E-Paper
Advertisement

హార్ధిక్ పాండ్యాకు వ‌రుస ఆఫ‌ర్లు…అడ్డుక‌ట్ట వేసిన అంబానీ ?

హార్ధిక్ పాండ్యాకు వ‌రుస ఆఫ‌ర్లు…అడ్డుక‌ట్ట వేసిన అంబానీ ?
Advertisement

Mumbai Indians On Hardik Pandya:  ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2027 టోర్నమెంట్ నేపథ్యంలో హార్దిక్ పాండ్యా ఏ జట్టులోకి వెళ్తాడని దానిపైన తీవ్ర స్థాయిలో చర్చ జరుగుతోంది. ముంబై ఇండియన్స్ జట్టు ( Mumbai Indians ) నుంచి బయటకు రాబోతున్న హార్దిక్ పాండ్యా కోసం.. మిగిలిన 9 ఫ్రాంచైజీలు ఎగబడుతున్నాయి. హార్దిక్ పాండ్యా మంచి ఆల్రౌండర్ అయిన నేపథ్యంలో ఇంత డిమాండ్ ఉంది. ఐపీఎల్ 2027 టోర్నమెంట్ నేపథ్యంలో కచ్చితంగా ముంబైని కాదని మరో జట్టుకు అతడు కనిపించడం గ్యారంటీ అని కూడా ప్రచారం జోరుగా సాగుతోంది. ఇలాంటి నేపథ్యంలో ముల్లును ముల్లుతోనే తీసేందుకు ముంబై ఇండియన్స్ యాజమాన్యం స్కెచ్ లు వేసినట్లు తెలుస్తోంది. ఎప్పటిలాగే ముంబై ఇండియన్స్ జట్టులోనే హార్దిక్ పాండ్యా ( Hardik Pandya) ఉండేలా రోహిత్ శర్మతో కథ నడిపిస్తుందట అంబానీ ఫ్యామిలీ. దీని కోసం అతనికి ప్రత్యేక బాధ్యతలు కూడా ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి.

హార్ధిక్ పాండ్యాకు వ‌రుస ఆఫ‌ర్లు…అడ్డుక‌ట్ట వేసిన అంబానీ ?

2027 ఐపీఎల్ టోర్నమెంట్ నేపథ్యంలో ఎలాగైనా ముంబై ఇండియన్స్ తోనే హార్దిక్ పాండ్యా ప్రయాణం కొనసాగించేలా అంబానీ ఫ్యామిలీ చర్యలు తీసుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. హార్దిక్ పాండ్యా లాంటి బెస్ట్ ఆల్రౌండర్ను పోగొట్టుకుంటే.. మళ్లీ జట్టును డీల్ చేయడం చాలా కష్టమవుతుందని ఓ అంచనాకు వచ్చారట. అందుకే, హార్దిక్ పాండ్యా తోనే ముందుకు వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే హార్దిక్ పాండ్యా బాధ్యతలను రోహిత్ శర్మకు అప్పగించినట్లు వార్తలు వస్తున్నాయి. రోహిత్ శర్మ ఏది చెబితే అదే హార్దిక్ పాండ్యా చేస్తాడని ఇప్పటికే ప్రచారం ఉంది.

Advertisement

Mohammad Yousuf On IND VS PAK: రాసి పెట్టుకోండి…పాకిస్తాన్ ను ఓడించే శ‌క్తి, టీమిండియాకు లేదు

అందుకే ముంబై ఇండియన్స్ లోనే హార్దిక్ పాండ్యా కొనసాగేలా రోహిత్ శర్మ తన పని ప్రారంభించారట. ఇప్పటికే అతనితో ఫోన్ల ద్వారా టచ్ లో ఉన్నట్లు తెలుస్తోంది. త్వరలో అతను ఇంటికి వెళ్లి కూడా కలవబోతున్నారట. ఏది చేసైనా హార్దిక్ పాండ్యాను బయటకు వెళ్లకుండా అడ్డుకట్ట వేసేందుకు చర్యలు తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. హార్దిక్ పాండ్యాను బయటకు వెళ్లకుండా తాను చూసుకుంటానని అంబానీ ఫ్యామిలీకి మాట కూడా ఇచ్చాడట రోహిత్ శర్మ. దీంతో హార్దిక్ పాండ్యా ఆఫర్లకు బ్రేక్ పడే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

పాండ్యాకు బంప‌ర్ ఆఫ‌ర్లు

Advertisement

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2027 టోర్నమెంట్ నేపథ్యంలో ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యాకు వరుసగా ఆఫర్లు వస్తున్నాయి. ముందుగా చెన్నై సూపర్ కింగ్స్ జట్టు హార్దిక్ పాండ్యా కోసం ప్రయత్నాలు చేపట్టింది. ఆ తర్వాత ఢిల్లీ క్యాపిటల్స్, లక్నో సూపర్ జెంట్స్ కూడా పోటీపడ్డాయి. ఇక ఈ మధ్యకాలంలో కేకేఆర్ కూడా బరిలోకి దిగింది. హార్దిక్ పాండ్యాకు ఏకంగా కెప్టెన్సీ ఆఫర్ కూడా చేసింది. ఇలా వరుసగా ఆఫర్లు వస్తున్న నేపథ్యంలో హార్దిక్ పాండ్యా ను తమతోనే అంటిపెట్టుకునేందుకు ముంబై సిద్ధమైందట.

Virender Sehwag On 2027 Odi World Cup: బుమ్రాను ప‌క్క‌కు పెట్టి.. ష‌మీ, సిరాజ్‌, భువ‌నేశ్వ‌ర్ ల‌ను తీసుకోండి

 

Related News

గిల్, కోహ్లీ సెంచ‌రీలు..15 వేల పరుగుల క్లబ్ లో విరాట్…విండీస్ పై టీమిండియా విజయం

రాజ‌కీయాల్లోకి మహ్మద్ షమీ ఎంట్రీ? హసీన్ జహాన్ స్ట్రాంగ్ వార్నింగ్

మిక్కీ ఆర్థర్ పెద్ద మెంట‌లోడు…పాకిస్తాన్ క్రికెట్ ను రోడ్డున ప‌డేశాడు

ఇదేం కెప్టెన్సీ.. గిల్ పై రోహిత్ శ‌ర్మ తీవ్ర ఆగ్ర‌హం !

జ‌పాన్ గ‌డ్డ‌పై టీమిండియా చాలా వీక్..ఈ ఛాన్స్ మ‌ళ్లీ రాదు, ఓడించండి రా

హార్దిక్ పాండ్యా కంటే నితీష్ కుమార్ బెటర్… వరల్డ్ లోనే బెస్ట్ ఆల్ రౌండర్ ఇతనే

ఒరేయ్ ఇదెక్కడి కోచింగ్ రా…పాక్ లేడీ క్రికెటర్లను లేబర్ అడ్డ కూలీలుగా మార్చారుగా!

నువ్వు ఇంకా పిల్లబచ్చావే, పక్కకెళ్ళి ఆడుకో…యశస్వి జైస్వాల్ పరువు తీసిన బ్యాటింగ్ కోచ్

Big Stories

Advertisement
×