E-Paper
Advertisement

ఏనుగు చర్మం తరహాలో.. సరికొత్త టైల్స్, ఇల్లంతా కూల్ కూల్!

ఏనుగు చర్మం తరహాలో.. సరికొత్త టైల్స్, ఇల్లంతా కూల్ కూల్!
Advertisement

Cooling Tiles: అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వేనియా పరిశోధకులు ప్రత్యేకమైన సిమెంట్ టైల్స్‌ను రూపొందించారు. ఇవి ఆఫ్రికన్ ఏనుగుల ముడతల చర్మాన్ని పోలి ఉంటాయి. ఏనుగుల చర్మంపై ఉండే పగుళ్లలో నీరు నిలిచి, నెమ్మదిగా ఆవిరవుతుంది. దీంతో ఏనుగు శరీరం చల్లబడుతుంది. ఇదే సూత్రాన్ని ఈ కొత్త టైల్స్‌లో ఉపయోగించారు.

ఎర్త్ అనే రంధ్రాలు..

సాధారణంగా భవనాలపై నీళ్లు చల్లితే అవి వెంటనే జారిపోతాయి. కానీ ఈ టైల్స్‌లో కావాలనే చిన్న చిన్న పగుళ్లను ఏర్పాటు చేశారు. ఇవి నీటిని పీల్చుకుని, మొత్తం సర్ఫేస్ పై నెమ్మదిగా విస్తరించేలా చేస్తాయి. ఈ టైల్స్‌లో సిమెంట్‌తో పాటు డయాటమేసియస్ ఎర్త్ అనే రంధ్రాలున్న పదార్థాన్ని ఉపయోగించారు. నీటిని ఇవి 0.05 సెకన్లలోపే పీల్చుకోగలవు.

Advertisement

Also Read: టైపింగ్ మాత్రమే కాదు..మీ ఫోన్ కీబోర్డ్ చేసే అద్భుతమైన పనులు ఇవే!

నీళ్లు చల్లినప్పుడు..

పరిశోధనలో ఇన్‌ఫ్రారెడ్ వేడి కింద, మధ్య మధ్యలో నీళ్లు చల్లినప్పుడు టైల్స్ కింద ఉష్ణోగ్రత సుమారు 32 డిగ్రీల సెల్సియస్‌గా ఉంది. అదే సమయంలో పగుళ్లు ఉన్న సాధారణ టైల్స్ కింద 42 డిగ్రీలు, పగుళ్లు లేని టైల్స్ కింద ఏకంగా 52 డిగ్రీలకు ఉష్ణోగ్రత చేరింది. ఈ టెక్నాలజీ భవనాల సర్ఫేస్ టెంపరేచర్ ను జనరల్ టైల్స్ తో పోలిస్తే 6 నుంచి 11 డిగ్రీల వరకు తగ్గించగలదని పరిశోధకులు చెబుతున్నారు. భవిష్యత్తులో వాతావరణ పరిస్థితులను బట్టి అవసరమైనంత నీటిని మాత్రమే ఉపయోగించి భవనాలను చల్లగా ఉంచే వ్యవస్థగా అభివృద్ధి చేయాలన్నది పరిశోధకుల టార్గెట్.

Advertisement

Also Read: ‘కేటీఆర్ పిల్లలే చెప్పారు’.. బీఆర్ఎస్ గుట్టు విప్పిన సామా రామ్మోహన్!

Tags

Related News

2022 ఆగస్టులో కొత్త పింఛన్లు పెంచిన కేసీఆర్.. సుధీర్ఘ కాలం తరువాత ఈ దసరాకు రేవంత్‌ సర్కార్‌..! 2.50లక్షల కొత్త ఫించన్లు..

తెలంగాణ కాంగ్రెస్‌లో నామినేటెడ్ పదవుల రచ్చ.. 15 నుండి 18 మందికి మళ్లీ ఛాన్స్?

వికారాబాద్ జిల్లాలో గుప్తనిధుల వేట.. మట్టి తవ్వుతుండగా ఊహించని ట్విస్ట్!

తెలంగాణ ప్రజలకు షాకింగ్ న్యూస్.. నవంబర్ నుంచి పెరగనున్న కరెంట్ బిల్లులు!

ఏడాది సస్పెన్షన్‌ వేటు పడనుందా? ఎథిక్స్‌ కమిటీ నివేదిక ఏం కోరనుంది..? పాడికి వివరణ ఇచ్చేందుకు రేపే చివరి చాన్స్‌….!

ధర్మేంద్ర రాజీనామా విషయంలో ఒత్తిడి పెంచిన ఆర్ఎస్ఎస్ చీఫ్‌..! సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా అంశంలో వెనక్కి తగ్గొద్దనే కేంద్రానికి సూచన..!

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల సందడి.. ఈ నెలలోనే నోటిఫికేషన్ రానుందా.?

సెప్టెంబర్ 30న ఆల్ టైమ్ రికార్డ్.. విద్యుత్ వాడకంలో తెలంగాణ సరికొత్త చరిత్ర!

Big Stories

Advertisement
×