లారిటీ ఇదే?
Advertisement

E10 Petrol: ఈ ఏడాది ఏప్రిల్ నుంచి దేశవ్యాప్తంగా E20ని స్టాండర్డ్ పెట్రోల్‌గా మార్చారు. అయితే ముఖ్యంగా పాత వాహనాల మైలేజ్, పర్ఫార్మెన్స్ పై వాహనదారుల నుంచి అభ్యంతరాలు వెల్లువెత్తాయ్. ఫ్యూయెల్ ఇంజెక్టర్లు ఖరాబ్ అవుతున్నాయన్నారు. ఇంజిన్లు మొరాయిస్తున్నాయన్న ఆందోళనలు పెరిగాయ్.

E10ను E20తో..

దీంతో పాత వాహనాల కోసం E10ను E20తో పాటు అందించే అవకాశంపై ప్రభుత్వం, ఆటో ఫ్యూయల్ ఇండస్ట్రీ మధ్య ప్రాథమిక చర్చలు జరుగుతున్నట్టు తెలుస్తోంది. అయితే ఇప్పటివరకు E10ను తిరిగి ప్రవేశపెట్టే తుది నిర్ణయం ఏదీ తీసుకోలేదని అధికారిక వర్గాలు చెబుతున్నాయ్. నిజానికి జులైలో కేంద్రం E10కి తిరిగి వెళ్లే ప్రతిపాదన ఏదీ లేదని స్పష్టం చేసింది.

Advertisement

Also Read: జీవో 97 vs పాలిటెక్నిక్ స్టూడెంట్స్.. రంగంలోకి కేటీఆర్.. ప్రభుత్వానికి స్ట్రాంగ్ వార్నింగ్!

E10 ఆప్షన్..

మరోవైపు ప్రభుత్వ ఆర్థిక సలహాదారు కూడా పాత వాహనాల కోసం E10 ఆప్షన్ ఉండాలని సూచించడం ఈ చర్చకు మరింత బలం చేకూర్చింది. మరి ప్రజల ఆందోళనల తర్వాత వాహనదారుల కోరిక మేరకే కేంద్రం ఆలోచిస్తోందా? E20 కొనసాగిస్తూనే E10ను తీసుకొస్తారా? ఏం జరుగుతుందో చూడాలి.

Advertisement

Also read: పరోక్షం వద్దు.. ప్రత్యక్షమే ముద్దు..20 ఏళ్ల తర్వాత ఏపీ స్థానిక పోరులో చారిత్రాత్మక మార్పు!

Tags

Related News

పలాస – కాశీబుగ్గ మున్సిపాలిటీలో పొలిటికల్ హీట్.. చైర్మన్ అభ్యర్థుల లిస్ట్ ఇదే?

ఉన్నత విద్యాశాఖను దడదడలాడించిన బిగ్ టీవీ.. దెబ్బకు 35 మంది నకిలీ ఉద్యోగుల మైండ్ బ్లాక్!

తెలంగాణలో టార్గెట్ ఫిక్స్ చేసుకున్న బీజేపీ.. ఆ రెండు పనులపై స్పెషల్ ఫోకస్!

క్యూర్ పరిధి ప్రజలకు అలర్ట్.. మీ ఆస్తి పన్ను బిల్లులో కొత్తగా చేరనున్న ఛార్జీలు ఇవే!

తెలంగాణ కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్ మార్పుపై ఏఐసీసీ కసరత్తు.. లిస్టులో ఆ కీలక నేత?

హైదరాబాద్ క్రికెట్ అభిమానులకు షాకింగ్ న్యూస్..?

కాంగ్రెస్‌లో గవర్నర్ కోటా ఎమ్మెల్సీల రచ్చ.. ఈ 3 స్థానాల కోసం భారీగా అప్లికేషన్లు!

ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు బిగ్ షాక్.. ఫ్రీ ఇసుక నో..?

Big Stories

Advertisement
×