E-Paper
Advertisement

హైడ్రాకు హైకోర్టు సెగ.. ప్రజల గుండెల్లో మాత్రం సూపర్ హీరో!

హైడ్రాకు హైకోర్టు సెగ.. ప్రజల గుండెల్లో మాత్రం సూపర్ హీరో!
Advertisement

HYDRAA Demolitions: ఎక్కడ కబ్జా కోరలు చాస్తుందో.. ఎక్కడ అక్రమ నిర్మాణాలు వెలుస్తాయో.. అక్కడ హైడ్రా బుల్డోజర్లు వాలిపోతాయి. సూర్యుడు రాకముందే స్పాట్‌లో యాక్షన్ మొదలుపెడుతుంది. కోర్టు తలుపులు తెరవకముందే.. అక్రమ నిర్మాణాలు నేలమట్టమైపోతాయి. ఇదీ హైడ్రా ట్రాక్ రికార్డ్.. కోట్ల రూపాయలు విలువైన భూములు, చెరువులు, నాలాలు, ఆఖరికి స్మశానవాటికలకు కూడా హైడ్రానే శ్రీరామరక్ష.

హైడ్రా దూకుడుపై హైకోర్టు ఆగ్రహం..

Advertisement

హైడ్రా దూకుడుపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. రాత్రికి నోటీసులు ఇచ్చి తెల్లవారుజామున ఎలా కూల్చుతారంటూ కోర్టు క్వశ్చన్ చేసింది. చట్టబద్ధమైన ప్రక్రియలను విస్మరిస్తే ప్రజాస్వామ్య సూత్రాలకే ముప్పు వాటిల్లుతుందన్నది న్యాయస్థానాల వాదన. కోర్టు ఆదేశాలను హైడ్రా కమిషనర్ దిక్కరిస్తున్నారంటూ ఆయన్ను తొలగించాలంటూ ప్రభుత్వానికి సూచనలు కూడా జారీ చేసింది హైకోర్టు.

హైడ్రాకు అపూర్వ స్థానం ..

Advertisement

కోర్టుల్లో మొట్టికాయలు పడుతుంటే.. సామాన్యుల హార్టుల్లో మాత్రం హైడ్రాకు అపూర్వ స్థానం లభిస్తోంది. మా భూములకు రక్షణ తెచ్చిన హైడ్రాకు రుణపడి ఉంటామంటూ సపోర్టు చేస్తున్నారు. జనాలు వీధుల్లోకి వచ్చి ‘థ్యాంక్యూ హైడ్రా’ అంటూ నినాదాలు చేస్తున్నారు.

హైడ్రా ఉంటుందా?..

ప్రజల మద్దతు ఉంటే సరిపోతుందా.. న్యాయస్థానం విధించే చట్ట పరిధులను దాటకుండా హైడ్రా ఉంటుందా? ఈ రెండింటి మధ్య సమతుల్యత సాధించడమే.. ఇప్పుడు హైడ్రా ముందున్న అసలైన పరీక్ష.

Tags

Related News

కేంద్రం నిర్ణయాలతో ధరల సూచి హైక్.. ధరల మంటతో సామాన్యుడి విల విల!

బిఆర్ఎస్‌కు బిగ్ షాక్ ఇవ్వబోతున్న మల్లారెడ్డి.. త్వరలోనే బీజేపీలోకి..?

తెలంగాణలో పవన్ కళ్యాణ్ మాస్టర్ స్ట్రోక్.. పార్టీ పటిష్టం కోసం వేసిన స్కెచ్ ఇదే!

పక్కనే ఉంటూ యువనేత పుట్టిముంచనున్న ఆ ఇద్దరు..! మొన్నటి దాకా జీవన్‌రెడ్డి.. ఇప్పుడు కౌషిక్‌రెడ్డి.. !

ఖైరతాబాద్ ఎఫెక్ట్.. తెలంగాణ బీజేపీపై అమిత్ షా ఫుల్ ఫోకస్!

ఖైరతాబాద్‌పై కాంగ్రెస్‌లో మొదలైన పరేషాన్.. జంకుతున్న ఆ కీలక నేతలు?

తెలంగాణలో మహిళలకు భారీ గుడ్ న్యూస్.. రూ. 2.50 కోట్లతో కొత్త ప్రాజెక్ట్!

నిమజ్జనం పాటలను కూడా వదలని కేటీఆర్‌..! కేసీఆర్‌ను జనం మరవలేదని చెప్పేందుకు మరీ ఇంత అల్పత్వమా? ఆ సినిమా చూసి… కేసీఆర్‌ను తక్కువ చేసి…

Big Stories

Advertisement
×