E-Paper
Advertisement

మంత్రి పదవి దక్కకపోయినా తగ్గేదేలే.. ఎమ్మెల్సీ నాగబాబుకు దక్కిన బంపర్ ఆఫర్!

మంత్రి పదవి దక్కకపోయినా తగ్గేదేలే.. ఎమ్మెల్సీ నాగబాబుకు దక్కిన బంపర్ ఆఫర్!
Advertisement

Naga Babu: ఏపీ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం. MLC నాగబాబుకు క్యాబినెట్ ర్యాంక్ వచ్చేలా గ్రీన్ సొసైటీ ఛైర్మన్ పదవి దక్కింది. పర్యావరణ, అటవీశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. నాగబాబు గతేడాది ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. ఆయనకు మంత్రి పదవి వస్తుందని గతంలో ప్రచారం జరిగింది. రాజ్యసభకు పంపుతారనే చర్చ కూడా జరిగింది. అయితే మధ్యలో ఏం జరిగిందో ఏమోగానీ.. నాగబాబుకు మంత్రి పదవి దక్కలేదు. ఇందుకు సంబంధించి రీజన్స్ ఏంటన్నది బయటకు రాకపోయినా ఇంటర్నల్ గా చాలానే కథలు కథలుగా మ్యాటర్ తిరిగింది.

Also read: పెళ్లి కాగానే.. భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు.. కొత్త జర్నీ ఇక్కడి నుంచే!

మరోసారి హాట్ డిబేట్..

Advertisement

నాగబాబు నియామకం రాజకీయ వర్గాల్లో మరోసారి హాట్ డిబేట్ అయింది. అసలు ఆయనకు ఎమ్మెల్సీ కూడా అతి కష్టమ్మీద వచ్చింది అన్న పాయింట్ ను వైసీపీ నేతలు అప్పట్లో వినిపించారు. ఇప్పుడు నాగబాబుకి కేబినెట్‌ హోదా పదవి దక్కడంపై బొత్స సత్యనారాయణ రియాక్ట్ అయ్యారు. చంద్రబాబు ఎలాగూ మంత్రి పదవి ఇవ్వరు. అందుకే పవన్‌ కల్యాణ్‌ ఇలా ఇప్పించుకున్నారు అంటూ కామెంట్ చేశారు. సో ఇవన్నీ టీడీపీ-జనసేన మధ్య ఎక్కడో గ్యాప్ ఉందన్న విషయాన్ని తెరపైకి తెచ్చాయా? ఏంటి ఇంటర్నల్ మ్యాటర్?

Also Read: తెలంగాణలో డిగ్రీ కాలేజీల సంక్షోభం.. సీటు ఉచితంగా ఇస్తామన్నా చేరని విద్యార్థులు

Advertisement

Tags

Related News

క్యూర్ పరిధి ప్రజలకు అలర్ట్.. మీ ఆస్తి పన్ను బిల్లులో కొత్తగా చేరనున్న ఛార్జీలు ఇవే!

తెలంగాణ కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్ మార్పుపై ఏఐసీసీ కసరత్తు.. లిస్టులో ఆ కీలక నేత?

హైదరాబాద్ క్రికెట్ అభిమానులకు షాకింగ్ న్యూస్..?

కాంగ్రెస్‌లో గవర్నర్ కోటా ఎమ్మెల్సీల రచ్చ.. ఈ 3 స్థానాల కోసం భారీగా అప్లికేషన్లు!

ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు బిగ్ షాక్.. ఫ్రీ ఇసుక నో..?

‘పల్లె పల్లెకు పొన్నం’ గ్రాండ్ సక్సెస్.. త్వరలో మరో పర్యటనకు పొన్నం షెడ్యూల్!

విశ్వాసం కోల్పోయిన ఎన్నికల సంఘం.. జనాల్లోకి బలంగా వెళ్లిన ఎస్‌ఐఆర్‌ అక్రమాలు..! మోడీ సర్కార్‌కు గుదిబండగా మారిన సీఈసీ జ్ఞానేశ్వర్‌..!

ఇదే నినాదంతో ఎన్నికలకు పోయే దమ్ముందా? కేటీఆర్‌ను లేపాలని చూస్తే.. పార్టీకి మరింత నష్టమే..! వివాదస్పదమవుతున్న రసమయి కామెంట్స్‌..!

Big Stories

Advertisement
×