E-Paper
Advertisement

డాక్టర్ కాదు.. యమధర్మరాజు! RMPల క్లినిక్‌లకు వెళ్తే ప్రాణాలు గోవిందా?

డాక్టర్ కాదు.. యమధర్మరాజు! RMPల క్లినిక్‌లకు వెళ్తే ప్రాణాలు గోవిందా?
Advertisement

Illegal RMP Clinics: వైద్యం అంటే ప్రాణం పోసే పవిత్రమైన వృత్తి. కానీ, తెలుగు రాష్ట్రాల్లో కొందరు అర్హత లేని ఆర్‌ఎంపీలు స్టెటత్‌స్కోప్ మెడలో వేసుకొని ప్రాణాలు తీసే వ్యాపారంగా మార్చేస్తున్నారు. చదువుకున్న చదువుకు, చేసే ట్రీట్‌మెంట్‌కు సంబంధం లేదు. ప్రాథమిక చికిత్స మాత్రమే చేయాల్సిన ఆర్ఎంపీలు పరిమితులు దాటి ప్రజల ప్రాణాలతో ప్రయోగాలు చేస్తున్నారు. RMP పేరుతో క్లినిక్ పెట్టి…తెలిసి తెలియన విజ్ఞానంతో సెలైన్‌లు, ఇంజెక్షన్లు, మందులు ఇస్తూ.. చివరకు ప్రాణాలకే ముప్పు తెస్తున్నారు. ఖమ్మంలో మద్యం సేవించి ట్రీట్‌మెంట్ చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఓ RMP… చిన్నారికి ఇంజెక్షన్ ఇవ్వగా ప్రాణాలు కోల్పోయిన ఘటన వైద్యవృత్తికే మాయని మచ్చగా మారింది.

ఆరోగ్యశాఖ తనిఖీలు ఎక్కడ?

Advertisement

ఇటీవల జనగామలో మరో షాకింగ్ ఘటన. అర్హత లేకుండానే RMP, ANM కలిసి అబార్షన్ చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. పరిస్థితి విషమించడంతో మహిళ ప్రాణాపాయ స్థితికి చేరింది. ఈ ఆర్ఎంపీ డాక్టర్లకు ఏం రోగం వచ్చింది. ప్రజల ప్రాణాలు పోతున్నా పట్టింపులేదా? వీళ్లంటే డబ్బుల కోసం కక్కర్తుపడుతున్నారు సరే.. వైద్యాధికారులు ఏం చేస్తున్నారు. ఇలాంటి ఘటనలు జరిగిన తర్వాతే దాడులు… క్లినిక్‌ల సీజ్‌లు… కేసులు… ఆ తర్వాత మళ్లీ అంతా మామూలే. ఇదే చక్రం ఏళ్లుగా తిరుగుతోంది. ఆరోగ్యశాఖ తనిఖీలు ఎక్కడ? అక్రమ క్లినిక్‌లపై శాశ్వత చర్యలు ఎందుకు లేవు?

Tags

Related News

కేంద్రం నిర్ణయాలతో ధరల సూచి హైక్.. ధరల మంటతో సామాన్యుడి విల విల!

బిఆర్ఎస్‌కు బిగ్ షాక్ ఇవ్వబోతున్న మల్లారెడ్డి.. త్వరలోనే బీజేపీలోకి..?

తెలంగాణలో పవన్ కళ్యాణ్ మాస్టర్ స్ట్రోక్.. పార్టీ పటిష్టం కోసం వేసిన స్కెచ్ ఇదే!

పక్కనే ఉంటూ యువనేత పుట్టిముంచనున్న ఆ ఇద్దరు..! మొన్నటి దాకా జీవన్‌రెడ్డి.. ఇప్పుడు కౌషిక్‌రెడ్డి.. !

ఖైరతాబాద్ ఎఫెక్ట్.. తెలంగాణ బీజేపీపై అమిత్ షా ఫుల్ ఫోకస్!

ఖైరతాబాద్‌పై కాంగ్రెస్‌లో మొదలైన పరేషాన్.. జంకుతున్న ఆ కీలక నేతలు?

తెలంగాణలో మహిళలకు భారీ గుడ్ న్యూస్.. రూ. 2.50 కోట్లతో కొత్త ప్రాజెక్ట్!

నిమజ్జనం పాటలను కూడా వదలని కేటీఆర్‌..! కేసీఆర్‌ను జనం మరవలేదని చెప్పేందుకు మరీ ఇంత అల్పత్వమా? ఆ సినిమా చూసి… కేసీఆర్‌ను తక్కువ చేసి…

Big Stories

Advertisement
×