E-Paper
Advertisement
నంబర్ ప్లేట్లు లేని కార్లతో ఆర్టీఓ అధికారుల తనిఖీలు.. దీనికి మతలబేంటో..?

నంబర్ ప్లేట్లు లేని కార్లతో ఆర్టీఓ అధికారుల తనిఖీలు.. దీనికి మతలబేంటో..?

Transport Department: రహదారులపై నిబంధనలు ఉల్లంఘించే వాహనాలపై చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత రవాణాశాఖ అధికారులది. నంబర్‌ ప్లేట్లు లేని వాహనాలు, నిబంధనలకు విరుద్ధంగా తిరిగే కార్లు, పత్రాలు సరిగా లేని వాహనాలపై తనిఖీలు నిర్వహించి జరిమానాలు విధించాల్సింది ఆ శాఖ అధికారులే. అలాంటిది.. తనిఖీలకు వినియోగించే కొన్ని కార్లకే నంబర్‌ ప్లేట్లు కనిపించడం లేదు. నిబంధనలు అమలు చేయాల్సిన వారే వాటిని పాటిస్తున్నారా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలోని కొన్ని కార్యాలయాలతోపాటు, కొన్ని జిల్లాల్లోనూ […]

ఉద్యమాల ఆయువుపట్టు మీద పాలకుడి దాడి! ప్రశ్నించే గొంతులకు వేదిక లేకుండా చేసే కుయుక్తులు..! ధర్నాచౌక్‌లకు తాళాలేయడం.. రోగానికి మందు కాదు..!

ఉద్యమాల ఆయువుపట్టు మీద పాలకుడి దాడి! ప్రశ్నించే గొంతులకు వేదిక లేకుండా చేసే కుయుక్తులు..! ధర్నాచౌక్‌లకు తాళాలేయడం.. రోగానికి మందు కాదు..!

రోగానికి మందేయమంటే.. రోగినే చంపేద్దామనుకునే పాలకుడి తీరు ఇలాగే ఉంటుంది కాబోలు! నాడు కేసీఆర్‌ ధర్నాచౌక్‌ను మూసేశాడు. నేడు మోడీ జంతర్‌మంతర్‌కు తాళం వేసేశాడు. సమస్య అసలు రూపమేమిటో తెలిసినప్పుడు దాన్ని పరిష్కరించే దిశగా కాకుండా.. ప్రశ్నించే గొంతుకలే లేకుండా చేయాలనే పాలకుడి ఆలోచనకు ఈ పరిణమాలే ప్రతిరూపాలు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజాపక్షంగా ఆలోచించే మైండ్‌.. అధికార దర్పం తోడు కాగానే అది అన్యాయంగా కనిపిస్తుంది. ఉద్యమాల ద్వారానే స్వరాష్ట్రం సాధించిన ఉద్యమ దళపతి కేసీఆర్‌ కూడా […]

మీ ఉరిలో భూమి రీ-సర్వే ఎప్పుడు జరుగుతుందో తెలుసా.. పూర్తి షెడ్యుల్ ఇదే?

మీ ఉరిలో భూమి రీ-సర్వే ఎప్పుడు జరుగుతుందో తెలుసా.. పూర్తి షెడ్యుల్ ఇదే?

Telangana Resurvey: స్వేచ్చ బ్యూరో: రాష్ట్రంలో దశాబ్దాలుగా నలుగుతున్న భూ వివాదాలకు శాశ్వత ముగింపు పలికేందుకు తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘భూ రీ–సర్వే’ కార్యక్రమం క్షేత్రస్థాయిలో వేగంగా, పగడ్బందీగా ముందుకు సాగుతోంది. సాంకేతిక పరిజ్ఞానాన్ని పూర్తిస్థాయిలో వినియోగిస్తూ, చిన్నపాటి పొరపాట్లు, భూ తగదాలకు తావులేకుండా ఈ ప్రక్రియను ప్రభుత్వం డిజైన్ చేసింది. ఈ రీ-సర్వే ప్రక్రియ కేవలం సర్వేయర్ల పరిధికే పరిమితం కాకుండా, తహసీల్దార్ ప్రత్యక్ష పర్యవేక్షణ, అప్రూవల్ తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం కీలక […]

హస్తిన పోరులో తెలంగాణ కీ రోల్‌! రేవంత్‌పై భారీ నమ్మకం పెట్టుకున్న ఏఐసీసీ! ఢిల్లీ పోరులో టీ కాంగ్రెస్‌ హవా!

హస్తిన పోరులో తెలంగాణ కీ రోల్‌! రేవంత్‌పై భారీ నమ్మకం పెట్టుకున్న ఏఐసీసీ! ఢిల్లీ పోరులో టీ కాంగ్రెస్‌ హవా!

రేవంత్‌పై ఏఐసీసీ భారీ నమ్మకాలను పెట్టుకున్నది. అధిష్టానం తనపై పెట్టుకున్న అంచనాలను ఏనాడూ వమ్ము చేయలేదు రేవంత్‌. ఇప్పుడు అత్యంత ప్రాధాన్య అంశంగా తీసుకున్న ఎస్‌ఐఆర్‌, సీఈసీ రాజీనామా కోసం ఇండీ చేస్తున్న పోరాటం విషయంలో కూడా రేవంత్‌ తన పాత్ర పోషించేందుకు రెడీ అయ్యాడు. ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీతో పాటు జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే కూడా రేవంత్‌పై భారీ అంచనాలే పెట్టుకున్నట్టుగా కనిపిస్తోంది. నిన్న గోవాలో జరిగిన బహిరంగ సభకు రాహుల్ హాజరుకావాల్సి […]

తమిళనాడు టూర్‌లో మోడీ, విజయ్‌ల ఎడముఖం పెడముఖం! పరువు పోకుండా మోడీ తండ్లాట..! మౌనంగా ఉంటూ ఇమేజీని డ్యామేజీ చేసేలా విజయ్‌..!

తమిళనాడు టూర్‌లో మోడీ, విజయ్‌ల ఎడముఖం పెడముఖం! పరువు పోకుండా మోడీ తండ్లాట..! మౌనంగా ఉంటూ ఇమేజీని డ్యామేజీ చేసేలా విజయ్‌..!

తమిళనాడు రాజకీయాల్లో రెండు రోజుల వ్యవధిలోనే విచిత్ర సంఘటనలు దర్శనమిచ్చాయి. ఈనెల 10న రాహుల్ గాంధీ, తమిళనాడు సీఎం విజయ్‌తో ప్రత్యేకంగా భేటీ అయి.. రాజకీయ అంశాలపై ఇద్దరు లోతుగా చర్చించుకున్నారు. ఆ మరుసటి రోజే ప్రధాని మోడీ పర్యటన జరిగింది. దీంతో అందరి దృష్టి తమిళనాడు రాజకీయాలపై పడింది. రాహుల్‌తో చెట్టాపట్టాలేసుకుని తిరిగిన విజయ్‌.. ఆయనతో గంటకుపై సుధీర్ఘ రాజకీయ చర్చల్లో పాల్గొన్న ఆయన.. మోడీ టూర్‌లో మాత్రం ముభావంగా ఉండటం చర్చకు తెర తీసింది. […]

సిరిసిల్ల సభ చేదు అనుభవం తనకూ కలగకుండా… ముందే అప్రమత్తమైన వైనం… సిద్దిపేట సభతో బల ప్రదర్శన..!

సిరిసిల్ల సభ చేదు అనుభవం తనకూ కలగకుండా… ముందే అప్రమత్తమైన వైనం… సిద్దిపేట సభతో బల ప్రదర్శన..!

భయపడటం లేదంటూనే బామ్మర్దులిద్దరూ సీఎం రేవంత్‌రెడ్డి ధాటికి జంకుతున్నారు. సిరిసిల్ల గడ్డ మీద సీఎం సభ పెట్టిన తరువాత కేటీఆర్‌ బాగనే డిస్టర్బ్‌ అయ్యాడు. హోటళ్లు సంపాదించుకున్నాడని రేవంత్‌రెడ్డి ఆ వేదికగా ప్రకటించి.. ‘ఇది అబద్దమని తేలితే నా పేరు మార్చుకుంటాన’ని ప్రకటించడం కలకలం రేపింది. దీంతో కేటీఆర్‌కు దీనిపై సంజాయిషీ ఇచ్చుకోవాల్సిన అనివార్య పరిస్థితులను తెచ్చిపెట్టినట్టయ్యింది. ‘అవును.. మూడు హోటళ్లు నావే.. ఒకటిని మూడు చేశా! పది చేయాల్సి ఉండే.. రాజకీయాల్లోకి వచ్చి లాస్‌ ఐన!’ […]

విశాఖలో ఎన్నికల సందడి.. నోటిఫికేషన్‌కు ముందే అధికారుల స్పీడ్!
తెలంగాణలో కాంగ్రెస్ హవా.. బీఆర్ఎస్ మైండ్ గేమ్స్‌కు రివర్స్ కౌంటర్!

తెలంగాణలో కాంగ్రెస్ హవా.. బీఆర్ఎస్ మైండ్ గేమ్స్‌కు రివర్స్ కౌంటర్!

Telangana Congress: కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి మూడేళ్లు కావొస్తోంది. సాధారణంగా మూడేళ్ల పాలనపై విపక్షాలన్నీ అధికార పార్టీని టార్గెట్ చేసి మరీ విమర్శలు, ఆరోపణలు గుప్పిస్తాయ్. కానీ, తెలంగాణలో మాత్రం.. అధికారంలోకి వచ్చిన మూడేళ్ల తర్వాత కూడా కాంగ్రెస్ పార్టీకి ఇంకా రాజకీయంగా కలిసొస్తూనే ఉందనే చర్చ జరుగుతోంది. ప్రతిపక్షాలు చేస్తున్న చిన్న పొరపాటును కూడా వదలకుండా.. అడ్వాంటేజ్ తీసుకుంటోంది. అన్ని అంశాలను, పరిణామాలను తమకు అనుకూలంగా మలచుకొని.. ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్‌ని డిఫెన్స్‌లో పడేస్తుందనే […]

ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారిన ఐదుగురు ఎమ్మెల్యేల తీరు.. వీరితో కష్టమేనా..?

ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారిన ఐదుగురు ఎమ్మెల్యేల తీరు.. వీరితో కష్టమేనా..?

AP Politics: ఐదుగురు ఎమ్మెల్యేలు. ఐదు నియోజకవర్గాలు. కూటమి నాయకత్వం ముందు ఒకటే సవాలు. టీడీపీ, జనసేనకు చెందిన కొందరు ఎమ్మెల్యేల వ్యవహారశైలి ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో చర్చకు దారితీసింది. తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్, అనంతపురం ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్, దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్, పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు చట్టూ వివాదాలు, విభేదాలు, విమర్శలు, ఆరోపణలు తెరపైకి వస్తున్నాయ్. వీరి తీరుతో.. రెండు పార్టీల నాయకత్వానికి […]

నరసరావుపేట లో రూల్స్ బ్రేక్ చేసిన ఎమ్మెల్యే చదలవాడ.. ఏం చేసారంటే?
స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ సంచలనం.. మళ్లీ ఎన్టీఆర్ వ్యూహనికి శ్రీకారం?
వరి ఉరి కాదు.. వరమై! పొరుగు రాష్ట్రాల్లో తగ్గిన వరిసాగు విస్తీర్ణం.. తెలంగాణలో 56 లక్షల ఎకరాల్లో సాగు.. ఎగబడి మన వడ్లు కొంటున్న పొరుగు రాష్ట్రం వ్యాపారులు..!

వరి ఉరి కాదు.. వరమై! పొరుగు రాష్ట్రాల్లో తగ్గిన వరిసాగు విస్తీర్ణం.. తెలంగాణలో 56 లక్షల ఎకరాల్లో సాగు.. ఎగబడి మన వడ్లు కొంటున్న పొరుగు రాష్ట్రం వ్యాపారులు..!

ఇప్పుడు ఎవరి నోట విన్నా కరువు మాటలే వస్తున్నాయి. కరవు ఆల్రెడీ ఎంట్రీ అయి .. దాని ప్రభావం చూపడం మొదలు పెట్టిందనే కామెంట్లు కూడా వినిపిస్తున్నాయి. తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి స్వయంగా దీనిపై సమీక్ష కూడా పెట్టారు. రాబోవు కరువు పరిస్థితులు, తీవ్ర ప్రభావ పరిస్థితుల గురించి యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. దీంతో పాటు వచ్చే యాసంగి సీజన్‌లో వరి సాగు ఎట్టి పరిస్థితుల్లో వేయొద్దని కూడా ఇప్పట్నుంచే రైతాంగాన్ని హెచ్చరిస్తూ వస్తున్నారు. మొన్నటి వానాకాలం […]

మోడీని వదలని ఇండీ..! జ్ఞానేశ్‌ను వదలబోమంటున్న జెన్‌జీ! రేపు సీజేఐతో ఇండీ కూటమి భేటీ..! అప్రకటిత ఎమెర్జెన్సీ పరిస్థితుల వివరణ

మోడీని వదలని ఇండీ..! జ్ఞానేశ్‌ను వదలబోమంటున్న జెన్‌జీ! రేపు సీజేఐతో ఇండీ కూటమి భేటీ..! అప్రకటిత ఎమెర్జెన్సీ పరిస్థితుల వివరణ

కేంద్రాన్ని వెంటాడుతున్నారు. ఒక్కరు కాదు.. ఇద్దరు. ఇండీ కూటమి ఓవైపు. జెన్‌జీ కాక్రోచులు మరోవైపు. ఎస్‌ఐఆర్‌ పూర్తి లోపభూయిష్టమేనని నిగ్గుతేలిన నేపథ్యంలో ఇండీ కూటమి మూడు రోజుల పాటు ఢిల్లీ పీఠాన్ని దద్దరిల్లేలా ఉద్యమాలు చేసింది. మెరుపు ధర్నాలతో చుక్కలు చూపించింది. మోడీ టీమ్‌కు ముచ్చెమటలు పట్టించింది. మధ్యలో ఒక రోజు జెన్‌జీలకు అవకాశం ఇచ్చింది ఇండీ కూటమి. జెన్‌జీల పిలుపుకు, కాక్రోచులు చేసిన మానని గాయం సలుపుతుండగా.. ఈసారి కేంద్రం భారీ భద్రత చర్యలు చేపట్టింది. […]

ఆర్టీసీ కార్మికుల జీవితాలతో ఆడుకున్నాడు! సెల్ఫ్‌ డిస్మిస్‌ అస్త్రంతో లొంగదీసుకునే ప్రయోగం! 52 రోజుల సమ్మె.. మరణించిన కార్మికులు..!

ఆర్టీసీ కార్మికుల జీవితాలతో ఆడుకున్నాడు! సెల్ఫ్‌ డిస్మిస్‌ అస్త్రంతో లొంగదీసుకునే ప్రయోగం! 52 రోజుల సమ్మె.. మరణించిన కార్మికులు..!

తెలంగాణ ఆర్టీసీ కార్మికులు కేసీఆర్‌ను ఎప్పటికీ మరిచిపోరు. ఆయన మంచి చేశాడని కాదు. ఆయన పాలనలో సమ్మెకాలంలో నియంతలా మారి వారి జీవితాలతో ఆడుకున్న వైనాన్ని గుర్తు చేసుకుని తిట్టుకుంటారు. అలాంటి రోజులు మళ్లీ రావొద్దని కోరుకుంటారు. అప్పటి వరకు ఓ ఉద్యమ దళపతిగానే తెలుసు. కానీ సీఎం అయిన తరువాత గానీ తెలియలేదు ఆయనలోని ఆ నియంత పోకడలు, అణిచివేసే నిర్ణయాలు. తెలంగాణ ఆర్టీసీ చరిత్రలో 2019 నాటి ఆర్టీసీ సమ్మె సంచలనాత్మకమైనదిగా నిలిచిపోయింది. దాదాపు […]

Big Stories

Advertisement
×